Spoken English Test (NEW) - 1 CLICK HERE
OLD TEST IS BELOW
Spoken English in Telugu Test - 1
1. నేను అడుగుతాను
2. అడగడం
3. అడుగుతు
4. నువ్వు అడగగలవా?
5. ఆమెని అడగనివ్వండి.
6. అతడు రావాలా?
7. వారు ఎప్పుడు అడగడవచ్చు?
8. మేము ఇప్పుడు అడగాలనుకుంటున్నాము.
9. మీరు అడిగారా?
10. నేను ఎందుకు అడగవద్దు?
11. నువ్వు ఇక్కడ లేవు.
12. నేను ఎక్కడ ఉన్నాను?
13. నువ్వు ఇంట్లో ఉండవచ్చు.
14. ఆమె చూడలేదా?
15. ఆమె అడిగి ఉండకపోవచ్చు.
16. దీన్ని అడగనివ్వండి.
17. అడుగుదామా?
18. అడుగుదాం
19. నేను ఎప్పుడు అడుగుతున్నాను?
20. నువ్వు ఇప్పుడే అడుగుతున్నావు
21. ఆమెని అడిగారు (ఆమె అడగబడింది)
22. ఆమెని అడగండి
23. అడుగు
24. అడగడకండి
25. ఆమె అడగట్లేదు
Answers :
1. నేను అడుగుతాను (nenu aduguthaanu)
I will ask ( ఐ విల్ ఆస్క్)
2. అడగడం (adagadam)
Ask (asking) (ఆస్క్) (ఆస్కింగ్)
3. అడుగుతు (aduguthu)
asking (ఆస్కింగ్)
4. నువ్వు అడగగలవా? (nuvvu adagagalavaa?)
Can you ask? (కెన్ యు ఆస్క్?)
5. ఆమెని అడగనివ్వండి. (aameni adaganivvandi)
Let her ask (లెట్ హర్ ఆస్క్)
6. అతడు రావాలా? (athadu raavaalaa?)
Should he come? (శుడ్ హి కం?)
7. వారు ఎప్పుడు అడగవచ్చు? (vaaru eppudu adagavachchu?)
When may they ask? (వెన్ మె దె ఆస్క్?)
8. మేము ఇప్పుడు అడగాలనుకుంటున్నాము. (memu ippudu adagaalunukuntunnaamu)
We are thinking to ask (వి ఆర్ థింకింగ్ టు ఆస్క్)
9. మీరు అడిగారా? (meeru adigaaraaa?)
Did you ask? (డిడ్ యు ఆస్క్?)
10. నేను ఎందుకు అడగవద్దు? (nenu endhuku adagavadhdhu?)
Why should not I ask? (వై శుడ్ నాట్ ఐ ఆస్క్?)
11. నువ్వు ఇక్కడ లేవు. (nuvvu ikkada levu)
You are not here. (యు ఆర్ నాట్ హియర్)
12. నేను ఎక్కడ ఉన్నాను? (nenu ekkada unnaanu?)
Where am I? (వేర్ యాం ఐ?)
13. నువ్వు ఇంట్లో ఉండవచ్చు. (nuvvu intlo undavachchu)
You may stay in home. (యు మె స్టే ఇన్ హోమ్)
14. ఆమె చూడలేదా? (aame choodaledhaa?)
Didn’t she see? (డిడంట్ షి సి?)
15. ఆమె అడిగి ఉండకపోవచ్చు. (aame adigi undakapovachchu)
She might not asked. (షి మైట్ నాట్ ఆస్క్ డ్)
16. దీన్ని అడగనివ్వండి. (dheenni adaganivvandi)
Let it ask. (లెట్ ఇట్ ఆస్క్)
17. అడుగుదామా? (adugudhaamaa?)
Shall we ask? (షల్ వి ఆస్క్?)
18. అడుగుదాం (adugudhaam)
Let’s ask (Let ask) (లెట్స్ ఆస్క్) (లెట్ ఆస్క్)
19. నేను ఎప్పుడు అడుగుతున్నాను? (nenu eppudu aduguthunnaanu?)
When am I asking? (వెన్ యాం ఐ ఆస్కింగ్?)
20. నువ్వు ఇప్పుడే అడుగుతున్నావు (nenu ippude aduguthunnaanu)
You are asking now. (యు ఆర్ ఆస్కింగ్ నవ్)
21. ఆమెని అడిగారు (ఆమె అడగబడింది)(aameni adigaaru) (aame adagabadindi)
She was asked. (షి వాజ్ ఆస్క్ డ్)
22. ఆమెని అడగండి (aameni adagandi)
Let her ask. (లెట్ హర్ ఆస్క్)
23. అడుగు (adugu)
Ask (ఆస్క్)
24. అడగడకండి (adagakandi)
Don’t ask. (డోంట్ ఆస్క్)
25. ఆమె అడగట్లేదు (aame adagatledhu)
She is not asking. (షి ఈజ్ నాట్ అస్కింగ్)