What are you doing here?
నేను టైం పాస్ కోసం బయటకి వచ్చాను. (Nenu time pass kosam bayataki vachchaanu)
I came outside for time pass.
నేను ఇంట్లో ఉండమన్నాను. నువ్వు ఇంట్లో ఉండకుంటే, నీకే ప్రాబ్లెమ్. (Nenu intlo undamannaanu. Nuvvu intlo undakunte, neeke problem)
I said, stay in home. If you will not stay in home, you will get problem)
నేను ఇంట్లో ఉంటాను. నువ్వు ఇక్కడ ఉంటావా? (Nenu intlo untaanu. Nuvvu ikkada untaavaa?)
I will stay in home. Will you stay here?
నేను ఇక్కడ ఉండను. నేను షాప్ కి వెళ్ళి షాప్ లో ఉంటాను. (Nenu ikkada undanu. Nenu shop ki velli shop lo untaanu)
I will not stay here. I will go to shop and stay in shop.
షాప్ లో ఎవరు ఉన్నారు? (Shop lo evaru unnaaru?)
Who are in shop?
షాప్ లో మా నాన్న ఉన్నాడు. (Shop lo maa naanna unnaadu)
My father is in shop.
నువ్వు వెళ్ళాలా? (Nuvvu vellaallaa?)
Should you go?
అవును, నేను తప్పకుండా వెళ్ళాలి. (Avunu, nenu thappakundaa vellaali)
Yes, i should go definitely.
నువ్వు వెళ్లాలని అనుకుంటే, నీ ఫోన్ ఇచ్చి వెళ్ళు. (Nuvvu vellaalani anukunte, nee phone icchi vellu)
If you want to go, give your phone and go.
నా ఫోన్ ఇవ్వను. నాకు ఫోన్ అవసరం ఉంది. (Naa phone ivvanu. Naaku phone avasaram undhi)
I will not give phone. I need phone.
వాళ్ళు ఎవరో నీకు తెలుసా? (Vaallu evaro neeku thelusaa?)
Did you know who they are?
వాళ్ళు రమేష్ వాళ్ళ చుట్టాలు. (Vaallu Ramesh vaalla chuttaalu)
They are Ramesh relatives.
వాళ్ళు రమేష్ వాళ్ళ చుట్టాలా? (Vaallu Ramesh vaalla chuttaalaa?)
Are they Ramesh relatives?
అవును, నీకు తెలియదా?(avunu, neeku theliyadhaa?)
Yes, Didn't you know?
లేదు, నాకు తెలియదు. నీకు తెలిస్తే, చెప్పు (ledhu, naaku theliyadhu. Neeku thelisthe, cheppu)
No,I did not know. If you know, tell.