ఏమిటి - What
ఎప్పుడు - When
ఎందుకు - Why
ఎక్కడ - Where
ఎలా - How
ఎంత - How much
ఎవరు - Who
నేను ఎప్పుడు తింటాను?
When will I eat?
QW + HV + S + V1
నేను ఎందుకు తినను?
Why will not I eat?
QW + HV + not + S + V1
నేను ఎప్పుడు తింటున్నాను?
When am I eating?
QW + HV + S + V4
నేను ఎందుకు తినట్లేను?
Why am not I eating?
QW + HV + not + S + V4
నేను ఎప్పుడు తిన్నాను?
When did I eat?
QW + HV + S + V1
నేను ఎందుకు తినలేదు?
Why did not I eat?
QW + HV + not + S + V1
నువ్వు ఎప్పుడు తింటావు?
When will you eat?
నువ్వు ఎందుకు తినవు?
Why will not you eat?
నువ్వు ఎప్పుడు తింటున్నావు?
When are you eating?
నువ్వు ఎందుకు తినట్లేవు?
Why are not you eating?
నువ్వు ఎప్పుడు తిన్నావు?
When did you eat?
నువ్వు ఎందుకు తినలేదు?
Why did not you eat?
---------
ఏమిటి
ఎందుకు
ఎలా
ఎప్పుడు
ఎక్కడ
ఎంత
ఎవరు
ఎన్ని
ఎవరిని
ఎవరికి
ఎవరి
ఏమిటి
What
ఎందుకు
Why
ఎలా
How
ఎప్పుడు
When
ఎక్కడ
Where
ఎంత
How much
ఎవరు
Who
ఎన్ని
How many
ఎవరిని
Whom
ఎవరికి
To whom
ఎవరి
Whose
నువ్వు ఏం తింటావు?
నువ్వు ఎందుకు తినవు?
నువ్వు ఏం తింటున్నావు?
నువ్వు ఎందుకు తినట్లేదు?
నువ్వు ఏమి తిన్నావు?
నువ్వు ఎందుకు తినలేదు?
నువ్వు ఏం తింటావు?
What will you eat?
నువ్వు ఎందుకు తినవు?
Why will not you eat?
నువ్వు ఏం తింటున్నావు?
What are you eating?
నువ్వు ఎందుకు తినట్లేదు?
Why are not you eating?
నువ్వు ఏమి తిన్నావు?
What did you eat?
నువ్వు ఎందుకు తినలేదు?
Why did not you eat?
నువ్వు ఏం తాగుతావు?
నువ్వు ఎందుకు తాగవు?
నువ్వు ఏం తాగుతున్నావు?
నువ్వు ఎందుకు తాగట్లేదు?
నువ్వు ఏం తాగావు?
నువ్వు ఎందుకు తాగలేదు?
నువ్వు ఎక్కడ వెళ్తావు?
నువ్వు ఎందుకు వెళ్ళవు?
నువ్వు ఎక్కడ వెళ్తున్నావు?
నువ్వు ఎందుకు వెళ్లట్లేదు?
నువ్వు ఎక్కడ వెళ్లావు?
నువ్వు ఎందుకు వెళ్ళలేదు?
నువ్వు ఎప్పుడు వస్తావు?
నువ్వు ఎందుకు రావు?
నువ్వు ఎప్పుడు వస్తున్నావు?
నువ్వు ఎందుకు రావట్లేదు?
నువ్వు ఎప్పుడు వచ్చావు?
నువ్వు ఎందుకు రాలేదు?
నువ్వు ఏం చేస్తావు?
నువ్వు ఎందుకు చేయవు?
నువ్వు ఏం చేస్తున్నావు?
నువ్వు ఎందుకు చేయట్లేదు?
నువ్వు ఏం చేశావు?
నువ్వు ఎందుకు చేయలేదు?
అతడు ఏం తింటాడు?
అతడు ఎందుకు తినడు?
అతడు ఏం తింటున్నాడు?
అతడు ఎందుకు తినట్లేదు?
అతడు ఏం తిన్నాడు?
అతడు ఎందుకు తినలేదు?
అతడు ఏం తింటాడు?
What will he eat?
అతడు ఎందుకు తినడు?
Why will not he eat?
అతడు ఏం తింటున్నాడు?
What is he eating?
అతడు ఎందుకు తినట్లేదు?
Why is not he eating?
అతడు ఏం తిన్నాడు?
What did he eat?
అతడు ఎందుకు తినలేదు?
Why did not he eat?
అతడు ఏం తాగుతాడు?
అతడు ఎందుకు తాగడు?
అతడు ఏం తాగుతున్నాడు?
అతడు ఎందుకు తాగట్లేడు?
అతడు ఏం తాగాడు?
అతడు ఎందుకు తాగలేదు?
అతడు ఎక్కడ వెళ్తాడు?
అతడు ఎందుకు వెళ్ళడు?
అతడు ఎక్కడ వెళ్తున్నాడు?
అతడు ఎందుకు వెళ్లట్లేదు?
అతడు ఎక్కడ వెళ్ళాడు?
అతడు ఎందుకు వెళ్ళలేదు?
అతడు ఎప్పుడు వస్తాడు?
అతడు ఎందుకు రాడు?
అతడు ఎప్పుడు వస్తున్నాడు?
అతడు ఎందుకు రావట్లేదు?
అతడు ఎప్పుడు వచ్చాడు?
అతడు ఎందుకు రాలేదు?
అతడు ఏమి చేస్తాడు?
అతడు ఎందుకు చేయడు?
అతడు ఏం చేస్తున్నాడు?
అతడు ఎందుకు చేయట్లేదు?
అతడు ఏం చేశాడు?
అతడు ఎందుకు చేయలేదు?
నేను ఏమిటి తింటాను?
నేను ఎందుకు తినను?
నేను ఏం తింటున్నాను?
నేను ఎందుకు తినట్లేదు?
నేను ఏం తిన్నాను?
నేను ఎందుకు తినలేదు?
నేను ఏమిటి తింటాను?
What will i eat?
నేను ఎందుకు తినను?
Why will not i eat?
నేను ఏం తింటున్నాను?
What am I eating?
నేను ఎందుకు తినట్లేదు?
Why am not i eating?
నేను ఏం తిన్నాను?
What did I eat?
నేను ఎందుకు తినలేదు?
Why did not I eat?
నేను ఏమిటి తాగుతాను?
నేను ఎందుకు తాగను?
నేను ఏం తాగుతున్నాను?
నేను ఎందుకు తాగట్లేదు?
నేను ఏమిటి తాగాను?
నేను ఎందుకు తాగలేదు?
నేను ఎక్కడ వెళ్తాను?
నేను ఎందుకు వెళ్ళను?
నేను ఎక్కడ వెళ్తున్నాను?
నేను ఎందుకు వెళ్లట్లేదు?
నేను ఎక్కడ వెళ్లాను?
నేను ఎందుకు వెళ్ళలేదు?
నేను ఎప్పుడు వస్తాను?
నేను ఎందుకు రాను?
నేను ఎప్పుడు వస్తున్నాను?
నేను ఎందుకు రావట్లేదు?
నేను ఎప్పుడు వచ్చాను?
నేను ఎందుకు రాలేదు?
నేను ఏం చేస్తాను?
నేను ఎందుకు చేయను?
నేను ఏం చేస్తున్నాను?
నేను ఎందుకు చేయట్లేదు?
నేను ఏం చేసాను?
నేను ఎందుకు చేయలేదు?