Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్ధతి స్టెప్ - 4

Spoken English New Method Step - 4


నేను తినవచ్చు

I may eat

 

నేను తినకపోవచ్చు

I may not eat

 

నేను తినగలను

I can eat

 

నేను తినలేను

I can not eat

 

నేను తినాలి

I should eat

 

నేను తినవద్దు

I should not eat

 

-----

 

నేను తాగవచ్చు

I may eat

 

నేను తాగకపోవచ్చు

I may not eat

 

నేను తాగగలను

I can eat

 

నేను తాగలేను

I can not eat

 

నేను తాగాలి

I should eat

 

నేను తాగవద్దు

I should not eat

 

-----

 

నేను చేయవచ్చు

I may do

 

నేను చేయకపోవచ్చు

I may not do

 

నేను చేయగలను

I can do

 

నేను చేయలేను

I can not do

 

నేను చేయాలి

I should do

 

నేను చేయవద్దు

I should not do

 

-------

 

నువ్వు తినవచ్చు

You may eat

 

నువ్వు తినకపోవచ్చు

You may not eat

 

నువ్వు తినగలవు

You can eat

 

నువ్వు తినలేవు

You can not eat

 

నువ్వు తినాలి

You should eat

 

నువ్వు తినవద్దు

You should not eat

 

------

 

నువ్వు తాగవచ్చు

You may drink

 

నువ్వు తాగకపోవచ్చు

You may not drink

 

 నువ్వు తాగగలవు

You can drink

 

నువ్వు తాగలేవు

You can not drink

 

 నువ్వు తాగాలి

You should drink

 

నువ్వు తాగొద్దు

You should not drink

 

-----

 

నువ్వు చేయవచ్చు

You may do

 

నువ్వు చేయకపోవచ్చు

You may not do

 

 నువ్వు చేయగలవు

You can do

 

నువ్వు చేయలేవు

You can not do

 

నువ్వు చేయాలి

You should do

 

నువ్వు చేయొద్దు

You should not do

 

 

---

 

ఆమె తినవచ్చు

She may eat

 

ఆమె తినకపోవచ్చు

She may not eat

 

ఆమె తినగలదు

She can eat

 

ఆమె తినలేదు

She can not eat

 

ఆమె తినాలి

She should eat

 

ఆమె తినవద్దు

She should not eat

 

------

ఆమె తాగవచ్చు

She may drink

 

ఆమె తాగకపోవచ్చు

She may not drink

 

ఆమె తాగగలదు

She can drink

 

ఆమె తాగలేదు

She can not drink

 

ఆమె తాగాలి

She should drink

 

ఆమె తాగవద్దు

She should not drink

 

-----

 

ఆమె చేయవచ్చు

She may do

 

ఆమె చేయకపోవచ్చు

She may not do

 

ఆమె చేయగలదు

She can do

 

ఆమె చేయలేదు

She can not do

 

ఆమె చేయాలి

She should do

 

ఆమె చేయవద్దు

She should not do

---------


నేను తినవచ్చు 

I may eat


నేను తినకపోవచ్చు 

I may not eat


నేను తినగలను 

I can eat


నేను తినలేను 

I can not eat


నేను తినాలి 

I should eat


నేను తినవద్దు 

I should not eat







నేను తాగవచ్చు 


నేను తాగకపోవచ్చు 


నేను తాగగలను 


నేను తాగలేను 


నేను తాగాలి 


నేను తాగవద్దు 




నేను వెళ్ళవచ్చు 


నేను వెళ్ళకపోవచ్చు 


నేను వెళ్ళగలను 


నేను వెళ్లలేను 


నేను వెళ్ళాలి 


నేను వెళ్ళవద్దు 





నేను రావచ్చు 


నేను రాకపోవచ్చు 


నేను రాగలను 


నేను రాలేను 


నేను రావాలి 


నేను రావద్దు 





నేను చేయవచ్చు 


నేను చేయకవచ్చు 


నేను చేయగలను 


నేను చేయలేను 


నేను చేయాలి 


నేను చేయవద్దు















నువ్వు తినవచ్చు

 

నువ్వు తినకపోవచ్చు 


నువ్వు తినగలవు 


నువ్వు తినలేవు 


నువ్వు తినాలి 


నువ్వు తినవద్దు 







నువ్వు తినవచ్చు

You may eat

 

నువ్వు తినకపోవచ్చు 

You may not eat


నువ్వు తినగలవు 

You can eat


నువ్వు తినలేవు 

You can not eat


నువ్వు తినాలి 

You should eat


నువ్వు తినవద్దు 

You should not eat








నువ్వు తాగవచ్చు 


నువ్వు తాగకపోవచ్చు 


నువ్వు తాగగలవు 


నువ్వు తాగలేవు 


నువ్వు తాగాలి 


నువ్వు తాగవద్దు 







నువ్వు వెళ్ళవచ్చు 


నువ్వు వెళ్లకపోవచ్చు 


నువ్వు వెళ్లగలవు 


నువ్వు వెళ్ళలేవు 


నువ్వు వెళ్లాలి 


నువ్వు వెళ్ళవద్దు 







నువ్వు రావచ్చు 


నువ్వు రాకపోవచ్చు 


నువ్వు రాగలవు 


నువ్వు రాలేవు 


నువ్వు రావాలి


నువ్వు రావద్దు 







నువ్వు చేయవచ్చు 


నువ్వు చేయకపోవచ్చు 


నువ్వు చేయగలవు 


నువ్వు చేయలేవు 


నువ్వు చేయాలి 


నువ్వు చేయవద్దు












అతడు తినవచ్చు 


అతడు తినకపోవచ్చు 


అతడు తినగలడు 


అతడు తినలేడు 


అతడు తినాలి 


అతడు తినవద్దు 







అతడు తినవచ్చు 

He may eat


అతడు తినకపోవచ్చు 

He may not eat


అతడు తినగలడు 

He can eat


అతడు తినలేడు 

He can not eat


అతడు తినాలి 

He should eat


అతడు తినవద్దు 

He should not eat









అతడు తాగవచ్చు 


అతడు తాగకపోవచ్చు 


అతడు తాగగలడు 


అతడు తాగలేడు 


అతడు తాగాలి 


అతడు తాగవద్దు







అతడు వెళ్ళవచ్చు 


అతడు వెళ్లకపోవచ్చు 


అతడు వెళ్ళగలడు 


అతడు వెళ్ళలేడు 


అతడు వెళ్ళాలి 


అతడు వెళ్ళవద్దు 





అతడు రావచ్చు 


అతడు రాకపోవచ్చు 


అతడు రాగలడు 


అతడు రాలేడు 


అతడు రావాలి 


అతడు రావద్దు 






అతడు చేయవచ్చు 


అతడు చేయకపోవచ్చు 


అతడు చేయగలడు 


అతడు చేయలేడు 


అతడు చేయాలి 


అతడు చేయవద్దు

     

ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE         


తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE