Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 44

నాకు అర్ధమవుతది.

I will understand


నాకు అర్ధంకాదు 

I will not understand


నాకు అర్ధమవుతుంది.

I am understanding


నాకు అర్ధంకావట్లేదు 

I am not understanding


నాకు అర్ధమయ్యింది

I understood


నాకు అర్ధంకాలేదు 

I did not understand


నీకు అర్ధమవుతదా?

Will you understand?


నీకు అర్ధంకాదా?

Will not you understand?


నీకు అర్ధమవుతుందా?

Are you understanding?


నీకు అర్ధంకావట్లేదా?

Are not you understanding?


నీకు అర్ధమయ్యిందా?

Did you understand?


నీకు అర్ధంకాలేదా?

Did not you understand?




నువ్వు రాయాలనుకున్నావా?

Did you think to write?


లేదు, నేను రాయాలనుకోలేదు

No, I did not think to write


నువ్వు ఏం రాసావు?

What did you write?


నేను ఏమీ రాయలేదు. నేను ఖాళీ పేపర్ ఇచ్చాను.

I did not write anything. I did give empty paper.


నువ్వు చదవలేదా?

Did not you read?


నేను చదివాను కానీ మరచిపోయాను.

I did read but did forget.


మళ్ళీ రాయి.

Write again 


నేను మళ్ళీ పరీక్ష రాయలేను 

I can not write exam again.


నువ్వు రాస్తేనే, జాబ్ పొందగలవు.

If you will write, can get job