Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 40

Spoken English without grammar.

Spoken English with meanings.


నువ్వు బిజీగా ఉన్నావా?

Are you busy?


అవును, నేను బిజీగా ఉన్నాను 

Yes, I am busy


నువ్వు ఇంట్లో లేవా?

Are not you in home?


నేను ఇంట్లో లేను.

I am not in home


నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు?

When will you come to home?


నేను సాయంత్రం ఇంటికి వస్తాను.

I will come to home evening.


నీ దగ్గర డబ్బులు ఉన్నాయా?

Did you have money?


లేదు, నా దగ్గర డబ్బులు లేవు.

No, I did not have money.


ఇక్కడ ఉండు. నేను ఇప్పుడే వస్తాను.

Stay here. I will come now.


నువ్వు ఏమైనా కొనాలా?

Should you buy anything?


అవును, నేను ఒక గిఫ్ట్ కొనాలి

Yes, i should buy one gift.


మాట్లాడుతూ ఉండు. నేను డబ్బులు తెస్తాను 

Be talking. I will bring money.


నువ్వు త్వరగా రాగలవా?

Can you come fastly?


అవును, నేను త్వరగా రాగలను.

Yes, I can come fastly.


తిని వచ్చావా?

Did you eat and come?


లేదు, వెళ్ళి తింటాను 

No, I will go and eat.


నీకు ఇది నచ్చలేదా?

Did not you like this?


లేదు, నాకు ఇది నచ్చలేదు.

No, I did not like this.


మనం ఇప్పుడు ఆటోలో వెళ్ళాలి.

We should go in auto now.


సరే, ఆటో ని పిలువు. 

Ok, call auto.


ఆటో, ఇక్కడ రా

Auto, come here.


ఆటో ఎక్కండి 

Get in auto.


ఎంత?

Hou much?


యాభై రూపాయలు 

Fifty rupees.


డబ్బులు తీసుకో

Take money.


ఆటో దిగండి 

Get down auto.