తిందామా?
Shall we eat?
ఏం తిందాం?
What shall we eat?
ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి?
Which items are here?
ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి.
Here are all items.
మీకు ఏ ఐటమ్ కావాలి?
Which item do you want?
ఏదైనా స్పెషల్ డిష్ తీసుకొని రండి.
Bring any special dish.
సరే. వాటర్ బాటిల్ తేవాలా?
Ok, should I bring water bottle.
అవును, ఒక వాటర్ బాటిల్ తీసుకొని రండి. నేను చెప్పడం మరచిపోయాను.
Yeah, bring one water bottle. I forgot to tell.
మీకు ఇంకా వేరే ఐటమ్స్ కావాలా?
Do you want any more items?
అవసరం లేదు. అవి తీసుకొని రండి. చాలు.
No need. Bring those. Enough.
ఈ డిషెస్ చాలా బాగున్నాయి. చాలా మంచి టేస్ట్.
These dishes are super. Very good taste.
నీకు నచ్చిందా?
Did you like?
అవును, నాకు నచ్చింది.
Yes, i liked.