తిందాం
Let's eat (Let eat)
తాగుదాం
Let's drink (Let drink)
వెళదాం
Let's go (Let go)
వద్దాం
Let's come (Let come)
చేద్దాం
Let's do (Let do)
నన్ను తిననివ్వండి
Let me eat
నన్ను తిననివ్వకండి
Don't let me eat
నన్ను తాగనివ్వండి
Let me drink
నన్ను తాగనివ్వకండి
Don't let me drink
నన్ను వెళ్ళనివ్వండి
Let me go
నన్ను వెళ్ళనివ్వకండి
Don't let me go
నన్ను రానివ్వండి
Let me come
నన్ను రాయనివ్వకండి
Don't let me come
నన్ను చేయనివ్వండి
Let me do
నన్ను చేయనివ్వకండి
Don't let me do
మమ్మల్ని చేయనివ్వండి
Let us do
మమ్మల్ని చేయనివ్వకండి
Don't let us
అతన్ని చేయనివ్వండి
Let him do
అతన్ని చేయనివ్వకండి
Don't let him do
ఆమెని చేయనివ్వండి
Let her do
ఆమెని చేయనివ్వకండి
Don't let her do
దీన్ని చేయనివ్వండి
Let it do
దీన్ని చేయనివ్వకండి
Don't let it do
వారిని చేయనివ్వండి
Let them do
వారిని చేయనివ్వకండి
Don't let them do
తిందామా?
Shall we eat?
తాగుదామా?
Shall we drink?
వెళదామా?
Shall we go?
వద్దామా?
Shall we come?
చేద్దామా?
Shall we do?
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE