Spoken English
నేను తీసుకుంటానా?
Will I take?
నేను తీసుకోనా?
Will not I take?
నేను తీసుకుంటున్నానా?
Am I taking?
నేను తీసుకుంటలేనా?
(నేను తీసుకోవట్లేనా?,
నేను తీసుకోవడం లేదా?)
Am not I taking?
నేను తీసుకున్నానా?
Did I take?
నేను తీసుకోలేదా?
Did not I take?
నువ్వు తీసుకుంటావా?
Will you take?
నువ్వు తీసుకోవా?
Will not you take?
నువ్వు తీసుకుంటున్నావా?
Are you taking?
నువ్వు తీసుకుంటలేవా?
(నువ్వు తీసుకోవట్లేవా?,
నువ్వు తీసుకోవడం లేదా?)
Are not you taking?
నువ్వు తీసుకున్నావా?
Did you take?
నువ్వు తీసుకోలేదా?
Did not you take?
ఆమె తీసుకుంటదా?
Will she take?
ఆమె తీసుకోదా?
Will not she take?
ఆమె తీసుకుంటున్నదా?
Is she taking?
ఆమె తీసుకుంటలేదా?
(ఆమె తీసుకోవట్లేదా?,
ఆమె తీసుకోవడం లేదా?)
Is not she taking?
ఆమె తీసుకుందా?
Did she take?
ఆమె తీసుకోలేదా?
Did not she take?
నేను ఎప్పుడు తీసుకుంటాను?
When will I take?
నేను ఎందుకు తీసుకోను?
Why will not I take?
నేను ఎప్పుడు తీసుకుంటున్నాను?
When am I taking?
నేను ఎందుకు తీసుకుంటలేను?
(నేను ఎందుకు తీసుకోవట్లేను?,
నేను ఎందుకు తీసుకోవడం లేదు?)
Why am not I taking?
నేను ఎప్పుడు తీసుకున్నాను?
When did I take?
నేను ఎందుకు తీసుకోలేదు?
Why did not I take?
నువ్వు ఎప్పుడు తీసుకుంటావు?
When will you take?
నువ్వు ఎందుకు తీసుకోవు?
Why will not you take?
నువ్వు ఎప్పుడు తీసుకుంటున్నావు?
When are you taking?
నువ్వు ఎందుకు తీసుకుంటలేవు?
(నువ్వు ఎందుకు తీసుకోవట్లేవు?,
నువ్వు ఎందుకు తీసుకోవడం లేదు?)
Why are not you taking?
నువ్వు ఎప్పుడు తీసుకున్నావు?
When did you take?
నువ్వు ఎందుకు తీసుకోలేదు?
Why did not you take?
ఆమె ఎప్పుడు తీసుకుంటది?
When will she take?
ఆమె ఎందుకు తీసుకోదు?
Why will not she take?
ఆమె ఎప్పుడు తీసుకుంటున్నది?
When is she taking?
ఆమె ఎందుకు తీసుకుంటలేదు?
(ఆమె ఎందుకు తీసుకోవట్లేదు?,
ఆమె ఎందుకు తీసుకోవడం లేదు?)
Why is not she taking?
ఆమె ఎప్పుడు తీసుకుంది ?
When did she take?
ఆమె ఎందుకు తీసుకోలేదు?
Why did not she take?