నేను ఎప్పుడు తినవచ్చు?
When
may I eat?
QW HV
S V1
నేను ఎందుకు తినకపోవచ్చు?
Why
may not I eat?
QW HV not
S V1
నేను ఎప్పుడు తినగలను?
When
can I eat?
నేను ఎందుకు తినలేను?
Why
can not I eat?
నేను ఎప్పుడు తినాలి?
When
should I eat?
నేను ఎందుకు తినవద్దు?
Why
should not I eat?
నేను ఎప్పుడు తాగవచ్చు?
When
may I drink?
నేను ఎందుకు తాగకపోవచ్చు?
Why
may not I drink?
నేను ఎప్పుడు తాగగలను?
When
can I drink?
నేను ఎందుకు తాగలేను?
Why
can not I drink?
నేను ఎప్పుడు తాగాలి?
When
should I drink?
నేను ఎందుకు తాగవద్దు?
Why
should not I drink?
నేను ఎప్పుడు వెళ్ళవచ్చు?
When
may I go?
నేను ఎందుకు వెళ్ళకపోవచ్చు?
Why
may not I go?
నేను ఎప్పుడు వెళ్ళగలను?
When
can I go?
నేను ఎందుకు వెళ్ళలేను?
Why
can not I go?
నేను ఎప్పుడు వెళ్ళాలి?
When
should I go?
నేను ఎందుకు వెళ్ళవద్దు?
Why
should not I go?
నువ్వు ఎప్పుడు తినవచ్చు?
When
may you eat?
నువ్వు ఎందుకు తినకపోవచ్చు?
Why
may not you eat?
నువ్వు ఎప్పుడు తినగలవు?
When
can you eat?
నువ్వు ఎందుకు తినలేవు?
Why
can not you eat?
నువ్వు ఎప్పుడు తినాలి?
When
should you eat?
నువ్వు ఎందుకు తినవద్దు?
Why
should not you eat?
నువ్వు ఎప్పుడు తాగవచ్చు?
When
may you drink?
నువ్వు ఎందుకు తాగకపోవచ్చు?
Why
may not you drink?
నువ్వు ఎప్పుడు తాగగలవు?
When
can you drink?
నువ్వు ఎందుకు తాగలేవు?
Why
can not you drink?
నువ్వు ఎప్పుడు తాగాలి?
When
should you drink?
నువ్వు ఎందుకు తాగవద్దు?
Why
should not you drink?
నువ్వు ఎప్పుడు వెళ్ళవచ్చు?
When
may you go?
నువ్వు ఎందుకు వెళ్ళకపోవచ్చు?
Why
may not you go?
నువ్వు ఎప్పుడు వెళ్ళగలవు?
When
can you go?
నువ్వు ఎందుకు వెళ్ళలేవు?
Why
can not you go?
నువ్వు ఎప్పుడు వెళ్ళాలి?
When
should you go?
నువ్వు ఎందుకు వెళ్ళవద్దు?
Why
should not you go?
అతడు ఎప్పుడు తినవచ్చు?
When may he eat?
అతడు ఎందుకు తినకపోవచ్చు?
Why may not he eat?
అతడు ఎప్పుడు తినగలడు?
When can he eat?
అతడు ఎందుకు తినలేడు?
Why can not he eat?
అతడు ఎప్పుడు తినాలి?
When should he eat?
అతడు ఎందుకు తినవద్దు?
Why should not he eat?
అతడు ఎప్పుడు తాగవచ్చు?
When may he drink?
అతడు ఎందుకు తాగకపోవచ్చు?
Why may not he drink?
అతడు ఎప్పుడు తాగగలడు?
When can he drink?
అతడు ఎందుకు తాగలేడు?
Why can not he drink?
అతడు ఎప్పుడు తాగాలి?
When should he drink?
అతడు ఎందుకు తాగవద్దు?
Why should not he drink?
అతడు ఎప్పుడు వెళ్ళవచ్చు?
When may he go?
అతడు ఎందుకు వెళ్ళకపోవచ్చు?
Why may not he go?
అతడు ఎప్పుడు వెళ్ళగలడు?
When can he go?
అతడు ఎందుకు వెళ్ళలేడు?
Why can not he go?
అతడు ఎప్పుడు వెళ్ళాలి?
When should he go?
అతడు ఎందుకు వెళ్ళవద్దు?
Why should not he go?
-----------
నువ్వు ఏం తినవచ్చు?
నువ్వు ఎందుకు తినకపోవచ్చు?
నువ్వు ఏం తినగలవు?
నువ్వు ఎందుకు తినలేవు?
నువ్వు ఏం తినాలి?
నువ్వ ఎందుకు తినవద్దు?
నువ్వు ఏం తినవచ్చు?
What may you eat?
నువ్వు ఎందుకు తినకపోవచ్చు?
Why may not you eat?
నువ్వు ఏం తినగలవు?
What can you eat?
నువ్వు ఎందుకు తినలేవు?
Why can not you eat?
నువ్వు ఏం తినాలి?
What should you eat?
నువ్వ ఎందుకు తినవద్దు?
Why should not you eat?
నువ్వు ఏమి తాగవచ్చు?
నువ్వు ఎందుకు తాగకపోవచ్చు?
నువ్వు ఏం తాగాలి?
నువ్వు ఎందుకు తాగలేవు?
నువ్వు ఏం తాగాలి?
నువ్వు ఎందుకు తాగవద్దు?
నువ్వు ఎక్కడ వెళ్ళవచ్చు?
నువ్వు ఎందుకు వెళ్లకపోవచ్చు?
నువ్వు ఎక్కడ వెళ్లగలవు?
నువ్వు ఎందుకు వెళ్ళలేవు?
నువ్వు ఎక్కడ వెళ్లాలి?
నువ్వు ఎందుకు వెళ్ళవద్దు?
నువ్వు ఎప్పుడు రావచ్చు?
నువ్వు ఎందుకు రాకపోవచ్చు?
నువ్వు ఎప్పుడు రాగలవు?
నువ్వు ఎందుకు రాలేవు?
నువ్వు ఎప్పుడు రావాలి?
నువ్వు ఎందుకు రావద్దు?
నువ్వు ఏం చేయవచ్చు?
నువ్వు ఎందుకు చేయకపోవచ్చు?
నువ్వు ఏం చేయగలవు?
నువ్వు ఎందుకు చేయలేవు?
నువ్వు ఏం చేయాలి?
నువ్వు ఎందుకు చేయవద్దు?
అతడు ఏం తినవచ్చు?
అతడు ఎందుకు తినకపోవచ్చు?
అతడు ఏం తినగలడు?
అతడు ఎందుకు తినలేడు?
అతడు ఏం తినాలి?
అతడు ఎందుకు తినవద్దు?
అతడు ఏం తినవచ్చు?
What may he eat?
అతడు ఎందుకు తినకపోవచ్చు?
Why may not he eat?
అతడు ఏం తినగలడు?
What can he eat?
అతడు ఎందుకు తినలేడు?
Why can not he eat?
అతడు ఏం తినాలి?
What should he eat?
అతడు ఎందుకు తినవద్దు?
Why should not he eat?
అతడు ఏమి తాగవచ్చు?
అతడు ఎందుకు తాగకపోవచ్చు?
అతడు ఏం తాగగలడు?
అతడు ఎందుకు తాగలేడు?
అతడు ఏం తాగాలి?
అతడు ఎందుకు తాగవద్దు?
అతడు ఎక్కడ వెళ్ళవచ్చు?
అతడు ఎందుకు వెళ్లకపోవచ్చు?
అతడు ఎక్కడ వెళ్లగలడు?
అతడు ఎందుకు వెళ్ళలేడు?
అతడు ఎక్కడ వెళ్లాలి?
అతడు ఎందుకు వెళ్ళవద్దు?
అతడు ఎప్పుడు రావచ్చు?
అతడు ఎందుకు రాకపోవచ్చు?
అతడు ఎప్పుడు రాగలడు?
అతడు ఎందుకు రాలేడు?
అతడు ఎప్పుడు రావాలి?
అతడు ఎందుకు రావద్దు?
అతడు ఏం చేయవచ్చు?
అతడు ఎందుకు చేయకపోవచ్చు?
అతడు ఏం చేయగలడు?
అతడు ఎందుకు చేయలేడు?
అతడు ఏం చేయాలి?
అతడు ఎందుకు చేయవద్దు?
నేను ఏం తినవచ్చు?
What may I eat?
నేను ఎందుకు తినకపోవచ్చు?
Why may not I eat?
నేను ఏం తినగలను?
What can I eat?
నేను ఎందుకు తినలేను?
Why can not I eat?
నేను ఏం తినాలి?
What should I eat?
నేను ఎందుకు తినవద్దు?
Why should not I eat?
నేను ఏమి తాగవచ్చు?
నేను ఎందుకు తాగకపోవచ్చు?
నేను ఏం తాగగలను?
నేను ఎందుకు తాగలేను?
నేను ఏం తాగాలి?
నేను ఎందుకు తాగవద్దు?
నేను ఎక్కడ వెళ్ళవచ్చు?
నేను ఎందుకు వెళ్లకపోవచ్చు?
నేను ఎక్కడ వెళ్లగలను?
నేను ఎందుకు వెళ్ళలేను?
నేను ఎక్కడ వెళ్లాలి?
నేను ఎందుకు వెళ్ళవద్దు?
నేను ఎప్పుడు రావచ్చు?
నేను ఎందుకు రాకపోవచ్చు?
నేను ఎప్పుడు రాగలను?
నేను ఎందుకు రాలేను?
నేను ఎప్పుడు రావాలి?
నేను ఎందుకు రావద్దు?
నేను ఏం చేయవచ్చు?
నేను ఎందుకు చేయకపోవచ్చు?
నేను ఏం చేయగలను?
నేను ఎందుకు చేయలేను?
నేను ఏం చేయాలి?
నేను ఎందుకు చేయవద్దు?
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE