How to understand English Test
1. Isn’t this your home?
2. Yes, That is my home.
3. May I come with you into your home?
4. Yes, you may come with into my home.
5. Are you hungry?
6. No, I am not hungry.
7. Do you eat cake?
8. No, I don’t eat cake.
9. Who did make this cake?
10. My mother made this cake.
11. Did you know cooking?
12. No, I didn’t know cooking.
13. I am thinking to learn.
14. I want to learn.
15. Whom are you calling?
16. I called that person.
17. Who is he?
18. He is my friend.
19. Call him.
20. He doesn’t come (He won’t come)
21. Why doesn’t he come? (Why won’t he come?)
22. He did have an urgent work.
23. He is going.
24. When will he come back?
25. He will come in the evening time.
Answers :
1. Isn’t this your home?
ఇది నీ ఇల్లు కాదా?
2. Yes, That is my home.
అవును, అది మా ఇల్లు.
3. May I come with you into your home?
నేను మీ ఇంటిలోనికి మీతో రావచ్చా?
4. Yes, you may come with me into my home.
అవును, మీరు మా ఇంటిలోనికి నాతో రావచ్చు.
5. Are you hungry?
మీరు ఆకలితో ఉన్నారా?
6. No, I am not hungry.
లేదు, నేను ఆకలితో లేను.
7. Do you eat cake?
మీరు
కేక్ తింటారా?
నువ్వు కేక్ తింటావా?
8. No, I don’t eat cake.
లేదు, నేను కేక్ తినను.
9. Who did make this cake?
ఈ కేక్ ఎవరు తయారుచేసారు?
10. My mother made this cake.
మా అమ్మ ఈ కేక్ తయారుచేసింది.
11. Did you know cooking?
మీకు
వండడం తెలుసా?
మీరు వండడం తెలుసుకున్నారా?
12. No, I didn’t know cooking.
లేదు, నాకు వండడం తెలియదు.
లేదు, నేను వండడం తెలుసుకున్నాను.
13. I am thinking to learn.
నేను నేర్చుకోవాలనుకుంటున్నాను.
14. I want to learn.
నేను
నేర్చుకోవాలనుకుంటాను.
నేను నేర్చుకోవాలనుకుంటున్నాను.
15. Whom are you calling?
మీరు ఎవరిని పిలుస్తున్నావు?
16. I called that person.
నేను ఆ వ్యక్తిని పిలిచాను.
17. Who is he?
అతడు
ఎవరు?
అతను ఎవరు?
18. He is my friend.
అతడు
నా స్నేహితుడు.
అతను నా స్నేహితుడు.
19. Call him.
అతనిని
పిలువు.
అతడిని పిలువు.
20. He doesn’t come (He won’t come)
అతడు
రాడు.
అతను రాడు.
21. Why doesn’t he come? (Why won’t he come?)
అతడు
ఎందుకు రాడు?
అతను ఎందుకు రాడు?
22. He did have an urgent work.
అతనికి
ఒక అర్జoట్
పని ఉంది.
అతను ఒక అర్జoట్ పని కలిగిఉన్నాడు.
23. He is going.
అతడు
వెళుతున్నాడు.
అతను వెళుతున్నాడు.
24. When will he come back?
అతడు ఎప్పుడు తిరిగి వస్తాడు?
25. He will come in the evening time.
అతడు
సాయంత్రం సమయములో వస్తాడు.