Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English New Method Step - 9

నేను తెస్తు ఉండవచ్చు

I may be bringing


నేను తెస్తు ఉండకపోవచ్చు

I may not be bringing


నేను తెచ్చి ఉండవచ్చు

I might brought


నేను తెచ్చి ఉండకపోవచ్చు

I might not brought


నేను తేగలిగాను

I could bring


నేను తేలేకపొయాను

I could not bring

 

 

నువ్వు తెస్తూ ఉండవచ్చు

You may be bringing


నువ్వు తెస్తూ ఉండకపోవచ్చు

You may not be bringing


నువ్వు తెచ్చి ఉండవచ్చు

You might brought


నువ్వు తెచ్చి ఉండకపోవచ్చు

You might not brought


నువ్వు తేగలిగావు

You could bring


నువ్వు తేలేకపోయావు  

You could not bring


 

 

అతడు తెస్తూ ఉండవచ్చు

He may be bringing


అతడు తెస్తూ ఉండకపోవచ్చు

He may not be bringing


అతడు తెచ్చి ఉండవచ్చు

He might brought


అతడు తెచ్చి ఉండకపోవచ్చు

He might not brought


అతడు తేగలిగాడు

He could bring


అతడు తేలేకపోయాడు

He could not bring

 

 

 

నేను నేర్చుకుంటు ఉండవచ్చు

నేను నేర్చుకుంటు ఉండకపోవచ్చు

నేను నేర్చుకొని ఉండవచ్చు

నేను నేర్చుకొని ఉండకపోవచ్చు

నేను నేర్చుకోగలిగాను

నేను నేర్చుకోలేకపోయాను

 

నువ్వు నేర్చుకుంటు ఉండవచ్చు

నువ్వు నేర్చుకుంటు ఉండకపోవచ్చు

నువ్వు నేర్చుకొని ఉండవచ్చు

నువ్వు నేర్చుకొని ఉండకపోవచ్చు

నువ్వు నేర్చుకోగలిగావు  

నువ్వు నేర్చుకోలేకపోయావు

 

 

అతడు నేర్చుకుంటు ఉండవచ్చు

అతడు నేర్చుకుంటు ఉండకపోవచ్చు

అతడు నేర్చుకొని ఉండవచ్చు

అతడు నేర్చుకొని ఉండకపోవచ్చు

అతడు నేర్చుకోగలిగాడు

అతడు నేర్చుకోలేకపోయాడు

 

 

నేను వింటూ ఉండవచ్చు

నేను వింటూ ఉండకపోవచ్చు

నేను విని ఉండవచ్చు

నేను విని ఉండకపోవచ్చు

నేను వినగలిగాను

నేను వినలేకపోయాను

 

 

నువ్వు వింటూ ఉండవచ్చు

నువ్వు వింటూ ఉండకపోవచ్చు

నువ్వు విని ఉండవచ్చు

నువ్వు విని ఉండకపోవచ్చు

నువ్వు వినగలిగావు

నువ్వు వినలేకపోయావు  

 

 

అతడు వింటూ ఉండవచ్చు

అతడు వింటూ ఉండకపోవచ్చు

అతడు విని ఉండవచ్చు

అతడు విని ఉండకపోవచ్చు

అతడు వినగలిగాడు

అతడు వినలేకపోయాడు

 

 

 

 

మేము తెస్తూ ఉండవచ్చు

మేము తెస్తూ ఉండకపోవచ్చు

మేము తెచ్చి ఉండవచ్చు

మేము తెచ్చి ఉండకపోవచ్చు

మేము తేగలిగాము

మేము తేలేకపోయాము

 

 

మీరు తెస్తూ ఉండవచ్చు

మీరు తెస్తూ ఉండకపోవచ్చు

మీరు తెచ్చి ఉండవచ్చు

మీరు తెచ్చి ఉండకపోవచ్చు

మీరు తేగలిగారు

మీరు తేలేకపోయారు  

 

 

ఆమె తెస్తూ ఉండవచ్చు

ఆమె తెస్తూ ఉండకపోవచ్చు

ఆమె తెచ్చి ఉండవచ్చు

ఆమె తెచ్చి ఉండకపోవచ్చు

ఆమె తేగలిగింది 

ఆమె తేలేకపోయింది   

 

 

ఇది తెస్తూ ఉండవచ్చు

ఇది తెస్తూ ఉండకపోవచ్చు

ఇది తెచ్చి ఉండవచ్చు

ఇది తెచ్చి ఉండకపోవచ్చు

ఇది తేగలిగింది 

ఇది తేలేకపోయింది

 

 

 

వారు తెస్తూ ఉండవచ్చు

వారు తెస్తూ ఉండకపోవచ్చు

వారు తెచ్చి ఉండవచ్చు

వారు తెచ్చి ఉండకపోవచ్చు

వారు తేగలిగారు

వారు తేలేకపోయారు  

 

 

 

మేము నేర్చుకుంటు ఉండవచ్చు

మేము నేర్చుకుంటు ఉండకపోవచ్చు

మేము నేర్చుకొని ఉండవచ్చు

మేము నేర్చుకొని ఉండకపోవచ్చు

మేము నేర్చుకోగలిగాము   

మేము నేర్చుకోలేకపోయాము 

 

 

మీరు నేర్చుకుంటు ఉండవచ్చు

మీరు నేర్చుకుంటు ఉండకపోవచ్చు

మీరు నేర్చుకొని ఉండవచ్చు

మీరు నేర్చుకొని ఉండకపోవచ్చు

మీరు నేర్చుకోగలిగారు   

మీరు నేర్చుకోలేకపోయారు 

 

 

ఆమె నేర్చుకుంటు ఉండవచ్చు

ఆమె నేర్చుకుంటు ఉండకపోవచ్చు

ఆమె నేర్చుకొని ఉండవచ్చు

ఆమె నేర్చుకొని ఉండకపోవచ్చు

ఆమె నేర్చుకోగలిగింది   

ఆమె నేర్చుకోలేకపోయింది 

 

 

ఇది నేర్చుకుంటు ఉండవచ్చు

ఇది నేర్చుకుంటు ఉండకపోవచ్చు

ఇది నేర్చుకొని ఉండవచ్చు

ఇది నేర్చుకొని ఉండకపోవచ్చు

ఇది నేర్చుకోగలిగింది   

ఇది నేర్చుకోలేకపోయింది

 

 

వారు నేర్చుకుంటు ఉండవచ్చు

వారు నేర్చుకుంటు ఉండకపోవచ్చు

వారు నేర్చుకొని ఉండవచ్చు

వారు నేర్చుకొని ఉండకపోవచ్చు

వారు నేర్చుకోగలిగారు   

వారు నేర్చుకోలేకపోయారు 

 

 

 

మేము వింటు ఉండవచ్చు

మేము వింటు ఉండకపోవచ్చు

మేము విని ఉండవచ్చు

మేము విని ఉండకపోవచ్చు

మేము వినగలిగాము   

మేము వినలేకపోయాము 

 

 

మీరు వింటు ఉండవచ్చు

మీరు వింటు ఉండకపోవచ్చు

మీరు విని ఉండవచ్చు

మీరు విని ఉండకపోవచ్చు

మీరు వినగలిగారు   

మీరు వినలేకపోయారు 

 

 

ఆమె వింటు ఉండవచ్చు

ఆమె వింటు ఉండకపోవచ్చు

ఆమె విని ఉండవచ్చు

ఆమె విని ఉండకపోవచ్చు

ఆమె వినగలిగింది   

ఆమె వినలేకపోయింది 

 

 

ఇది వింటు ఉండవచ్చు

ఇది వింటు ఉండకపోవచ్చు

ఇది విని ఉండవచ్చు

ఇది విని ఉండకపోవచ్చు

ఇది వినగలిగింది   

ఇది వినలేకపోయింది

 

 

వారు వింటు ఉండవచ్చు

వారు వింటు ఉండకపోవచ్చు

వారు విని ఉండవచ్చు

వారు విని ఉండకపోవచ్చు

వారు వినగలిగారు   

వారు వినలేకపోయారు 

 

 ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE