Try Verb Forms in English
Try Verb Forms in Telugu
Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
Try / tried tried trying
Tries
I Try tried tried
trying
నేను ప్రయత్నిస్తాను ప్రయత్నించాను
ప్రయత్నించి ప్రయత్నిస్తు
We Try tried
tried
trying
మేము ప్రయత్నిస్తాము ప్రయత్నించాము
ప్రయత్నించి ప్రయత్నిస్తు
You Try
tried
tried
trying
నువ్వు ప్రయత్నిస్తావు ప్రయత్నించావు ప్రయత్నించి
ప్రయత్నిస్తు
You Try tried
tried trying
మీరు ప్రయత్నిస్తారు ప్రయత్నించారు ప్రయత్నించి
ప్రయత్నిస్తు
He (Kiran) Tries tried
tried
trying
అతడు (కిరణ్) ప్రయత్నిస్తాడు ప్రయత్నించాడు ప్రయత్నించి ప్రయత్నిస్తు
She (Ramya) Tries tried tried trying
ఆమె (రమ్య) ప్రయత్నిస్తది ప్రయత్నించింది ప్రయత్నించి
ప్రయత్నిస్తు
It Tries tried tried
trying
ఇది ప్రయత్నిస్తది ప్రయత్నించింది ప్రయత్నించి ప్రయత్నిస్తు
They Try tried tried
trying
వారు ప్రయత్నిస్తారు ప్రయత్నించారు ప్రయత్నించి ప్రయత్నిస్తు