Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Understanding English - 4

This is called meaning in Telugu

ఇది పిలవబడతది (దీన్ని పిలుస్తారు)


This will be called

ఇది పిలవబడతది (దీన్ని పిలుస్తారు)


This is being called 

ఇది పిలవబడుతుంది  (దీన్ని పిలుస్తున్నారు)


This was called

ఇది పిలవబడింది (దీన్ని పిలిచారు)


This has been called meaning in Telugu 

ఇది పిలవబడింది (దీన్ని పిలిచారు)


Message has been sent

మెసేజ్ పంపబడింది. (మెసేజ్ ని పంపారు)


What happend?

ఏం జరిగింది?


What did happen?

ఏం జరిగింది?


Are you married?

నీకు పెళ్ళయిందా?


I am married 

నాకు పెళ్లయింది.


Are you married?  

మీరు పెళ్ళిచేసుకోబడతారా?  (మిమ్మల్ని పెళ్లిచేసుకుంటారా?)


I am married

నేను పెళ్లిచేసుకోబడతాను (నన్ను పెళ్ళిచేసుకుంటారు)