Will you accept?
Do you accept?
నువ్వు అంగీకరించవా?
Won't you accept?
Don't you accept?
నువ్వు అంగీకరిస్తున్నావా?
Are you accepting?
నువ్వు అంగీకరిస్తలేవా? (అంగీకరించట్లేవా?) (అంగీకరించడం లేదా?)
Aren't you accepting?
నువ్వు అంగీకరించావా?
Did you accept?
నువ్వు అంగీకరించలేదా?
Didn't you accept?
నేను అంగీకరిస్తాను
I will accept
I accept
నేను అంగీకరించను
I will not accept
I do not accept
నేను అంగీకరిస్తున్నాను
I am accepting
నేను అంగీకరిస్తలేను (అంగీకరించట్లేను) (అంగీకరించడం లేదు)
I am not accepting
నేను అంగీకరించాను
I accepted (I did accept)
I have accepted
నేను అంగీకరించలేదు
I did not accept
I have not accepted