Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

స్పోకెన్ ఇంగ్లీష్ - 49

Spoken English - 49

చూద్దాం

Let see

 

మాట్లాడదాం

Let talk

 

రాద్దాం

Let write

 

చెప్త్దాం

Let tell

 

అడుగుదాం

Let ask

 

 

 

చూద్దామా?

Shall we see?

 

మాట్లాడదామా?

Shall we talk?

 

రాద్దామా?

Shall we write?

 

చెప్దామా?

Shall we tell?

 

అడుగుదామా?

Shall we ask?

 

 

 

తినిపించండి

Help in eat

 

తాగించండి

Help in drink

 

చదివించండి

Help in read

 

రాయించండి

Help in write

 

నేర్పించండి

Help in learn

 

నడిపించండి

Help in walk

 

మాట్లాడిoచండి

Help in talk

 

 

 

వాళ్ళు చెప్పాలని అనుకున్నారు

They did think to tell

 

వాళ్ళు చూడాలని అనుకుంటున్నారు

They are thinking to see

 

ఆమె మాట్లాడాలని అనుకుంటుంది

She is thinking to talk

 

ఆమె అడగాలని అనుకున్నది

She did think to ask