Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 2

Spoken English Test 

మీరు ఎవరు?

నేను కిరణ్ ని.

నువ్వు ఎవరి కోసం వచ్చావు?

నేను రవి కోసం వచ్చాను.

రవి ఇంట్లో లేడు.

రవి ఎక్కడ వెళ్ళాడు?

రవి ఫంక్షన్ కి వెళ్ళాడు

రవి ఎప్పుడు వస్తాడు?

రవి గంట తర్వాత వస్తాడు.

రవి వస్తే, కిరణ్ వచ్చి వెళ్ళాడని చెప్పు.

సరే, నేను చెప్తాను.

ఇక్కడ షాప్ ఎక్కడ ఉంది?

షాప్ అరకిలోమీటర్ తర్వాత ఉంది.

మీరు నన్ను డ్రాప్ చేస్తారా?

కూర్చోండి.

మీరు ఎందుకు షాప్ కి వెళుతున్నారు?

నేను ఒక బుక్ కొనాలి అందుకే షాప్ కి వెళుతున్నాను.

మీరు ఏ బుక్ కొంటారు?

నేను ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కొంటాను.

మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా?

అవును, నేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను.

మీరు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు?

నేను IAS కోసం ప్రిపేర్ అవుతున్నాను.

మీరు ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నారు?

నేను నాలుగు సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను.


                 BEFORE            NEXT


Answers :

1.     మీరు ఎవరు? (meeru evaru?)

Who are you? (హు ఆర్ యు?)


2.     నేను కిరణ్ ని. (nenu Kiran ni)

I am Kiran. (ఐ యాం కిరణ్)


3.     నువ్వు ఎవరి కోసం వచ్చావు? (nuvvu evari kosam vachchaavu?)

Whose did you come for? (హూజ్ డిడ్ యు కం ఫర్?)


4.     నేను రవి కోసం వచ్చాను. (nenu Ravi kosam vachchaanu)

I did come for Ravi. (ఐ డీడ్ కం ఫర్ రవి)


5.     రవి ఇంట్లో లేడు. (Ravi intlo ledu)

Ravi is not in home. (రవి ఈజ్ నాట్ ఇన్ హోమ్)


6.     రవి ఎక్కడ వెళ్ళాడు? (Ravi ekkada vellaadu?)

Where did Ravi go? (వేర్ డిడ్ రవి గొ?)


7.     రవి ఫంక్షన్ కి వెళ్ళాడు  (Ravi function ki vellaadu)

Ravi did go to function. (రవి డిడ్ గొ టు ఫంక్షన్)


8.     రవి ఎప్పుడు వస్తాడు? (Ravi eppudu vasthaadu?)

When will Ravi come? (వెన్ వి రవి కం?)


9.     రవి గంట తర్వాత వస్తాడు. (Ravi ganta tharvaatha vasthaadu)

Ravi will come after one hour. (రవి విల్ కం ఆఫ్టర్ ఒన్ అవర్)


10. రవి వస్తేకిరణ్ వచ్చి వెళ్ళాడని చెప్పు. (Ravi vaste, kiran vachchi vellaadani cheppu)

If Ravi will come, Tell, Kiran did come and go. (ఇఫ్ రవి విల్ కం, టెల్, కిరణ్ డిడ్ కం అండ్ గొ)


11. సరేనేను చెప్తాను. (sare, nenu chepthaanu)

Ok, I will tell. (ఒకే, ఐ విల్ టెల్)


12. ఇక్కడ షాప్ ఎక్కడ ఉంది? (ikkada shop ekkada undhi?)

Where is shop here? (వేర్ ఈజ్ షాప్ హియర్?)


13. షాప్ అరకిలోమీటర్ తర్వాత ఉంది. (shop arakirlometer tharvaatha undhi)

Shop is after half kilometer. (షాప్ ఈజ్ ఆఫ్టర్ హాఫ్ కిలోమీటర్)


14. మీరు నన్ను డ్రాప్ చేస్తారా? (meeru nannu drop chestaaraa?)

Will you drop me? (విల్ యు డ్రాప్ మి?)


15. కూర్చోండి. (koorchondi)

Sit. (సిట్) 


16. మీరు ఎందుకు షాప్ కి వెళుతున్నారు? (meeru endhuku shop ki veluthunnaaru?)

Why are you going to shop? (వై ఆర్ యు గోయింగ్ టు షాప్?)


17. నేను ఒక బుక్ కొనాలి అందుకే షాప్ కి వెళుతున్నాను. (nenu oka book konaali andhuke shop ki veluthunnaanu)

I should buy one book hence am going to shop. (ఐ శుడ్ బయ్ బుక్ హెన్స్ యాం గోయింగ్ టు షాప్)


18. మీరు ఏ బుక్ కొంటారు? (meeru a book kontaaru?)

Which book will you buy? (విచ్ బుక్ విల్ యు బయ్?)


19. నేను ఇంగ్లీష్ గ్రామర్ బుక్ కొంటాను. (nenu English grammar book kontaanu)

I will buy English grammar book. (ఐ విల్ బయ్ ఇంగ్లిష్ గ్రామర్ బుక్)


20. మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా? (meeru udyogaaniki prepare avuthunnaaraa?)

Are you preparing to job? (ఆర్ యు ప్రిపేరింగ్ టు జాబ్?)


21. అవునునేను ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను. (avunu, nenu udhyogaaniki prepare avuthunnaanu)

Yes, I am preparing to job. (యెస్, ఐ యాం ప్రిపేరింగ్ టు జాబ్)


22. మీరు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు? (meeru a job kosam prepare avuthunnaaru?)

Which job are you preparing for? (విచ్ జాబ్ ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్?)


23. నేను IAS కోసం ప్రిపేర్ అవుతున్నాను. (nenu IAS kosam prepare avuthunnaanu)

I am preparing for IAS. (ఐ యాం ప్రిపేరింగ్ ఫర్ ఐఎయెస్) 


24. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నారు? (meeru enni samvatsaraala nundi prepare avuthunnaaru?)

How many years are you preparing since? (హవ్ మెనీ ఇయర్స్ ఆర్ యు ప్రిపేరింగ్ సిన్స్?)


25. నేను నాలుగు సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను. (nenu naalugu samvatsaraala nundi prepare avuthunnaanu)

I am preparing since four years. (ఐ యాం ప్రిపేరింగ్ సిన్స్ ఫోర్ ఇయర్స్)