నువ్వు, లోపలికి వెళ్ళు. అక్కడ ఎవరూ లేరు.
You, go inside. Nobody there (anybody is not there)
నీకు ఏమైనా కావాలంటే, నన్ను పిలువు
If you will want anything, call me.
నేను ఇక్కడే ఉంటాను.
I will stay here.
నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావు?
Hou much time will you stay here?
నేను ఇక్కడ ఒక గంటసేపు ఉంటాను.
I will stay one hour here.
వాళ్ళు మాట్లాడి రావచ్చు
You may talk and come.
ఆమె ఇక్కడ ఎదురుచూడవచ్చు
She may wait here.
అటువైపు వెళ్ళండి
Go that side.
అక్కడ ఏమి ఉంది?
What is there?
నువ్వు వెళితే, నీకే తెలుస్తది.
If you will go, you will know.
నేను ఇప్పుడు అక్కడకి వెళ్ళాలా?
Should I go there?
అవును, నువ్వు అక్కడికి వెళ్ళాలి.
Yes, you should go there.
నేను ఎందుకు వెళ్ళాలి?
Why should I go?
వెళ్ళి చూడు. ప్రశ్నలు అడగకు.
Go and see. Do not ask questions.
నేను అడుగుతాను.
I will ask.
నువ్వు అడిగితే, నేను చెప్పను
If you will ask. I will not tell.