తిను (తినండి)
eat
తినకు (తినకండి)
Do not eat (Don't eat)
అన్నం తిను
Eat rice
అన్నం తినకు
Don't eat rice
నువ్వు, తాగు (తాగండి)
You, drink
నువ్వు, తాగకు (తాగకండి)
You, don't drink
నీళ్లు తాగు
Drink water
నీళ్లు తాగకు
Don't drink water
వెళ్ళు ( వెళ్ళండి)
Go
వెళ్ళకు (వెళ్ళకండి)
Don't go
రా (రండి)
Come
రాకు (రాకండి)
Don't come
చేయి (చేయండి)
Do
V1
చేయకు (చేయకండి)
Don't do
HV+not + V1
పని చేయి (చేయండి)
Do work
V1 + O
పని చేయకు (చేయకండి)
Don't do work
HV+not + V1 + O
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE