మీరు ఎవరు?
Who are you?
నేను రవి ని
I am Ravi
మీరు మా బంధువా?
Are you my relative?
అవును, నేను మీ వదిన తమ్ముడిని
Yes, I am your sister-in-law brother
నేను నిన్ను చూడలేదు
I did not see you
నేను పది రోజుల క్రితం ఇక్కడకి వచ్చాను
I did come here ten days ago
ఏం కావాలి?
What do you want?
మీ ఫోన్ ఇస్తారా?
Will you give your phone?
ఎందుకు?
Why?
అమ్మకి కాల్ చేయాలి.
I should call mother
ఫోన్ అక్కడ ఉంది. తీసుకోండి.
Phone is there. Take
మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టారా?
Did you put phone charging?
అవును, నేను చార్జింగ్ పెట్టాను. చార్జింగ్ తీసేయండి.
Yes, I did put charging. Remove charging.
ఎవరో పిలుస్తున్నారు
Somebody is calling
ఎవరు వాళ్ళు?
Who are they?
నాకు తెలియదు.
I did not know
నువ్వు, వెళ్ళి చూడు
You, go and see
నేను వెళ్ళను. నాకు కొంచెం పని ఉంది.
I will not go. I did have some work.
నువ్వు వెళ్ళవచ్చు కదా
You may go na.
నేను హోమ్ వర్క్ చేస్తున్నాను
I am doing home work.
నేను కూర చేస్తున్నాను
I am cooking curry.