Will you listen class or not?
క్లాస్ ఎప్పుడు ఉంది?
When is class?
క్లాస్ తొమ్మిది గంటలకు ఉంది.
Class is at 9am
ఏ సబ్జెక్ట్?
Which subject?
ఇంగ్లీష్ సబ్జెక్ట్.
English subject.
తెలుగు క్లాస్ ఏ టైం కి ఉంది?
Which time is Telugu class?
తెలుగు క్లాస్ పదకొండు గంటలకు ఉంది.
Telugu class is at 11am
ఆమె క్లాస్ వినదా?
Will not she listen class?
ఆమె క్లాస్ వినదు.
She will not listen class.
ఆమె ఎందుకు క్లాస్ వినదు?
Why will not she listen class?
ఆమె హోంవర్క్ చేయలేదు.
She did not do home work.
ఆమె ఎందుకు హోంవర్క్ చేయలేదు?
Why did not she do home work?
ఆమె నిన్న పెళ్లికి వెళ్ళింది.
She did go to marriage yesterday.
ఆమె నిన్న పెళ్లికి వెళ్ళి ఉంటే, మొన్న హోంవర్క్ చేయవచ్చు కదా.
If she did go to marriage yesterday, may do home work day before yesterday na.
మీరు, ఇక్కడ ఉండండి.
You, stay here
మీరు ఇక్కడ ఉండాలి. ఎక్కడికీ వెళ్ళకండి.
You should stay here. Don't go anywhere.
వాళ్ళు మాట్లాడకుంటే, నువ్వు మాట్లాడాలి.
If they will not talk, you should talk.
వాళ్ళు ఎందుకు మాట్లాడరు?
Why will not they talk?
వాళ్ళు ఎందుకు మాట్లాడరో నాకు తెలియదు.
I did not know why they will not talk.
నీకు తెలిస్తే, నాకు చెప్పు.
If you did know, tell to me.
ఏమి జరిగింది?
What did happen?
ఏమి జరిగిందో ఆమెకు తెలుసు.
She did know what happened.