Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Give Questions

Spoken English


నేను ఇస్తానా? 

Will I give?


నేను ఇవ్వనా?

Will not I give?


నేను ఇస్తున్నానా? 

Am I giving?


నేను ఇస్తలేనా? 

(నేను ఇవ్వట్లేనా?, 

నేను ఇవ్వడం లేదా?)

Am not I giving? 


నేను ఇచ్చానా? 

Did I give?


నేను ఇవ్వలేదా?  

Did not I give?


నువ్వు ఇస్తావా? 

Will you give?


నువ్వు ఇవ్వవా? 

Will not you give?


నువ్వు ఇస్తున్నావా? 

Are you giving?


నువ్వు ఇస్తలేవా? 

(నువ్వు ఇవ్వట్లేవా?, 

నువ్వు ఇవ్వడం లేదా?)

Are not you giving?


నువ్వు ఇచ్చావా? 

Did you give?


నువ్వు ఇవ్వలేదా? 

Did not you give?



ఆమె ఇస్తదా? 

Will she give?


ఆమె ఇవ్వదా? 

Will not she give?


ఆమె ఇస్తున్నదా? 

Is she giving?


ఆమె ఇస్తలేదా? 

(ఆమె ఇవ్వట్లేదా?, 

ఆమె ఇవ్వడం లేదా?)

Is not she giving?


ఆమె  ఇచ్చిందా? 

Did she give?


ఆమె ఇవ్వలేదా? 

Did not she give?




నేను ఎప్పుడు ఇస్తాను? 

When will I give?


నేను ఎందుకు ఇవ్వను? 

Why will not I give?


నేను ఎప్పుడు ఇస్తున్నాను? 

When am I giving?


నేను ఎందుకు ఇస్తలేను? 

(నేను ఎందుకు ఇవ్వట్లేను?, 

నేను ఎందుకు ఇవ్వడం లేదు?)

Why am not I giving?


నేను ఎప్పుడు ఇచ్చాను? 

When did I give?


నేను ఎందుకు ఇవ్వలేదు?  

Why did not I give?



నువ్వు ఎప్పుడు ఇస్తావు? 

When will you give?


నువ్వు ఎందుకు ఇవ్వవు? 

Why will not you give?


నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు? 

When are you giving?


నువ్వు ఎందుకు ఇస్తలేవు? 

(నువ్వు ఎందుకు ఇవ్వట్లేవు?, 

నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు?)

Why are not you giving?


నువ్వు ఎప్పుడు ఇచ్చావు? 

When did you give?


నువ్వు ఎందుకు ఇవ్వలేదు? 

Why did not you give?


ఆమె ఎప్పుడు ఇస్తది? 

When will she give?


ఆమె ఎందుకు ఇవ్వదు? 

Why will not she give?


ఆమె ఎప్పుడు ఇస్తున్నది? 

When is she giving?


ఆమె ఎందుకు ఇస్తలేదు? 

(ఆమె ఎందుకు ఇవ్వట్లేదు?, 

ఆమె ఎందుకు ఇవ్వడం లేదు?)

Why is not she giving?


ఆమె ఎప్పుడు  ఇచ్చింది? 

When did she give?


ఆమె ఎందుకు ఇవ్వలేదు? 

Why did not she give?