Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్ధతి స్టెప్ - 1

Spoken English New Method Step - 1


Answers

 

నేను తింటాను

I will eat

S + HV + V1

 

నేను తినను

I wil not eat

S + HV + not + V1

 

నేను తింటున్నాను

I am eating

S + HV + V4

 

నేను తినట్లేను

I am not eating

S + HV + not + V4

 

నేను తిన్నాను

I did eat

S + HV + V1

 

నేను తినలేదు

I did not eat

S + HV + not + V1

 

 

 

నువ్వు తింటావు

You will eat.

 

నువ్వు తినవు

You will not eat

 

నువ్వు తింటున్నావు

You are eating.

 

నువ్వు తినట్లేవు.

You are not eating

 

నువ్వు తిన్నావు.

You did eat

 

నువ్వు తినలేదు

You did not eat

 

 

అతడు తింటాడు

He will eat

 

అతడు తినడు

He will not eat

 

అతడు తింటున్నాడు

He is eating

 

అతడు తినట్లేడు

He is not eating

 

అతడు తిన్నాడు

He did eat

 

అతడు తినలేదు

He did not eat

 

 

Future - will

 

Present - am, is, are

 

Past - did

 

నేను - I

 

మేము - We

 

నువ్వు - you

 

మీరు - you

 

అతడు - he

 

ఆమె - she

 

ఇది - It

 

వారు - they




------------


నేను వెళతాను

I will go


నేను వెళ్ళను

I will not go


నేను వెళుతున్నాను

I am going


నేను వెళ్ళట్లేదు

I am not going


నేను వెళ్ళాను

I did go


నేను వెళ్ళలేదు

I did not go




నేను వస్తాను

I will come


నేను రాను

I will not come


నేను వస్తున్నాను

I am coming


నేను రావట్లేదు

I am not coming


నేను వచ్చాను

I did come


నేను రాలేదు

I did not come




నేను చేస్తాను

I will do


నేను చేయను

I will not do


నేను చేస్తున్నాను

I am doing


నేను చేయట్లేదు

I am not doing


నేను చేసాను

I did do


నేను చేయలేదు

I did not do




నువ్వు వెళతావు 

You will go


నువ్వు వెళ్ళవు 

You will not go


నువ్వు వెళుతున్నావు 

You are going


నువ్వు వెళ్ళట్లేదు

You are not going


నువ్వు వెళ్ళావు 

You did go


నువ్వు వెళ్ళలేదు

You did not go



నువ్వు వస్తావు 

You will come


నువ్వు రావు 

You will not come


నువ్వు వస్తున్నావు 

You are coming


నువ్వు రావట్లేదు

You are not coming


నువ్వు వచ్చావు 

You did come


నువ్వు రాలేదు

You did not come




నువ్వు చేస్తావు 

You will do


నువ్వు చేయవు 

You will not do


నువ్వు చేస్తున్నావు 

You are doing


నువ్వు చేయట్లేదు

You are not doing


నువ్వు చేసావు 

You did do


నువ్వు చేయలేదు

You did not do




అతడు వెళతాడు  

He will go


అతడు వెళ్ళడు  

He will not go


అతడు వెళుతున్నాడు  

He is going


అతడు వెళ్ళట్లేదు

He is not going


అతడు వెళ్ళాడు  

He did go


అతడు వెళ్ళలేదు

He did not go




అతడు వస్తాడు  

He will come


అతడు రాడు  

He will not come


అతడు వస్తున్నాడు  

He is coming


అతడు రావట్లేడు 

He is not coming


అతడు వచ్చాడు  

He did come


అతడు రాలేదు

He did not come




అతడు చేస్తాడు  

He will do


అతడు చేయడు  

He will not do


అతడు చేస్తున్నాడు  

He is doing


అతడు చేయట్లేడు 

He is not doing


అతడు చేసాడు  

He did do


అతడు చేయలేదు

He did not do




నేను = I

మేము = We

నువ్వు = You

మీరు = You

అతడు = He

ఆమె = She

ఇది = It

వారు = They




Future Tense  (Simple Future)


Positive Helping Verb :

I, We, You, You, He, She, It, They  -  will


Negative Helping Verb :

I, We, You, You, He, She, It, They  -  will not


Present Tense  (Present Continuous)

Positive Helping Verbs

I - am

He, She, It - is

We, You, You, They  -  are


Negative Helping Verbs

I – am not

He, She, It – is not

We, You, You, They  -  are not


Past Tense (Simple Past)

Positive Helping Verb

I, We, You, You, He, She, It, They  -  did


Negative Helping Verb :

I, We, You, You, He, She, It, They  -  did not




Practice :

మేము వెళతాము

మేము వెళ్ళము

మేము వెళుతున్నాము

మేము వెళ్ళట్లేదు

మేము వెళ్ళాము

మేము వెళ్ళలేదు


మేము వస్తాము

మేము రాము

మేము వస్తున్నాము

మేము రావట్లేదు

మేము వచ్చాము

మేము రాలేదు


మేము చేస్తాము

మేము చేయము

మేము చేస్తున్నాము

మేము చేయట్లేదు

మేము చేసారు

మేము చేయలేదు



మీరు వెళతారు

మీరు వెళ్ళరు 

మీరు వెళ్తున్నారు 

మీరు వెళ్ళట్లేరు 

మీరు వెళ్ళారు 

మీరు వెళ్ళలేదు

  

 

మీరు వస్తారు 

మీరు రారు 

మీరు వస్తున్నారు 

మీరు రావట్లేరు   

మీరు వచ్చారు 

మీరు రాలేదు 

 

 

మీరు చేస్తారు 

మీరు చేయరు 

మీరు చేస్తున్నారు 

మీరు చేయట్లేరు   

మీరు చేశారు 

మీరు చేయలేదు

 

 

 ఆమె వస్తది 

ఆమె రాదు 

ఆమె వస్తున్నది 

ఆమె రావట్లేదు 

ఆమె వచ్చింది 

ఆమె రాలేదు

  

 

ఆమె చేస్తది 

ఆమె చేయదు 

ఆమె చేస్తున్నది 

ఆమె చేయట్లేదు 

ఆమె చేసింది 

ఆమె చేయలేదు

 

 

ఇది వెళతది   

ఇది వెళ్ళదు 

ఇది వెళుతున్నది 

ఇది వెళ్ళట్లేదు 

ఇది వెళ్ళింది 

ఇది వెళ్ళలేదు

 

 

ఇది వస్తది 

ఇది రాదు 

ఇది వస్తున్నది 

ఇది రావట్లేదు 

ఇది వచ్చింది 

ఇది రాలేదు 

 

 

ఇది చేస్తది 

ఇది చేయదు 

ఇది చేస్తున్నది 

ఇది చేయట్లేదు 

ఇది చేసింది 

ఇది చేయలేదు

 

 

వారు వెళతారు 

వారు వెళ్ళరు 

వారు వెళుతున్నారు 

వారు వెళ్ళట్లేరు   

వారు వెళ్ళారు 

వారు వెళ్ళలేదు

 

 

వారు వస్తారు

వారు రారు 

వారు వస్తున్నారు 

వారు రావట్లేరు   

వారు వచ్చారు 

వారు రాలేదు 

 

 

వారు చేస్తారు 

వారు చేయరు 

వారు చేస్తున్నారు 

వారు చేయట్లేరు   

వారు చేసారు 

వారు చేయలేదు


                             NEXT PAGE 







another process (ఇంకొక పద్దతి)



తినడం 


తాగడం 


వెళ్ళడం 


రావడం 


చేయడం



తినడం = eat


తాగడం = drink


వెళ్ళడం = go


రావడం = come


చేయడం = do







Verb forms :


Eat Verb forms 


Drink verb forms 


Go verb forms 


Come verb forms 


Do verb forms 








Verb Forms 


Verb 1 - eat / eats

Verb 2 - ate

Verb 3 - eaten

Verb 4 - eating



Verb 1 - drink / drinks

Verb 2 - drank

Verb 3 - drunk

Verb 4 - drinking



Verb 1 - go / goes

Verb 2 - went

Verb 3 - gone

Verb 4 - going



Verb 1 - come / comes 

Verb 2 - came

Verb 3 - come

Verb 4 - coming



Verb 1 - do / does

Verb 2 - did

Verb 3 - done

Verb 4 - doing







నేను - 


మేము - 


నువ్వు - 


మీరు - 


అతడు - 


ఆమె - 


ఇది - 


వారు - 
















నేను - I


మేము - we


నువ్వు - you


మీరు - you


అతడు - he 


ఆమె - she 


ఇది - it


వారు - they




నేను తింటాను 


నేను తినను 


నేను తింటున్నాను 


నేను తినట్లేదు 


నేను తిన్నాను 


నేను తినలేదు












నేను తింటాను 

I will eat 


నేను తినను 

I will not eat


నేను తింటున్నాను 

I am eating


నేను తినట్లేదు 

I am not eating


నేను తిన్నాను 

I did eat


నేను తినలేదు

I did not eat




నేను తాగుతాను 


నేను తాగను 


నేను తాగుతున్నాను 


నేను తాగట్లేదు 


నేను తాగాను 


నేను తాగలేదు 




నేను వెళతాను 


నేను వెళ్ళను 


నేను వెళుతున్నాను 


నేను వెళ్లట్లేదు 


నేను వెళ్ళాను 


నేను వెళ్లలేదు 




నేను వస్తాను 


నేను రాను 


నేను వస్తున్నాను 


నేను రావట్లేదు 


నేను వచ్చాను 


నేను రాలేదు 




నేను చేస్తాను 


నేను చేయను 


నేను చేస్తున్నాను 


నేను చేయట్లేదు 


నేను చేశాను 


నేను చేయలేదు






 

నువ్వు తింటావు 



నువ్వు తినవు 


నువ్వు తింటున్నావు 


నువ్వు తినట్లేదు 


నువ్వు తిన్నావు 


నువ్వు తినలేదు 








నువ్వు తింటావు 

You will eat 


నువ్వు తినవు 

You will not eat


నువ్వు తింటున్నావు 

You are eating 


నువ్వు తినట్లేదు 

You are not eating 


నువ్వు తిన్నావు 

You did eat


నువ్వు తినలేదు 

You did not eat







నువ్వు తాగుతావు 


నువ్వు తాగవు 


నువ్వు తాగుతున్నావు 


నువ్వు తాగట్లేదు 


నువ్వు తాగావు 


నువ్వు తాగలేదు 






నువ్వు వెళ్తావు 


నువ్వు వెళ్ళవు  


నువ్వు వెళుతున్నావు 


నువ్వు వెళ్లట్లేదు 


నువ్వు వెళ్ళావు 


నువ్వు వెళ్లలేదు 





నువ్వు వస్తావు 


నువ్వు రావు 


నువ్వు వస్తున్నావు 


నువ్వు రావట్లేదు 


నువ్వు వచ్చావు 


నువ్వు రాలేదు 






నువ్వు చేస్తావు 


నువ్వు చేయవు 


నువ్వు చేస్తున్నావు 


నువ్వు చేయట్లేదు 


నువ్వు చేశావు 


నువ్వు చేయలేదు







అతడు తింటాడు 


అతడు తినడు 


అతడు తింటున్నాడు 


అతడు తినట్లేదు 


అతడు తిన్నాడు 


అతడు తినలేదు 











అతడు తింటాడు 

He will eat


అతడు తినడు 

He will not eat


అతడు తింటున్నాడు 

He is eating 


అతడు తినట్లేదు 

He is not eating


అతడు తిన్నాడు 

He did eat


అతడు తినలేదు 

He did not eat






అతడు తాగుతాడు 


అతడు తాగడు 


అతడు తాగుతున్నాడు 


అతడు తాగట్లేదు 


అతడు తాగాడు 


అతడు తాగలేదు 




అతడు వెళతాడు 


అతడు వెళ్ళడు 


అతడు వెళుతున్నాడు 


అతడు వెళ్లట్లేదు 


అప్పడు వెళ్ళాడు 


అతడు వెళ్లలేదు 



అతడు వస్తాడు 


అతడు రాడు 


అతడు వస్తున్నాడు 


అతడు రావట్లేదు 


అతడు వచ్చాడు 


అతడు రాలేదు 




అతడు చేస్తాడు 


అతడు చేయడు 


అతడు చేస్తున్నాడు 


అతడు చేయట్లేదు 


అతడు చేసాడు 


అతడు చేయలేదు





 తర్వాత పేజీ (NEXT PAGE) ఇక్కడ నొక్కండి CLICK HERE