క్రియ లేని వాక్యాలు ( without verb sentences)
ఆమె అక్కడ ఉంటది - She will be there
ఆమె అక్కడ ఉంది - She is there
ఆమె అక్కడ ఉండెను - She was there
---------------------------------------------------------
క్రియ తో వాక్యాలు ( with verb sentences)
ఆమె వెళుతు ఉంటది - She will be going
ఆమె వెళుతు ఉంది - She is going
ఆమె వెళుతు ఉండెను - She was going
నువ్వు వాడిని ఎందుకు వదిలావు?
Why did you leave him?
నేను నిన్ను ప్రేమిస్తాను
I will love you
నేను నిన్ను ప్రేమించను
I will not love you
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
I am loving you
నేను నిన్ను ప్రేమించట్లేదు
I am not loving you
నేను నిన్ను ప్రేమించాను
I did love you
నేను నిన్ను ప్రేమించలేదు
I did not love you