నువ్వు గ్రహిస్తావా?
Will you absorb?
Do you absorb?
నువ్వు గ్రహించవా?
Won't you absorb?
Don't you absorb?
నువ్వు గ్రహిస్తున్నావా?
Are you absorbing?
నువ్వు గ్రహిస్తలేవా? (గ్రహించట్లేదు) (గ్రహించడం లేదు)
Aren't you absorbing?
నువ్వు గ్రహించావా?
Did you absorb?
Have you absorb?
నువ్వు గ్రహించలేదా?
Didn't you absorb?
Haven't you absorb?
నేను గ్రహిస్తాను
I will absorb
I absorb
నేను గ్రహించను
I will not absorb
I do not absorb
నేను గ్రహిస్తున్నాను
I am absorbing
నేను గ్రహించట్లేదు (గ్రహిస్తలేను) (గ్రహించడం లేదు)
I am not absorbing
నేను గ్రహించాను
I absorbed (I did absorb)
I have absorbed
నేను గ్రహించలేదు
I did not absorb
I have not absorbed