Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English - 48

Spoken English without grammar.


నాకు నచ్చింది నేను చేస్తాను 

I will do what I did like 


నీకు నచ్చింది నువ్వు, చేయి 

You, do what you did like 


అమ్మ తినిపించడానికి వెళ్ళింది 

Mother did go to help in eat


అక్క నేర్పించడానికి వస్తది 

Sister will come to help in learn 


సార్ భోధించడానికి వస్తున్నారు 

Sir is coming to teach 


మీరు లంచ్ కి రావచ్చు 

You may come to lunch 


నేను అన్ని వండాను

I did cook all