Spoken English New Method Step - 2
Helping
Verb Questions :
నేను తింటానా?
Will I eat?
HV + S + V1
నేను తిననా?
Will not I eat?
HV + not + S + V1
నేను తింటున్నానా?
Am I eating?
HV + S + V4
నేను తినట్లేనా?
Am not I eating?
HV+ not + S + V4
నేను తిన్నానా?
Did I eat?
HV + S + V1
నేను తినలేదా?
Did not I eat?
HV + not + S + V1
నువ్వు తింటావా?
Will you eat?
HV + S + V1
నువ్వు తినవా?
Will not you eat?
HV + not + S + V1
నువ్వు తింటున్నావా?
Are you eating?
HV + S + V4
నువ్వు తినట్లేవా?
Are not you eating?
HV + not + S + V4
నువ్వు తిన్నావా?
Did you eat?
HV + S + V1
నువ్వు తినలేదా?
Did not you eat?
HV + not + S + V1
అతడు తింటాడా?
Will he eat?
HV + S + V1
అతడు తినడా?
Will not he eat?
HV + not + S + V1
అతడు తింటున్నాడా?
Is he eating?
HV + S + V4
అతడు తినట్లేడా?
Is not he eating?
HV + not + S + V4
అతడు తిన్నాడా?
Did he eat?
HV + S + V1
అతడు తినలేదా?
Did not he eat?
HV + not + S + V1
-----------
నేను వెళతానా?
Will I go?
నేను
వెళ్ళనా?
Won’t I go?
నేను
వెళుతున్నానా?
Am I going?
నేను
వెళ్ళట్లేనా?
Amn’t I
going?
నేను
వెళ్ళానా?
Did I go?
నేను
వెళ్లలేదా?
Didn’t I
go?
నేను
వస్తానా?
Will I come?
నేను
రానా?
Won’t I come?
నేను
వస్తున్నానా?
Am I coming?
నేను
రావట్లేనా?
Amn’t I coming?
నేను
వచ్చానా?
Did I come?
నేను
రాలేదా?
Didn’t I come?
నేను
చేస్తానా?
Will I do?
నేను
చేయనా?
Won’t I do?
నేను
చేస్తున్నానా?
Am I doing?
నేను
చేయట్లేనా?
Amn’t I doing?
నేను
చేసానా?
Did I do?
నేను
చేయలేదా?
Didn’t I do?
నువ్వు
వెళతావా?
Will you
go?
నువ్వు
వెళ్ళవా?
Won’t you
go?
నువ్వు
వెళుతున్నావా?
Are you
going?
నువ్వు
వెళ్ళట్లేవా?
Aren’t you
going?
నువ్వు
వెళ్ళావా?
Did you go?
నువ్వు
వెళ్ళలేదా?
Didn’t you
go?
నువ్వు
వస్తావా?
Will you come?
నువ్వు
రావా?
Won’t you come?
నువ్వు
వస్తున్నావా?
Are you coming?
నువ్వు
రావట్లేవా?
Aren’t you coming?
నువ్వు
వచ్చావా?
Did you come?
నువ్వు
రాలేదా?
Didn’t you come?
నువ్వు
చేస్తావా?
Will you do?
నువ్వు
చేయవా?
Won’t you do?
నువ్వు
చేస్తున్నావా?
Are you doing?
నువ్వు
చేయట్లేవా?
Aren’t you doing?
నువ్వు
చేసావా?
Did you do?
నువ్వు
చేయలేదా?
Didn’t you do?
అతడు
వెళతాడా?
Will he go?
అతడు
వెళ్ళడా?
Won’t he
go?
అతడు
వెళుతున్నాడా?
Is he
going?
అతడు
వెళ్ళట్లేడా?
Isn’t he
going?
అతడు
వెళ్ళాడా?
Did he go?
అతడు
వెళ్ళలేదా?
Didn’t he
go?
అతడు
వస్తాడా?
Will he come?
అతడు
రాడా?
Won’t he come?
అతడు
వస్తున్నాడా?
Is he coming?
అతడు
రావట్లేడా?
Isn’t he coming?
అతడు
వచ్చాడా?
Did he come?
అతడు
రాలేదా?
Didn’t he come?
అతడు
చేస్తాడా?
Will he do?
అతడు
చేయడా?
Won’t you do?
అతడు
చేస్తున్నాడా?
Is he doing?
అతడు
చేయట్లేడా?
Isn’t he doing?
అతడు
చేసాడా?
Did he do?
అతడు
చేయలేదా?
Didn’t he do?
మేము
వెళతామా?
మేము వెళ్ళమా?
మేము వెళుతున్నామా?
మేము
వెళ్ళట్లేమా?
మేము
వెళ్ళామా?
మేము
వెళ్ళలేదా?
మేము
వస్తామా?
మేము
రామా?
మేము
వస్తున్నామా?
మేము
రావట్లేమా?
మేము
వచ్చామా?
మేము
రాలేదా?
మేము
చేస్తామా?
మేము
చేయమా?
మేము
చేస్తున్నామా?
మేము
చేయట్లేమా?
మేము
చేసామా?
మేము
చేయలేదా?
మీరు
వెళతారా?
మీరు
వెళ్ళరా?
మీరు
వెళుతున్నారా?
మీరు
వెళ్ళట్లేరా?
మీరు
వెళ్ళారా?
మీరు
వెళ్ళలేదా?
మీరు
వస్తారా?
మీరు
రారా?
మీరు
వస్తున్నారా?
మీరు
రావట్లేరా?
మీరు
వచ్చారా?
మీరు
రాలేదా?
మీరు
చేస్తారా?
మీరు
చేయరా?
మీరు
చేస్తున్నారా?
మీరు
చేయట్లేరా?
మీరు
చేసారా?
మీరు
చేయలేదా?
ఆమె
వెళతదా?
ఆమె
వెళ్ళదా?
ఆమె
వెళుతున్నదా?
ఆమె
వెళ్ళట్లేదా?
ఆమె
వెళ్ళిందా?
ఆమె
వెళ్ళలేదా?
ఆమె
వస్తదా?
ఆమె
రాదా?
ఆమె
వస్తున్నదా?
ఆమె
రావట్లేదా?
ఆమె
వచ్చిందా?
ఆమె
రాలేదా?
ఆమె
చేస్తదా?
ఆమె
చేయదా?
ఆమె
చేస్తున్నదా?
ఆమె
చేయట్లేదా?
ఆమె
చేసిందా?
ఆమె
చేయలేదా?
ఇది
వెళతదా?
ఇది
వెళ్ళదా?
ఇది
వెళుతున్నదా?
ఇది
వెళ్ళట్లేదా?
ఇది
వెళ్ళిందా?
ఇది
వెళ్ళలేదా?
ఇది
వస్తదా?
ఇది
రాదా?
ఇది
వస్తున్నదా?
ఇది
రావట్లేదా?
ఇది
వచ్చిందా?
ఇది
రాలేదా?
ఇది
చేస్తదా?
ఇది
చేయదా?
ఇది
చేస్తున్నదా?
ఇది
చేయట్లేదా?
ఇది
చేసిందా?
ఇది
చేయలేదా?
వారు
వెళతారా?
వారు
వెళ్ళరా?
వారు
వెళుతున్నారా?
వారు
వెళ్ళట్లేరా?
వారు
వెళ్ళారా?
వారు
వెళ్ళలేదా?
వారు
వస్తారా?
వారు
రారా?
వారు
వస్తున్నారా?
వారు
రావట్లేరా?
వారు
వచ్చారా?
వారు
రాలేదా?
వారు
చేస్తారా?
వారు
చేయరా?
వారు
చేస్తున్నారా?
వారు
చేయట్లేరా?
వారు
చేసారా?
వారు
చేయలేదా?
Another Process (ఇంకొక పద్దతి)
నువ్వు తింటావా?
నువ్వు తినవా?
నువ్వు తింటున్నావా?
నువ్వు తినట్లేదా?
నువ్వు తిన్నావా?
నువ్వు తినలేదా?
నువ్వు తింటావా?
Will you eat?
నువ్వు తినవా?
Will not you eat?
నువ్వు తింటున్నావా?
Are you eating?
నువ్వు తినట్లేదా?
Are not you eating?
నువ్వు తిన్నావా?
Did you eat?
నువ్వు తినలేదా?
Did not you eat?
నువ్వు తాగుతావా?
నువ్వు తాగవా?
నువ్వు తాగుతున్నావా?
నువ్వు తాగట్లేదా?
నువ్వు తాగావా?
నువ్వు తాగలేదా?
నువ్వు వెళతావా?
నువ్వు వెళ్ళవా?
నువ్వు వెళుతున్నావా?
నువ్వు వెళ్ళట్లేదా?
నువ్వు వెళ్ళావా?
నువ్వు వెళ్లలేదా?
నువ్వు వస్తావా?
నువ్వు రావా?
నువ్వు వస్తున్నావా?
నువ్వు రావట్లేదా?
నువ్వు వచ్చావా?
నువ్వు రాలేదా?
నువ్వు చేస్తావా?
నువ్వు చేయవా?
నువ్వు చేస్తున్నావా?
నువ్వు చేయట్లేదా?
నువ్వు చేసావా?
నువ్వు చేయలేదా?
అతడు తింటాడా?
అతడు తినడా?
అతడు తింటున్నాడా?
అతడు తినట్లేదా?
అతడు తిన్నాడా?
అతడు తినలేదా?
అతడు తింటాడా?
Will he eat?
అతడు తినడా?
Will not he eat?
అతడు తింటున్నాడా?
Is he eating?
అతడు తినట్లేదా?
Is not he eating?
అతడు తిన్నాడా?
Did he eat?
అతడు తినలేదా?
Did not he eat?
అతడు తాగుతాడా?
అతడు తాగడా?
అతడు తాగుతున్నాడా?
అతడు తాగట్లేదా?
అతడు తాగాడా?
అతడు తాగలేదా?
అతడు వెళతాడా?
అతడు వెళ్ళడా?
అతడు వెళ్తున్నాడా?
అతడు వెళ్ళట్లేదా?
అతడు వెళ్ళాడా?
అతడు వెళ్ళలేదా?
అతడు వస్తాడా?
అతడు రాడా?
అతడు వస్తున్నాడా?
అతడు రావట్లేదా?
అతడు వచ్చాడా?
అతడు రాలేదా?
అతడు చేస్తాడా?
అతడు చేయడా?
అతడు చేస్తున్నాడా?
అతడు చేయట్లేదా?
అతడు చేశాడా?
అతడు చేయలేదా?
నేను తింటానా?
Will I eat?
నేను తిననా?
Will not I eat?
నేను తింటున్నానా?
Am I eating?
నేను తినట్లేదా?
Am not I eating?
నేను తిన్నానా?
Did I eat?
నేను తినలేదా?
Did not I eat?
నేను తింటానా?
నేను తిననా?
నేను తింటున్నానా?
నేను తినట్లేదా?
నేను తిన్నానా?
నేను తినలేదా?
నేను తాగుతానా?
నేను తాగనా?
నేను తాగుతున్నానా?
నేను తాగట్లేదా?
నేను తాగానా?
నేను తాగలేదా?
నేను వెళ్తానా?
నేను వెళ్ళనా?
నేను వెళ్తున్నానా?
నేను వెళ్ళట్లేదా?
నేను వెళ్లానా?
నేను వెళ్లలేదా?
నేను వస్తానా?
నేను రానా?
నేను వస్తున్నానా?
నేను రావట్లేదా?
నేను వచ్చానా?
నేను రాలేదా?
నేను చేస్తానా?
నేను చేయనా?
నేను చేస్తున్నానా?
నేను చేయట్లేదా?
నేను చేశానా?
నేను చేయలేదా?
ముందు పేజీ BEFORE PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ NEXT PAGE ఇక్కడ నొక్కండి CLICK HERE