Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 43

Spoken English without grammar.
Spoken English with meanings.

మీరు పెళ్ళిచేసుకుంటారు 

You will marry 


మీరు పెళ్ళిచేసుకోరు

You will not marry 


మీరు పెళ్ళి చేస్తారు

You will do marriage 


మీరు పెళ్ళి చేయరు 

You will not do marriage



మీరు పెళ్ళిచేసుకుంటారా? 

Will you marry?


మీరు పెళ్ళిచేసుకోరా?

Will not you marry?


మీరు పెళ్ళి చేస్తారా?

Will you do marriage?


మీరు పెళ్ళి చేయరా?

Will not you do marriage?





నేను రావాలని అనుకున్నాను కానీ రాలేకపోయాను.

I did think to come but could not come.


నేను రేపు తప్పకుండా వస్తాను.

I will come definitely tomorrow.


వారు మాట్లాడకుండా వెళుతున్నారు. వాళ్ళని పిలువు.

They are going without talking. Call them.


మీది ఏ ఊరు?

Which village is yours?


మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు?

Why did you come to here?