How to understand English Test :
1. Where is your bike?
2. There is my bike.
3. Go and bring to here
4. Why should I bring?
5. Need bike to me.
6. I am going to shop. Need your bike.
7. Bring your fair notes tomorrow.
8. Sir took some files. He is going.
9. He is carrying files.
10. Did you see that?
11. You should see and tell.
12. Sir will not see time.
13. You should see and tell time then you will get leisure.
14. Did you have leisure?
15. No, I did not have leisure since four periods.
16. What do you want?
17. I want your pen.
18. Why didn’t you listen online classes?
19. Where did you go?
20. What is the reason?
21. I did not know.
22. Dad did not tell to me.
23. You should ask your dad.
24. You are being silent. Sir is not seeing time.
25. Sir is teaching continuously.1. Where is your bike?
నీ బండి ఎక్కడ ఉంది? (మీ బండి ఎక్కడ ఉంది?)
2. There is my bike.
అక్కడ నా బండి ఉంది.
3. Go and bring to here
వెళ్ళి ఇక్కడ కి తే (వెళ్ళి ఇక్కడ కి తీసుకొని రా)
4. Why should I bring?
నేను ఎందుకు తేవాలి? (నేను ఎందుకు తీసుకొనిరావాలి?)
5. Need bike to me.
నాకు బండి అవసరం.
6. I am going to shop. Need your bike.
నేను షాప్ కి వెళుతున్నాను. నీ బండి అవసరం.
7. Bring your fair notes tomorrow.
రేపు నీ ఫెయిర్ నోట్స్ తే.
8. Sir took some files. Sir is going.
సార్ కొన్ని ఫైల్స్ తీసుకున్నాడు. సార్ వెళుతున్నాడు.
9. He is carrying files.
అతడు ఫైల్స్ మోస్తున్నాడు.
10. Did you see that?
నువ్వు అది చూసావా? (మీరు అది చూసారా?)
11. You should see and tell.
నువ్వు చూసి చెప్పాలి. (మీరు చూసి చెప్పాలి)
12. Sir will not see time.
సార్ టైమ్ చూడడు.
13. You should see time and tell then you will get leisure.
నువ్వు
టైమ్ చూసి చెప్పాలి అప్పుడు (నీకు విశ్రాంతి దొరుకుతది)నువ్వు విశ్రాంతి
పొందుతావు.
14. Did you have leisure time?
నీకు విశ్రాంతి సమయం ఉందా? (నువ్వు విశ్రాంతి సమయం కలిగిఉన్నావా?)
15. No, I did not have leisure time since four periods.
లేదు, నాకు నాలుగు
గంటలనుండి విశ్రాంతి సమయం లేదు. (లేదు, నేను నాలుగు గంటల
నుండి విశ్రాంతి సమయాన్ని కలిగిఉండలేదు)
16. Did you get leisure time?
నీకు విశ్రాంతి సమయం వచ్చిందా? (నువ్వు విశ్రాంతి సమయం పొందావా?)
17. No, I did not get leisure time since four periods.
లేదు, నాకు నాలుగు
గంటలనుండి విశ్రాంతి సమయం రాలేదు. (లేదు, నేను నాలుగు గంటల
నుండి విశ్రాంతి సమయం పొందలేదు)
18. What do you want?
నీకు ఏం కావాలి? (నువ్వు ఏమిటి కోరుకుంటావు?)
19. I want your pen.
నాకు పెన్ కావాలి (నేను పెన్ కోరుకుంటాను)
20. Why didn’t you listen online classes?
నువ్వు ఎందుకు ఆన్లైన్ క్లాసులు వినలేదు?
21. Where did you go?
నువ్వు ఎక్కడ వెళ్ళావు?
22. What is the reason?
కారణం ఏమిటి?
23. I did not know.
నాకు తెలియదు (నేను తెలుసుకోలేదు)
24. Dad did not tell to me.
నాన్న నాకు చెప్పలేదు.
25. You should ask your dad.
నువ్వు మీ నాన్నని అడగాలి.
26. You are being silent. Sir is not seeing time.
నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు. సార్ టైమ్ చూడట్లేదు (చూస్తలేడు)
27. Sir is teaching continuously.
సార్ కొనసాగింపుగా భోదిస్తున్నాడు