Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English - 47

నేను వెళ్ళి తీసుకొస్తాను

I will go and bring


వెళ్ళి తీసుకొని రా

Go and bring 


ఏం తీసుకొని రావాలి?

What should I bring?


అక్కడ ఏముందో చూడు. 

See what there is


అక్కడ ఏం ఉంది?

What is there?


నేను చూడలేదు. నువ్వు, వెళ్ళి చూడు.

I did not see. You, go and see


నువ్వు వెళ్ళవచ్చు కదా

You may go na


నేను ఇక్కడ పనిలో ఉన్నాను. నువ్వు చూస్తున్నావు కదా.

వెళ్ళి చేయి.

I am in work here. You are seeing na. Go and do.


నువ్వు కూడా నాతో ఉండాలి.

You should also be with me.


నేను నీతో ఉంటాను. నన్ను చూడనివ్వు.

I will be with you. Let me see.


నువ్వు చూడాలనుకుంటున్నావా?

Are you thinking to see?


అవును, నేను చూడాలనుకుంటున్నాను 

Yes, i am thinking to see 


వారు ట్రీట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

They are waiting for treatment.


వారు హాస్పిటల్ లోనే ఉన్నారు.

They are in hospital.


వారు ఎంతసేపు ఉంటారు?

How much time will they stay?


వారు రెండు గంటలు ఉంటారు.

They will stay two hours.


నీకెలా తెలుసు?

How did you know?


వాళ్ళే చెప్పారు.

They did tell?


వారు చెప్పారా?

Did they tell?


అవును

Yes


నువ్వు నాతో చెప్పవా?

Will not you tell with me?


నేను ఎందుకు చెప్పాలి?

Why should I tell?


నువ్వే, తెలుసుకో

You, know