Understand Verb Forms in English
Understand Verb Forms in Telugu
Subject Verb 1 Verb 2 Verb 3 Verb 4
Understand / understood understood understanding
understands
I Understand understood understood understanding
నేను అర్ధంచేసుకుంటాను అర్ధంచేసుకున్నాను అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
We Understand understood understood understanding
మేము అర్ధంచేసుకుంటాము
అర్ధంచేసుకున్నాము అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
You Understand understood understood understanding
నువ్వు అర్ధంచేసుకుంటావు
అర్ధంచేసుకున్నావు అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
You Understand understood understood understanding
మీరు అర్ధంచేసుకుంటారు
అర్ధంచేసుకున్నారు అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
He (Shekhar) Understands understood understood understanding
అతడు (శేఖర్) అర్ధంచేసుకుంటాడు అర్ధంచేసుకున్నాడు అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
She (Priya) Understands understood understood understanding
ఆమె (ప్రియ) అర్ధంచేసుకుంటది అర్ధంచేసుకున్నది అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
It Understands understood understood understanding
ఇది అర్ధంచేసుకుంటది
అర్ధంచేసుకున్నది అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు
They Understand understood understood understanding
వారు అర్ధంచేసుకుంటారు
అర్ధంచేసుకున్నారు అర్ధంచేసుకొని
అర్ధంచేసుకుంటు