Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English Test - 12

Spoken English Test 

1.     మద్యలో బ్యాగ్ పెట్టండి.

2.    చివర కూర్చోండి.

3.    గమనించండి, నేను ఏమిటి మాట్లాడుతున్నానో 

4.    చేయి, నేను ఏమిటి మాట్లాడుతున్నానో

5.    ఇది నీ చివరి అవకాశం.

6.    అతడు సరిగా చదవట్లేడు. నేను అతడికి చెప్పవచ్చా?

7.    వెళ్ళి చెప్పు

8.    టీచర్ కి చెప్పు, ఈ కాగితం మీద హాజరు రాయమని

9.    సార్ లీవ్ లో ఉన్నాడా?

10.  అవును, సార్ లీవ్ లో ఉన్నాడు.

11.   నువ్వు హోంవర్క్ పూర్తిచేస్తే, నేను బయటకి నిన్ను పంపిస్తాను.

12.  నేను ప్రమాణస్వీకారం చేస్తున్నాను.

13.  నువ్వు ఏ స్కూల్ లో పోయిన(గత) సంవత్సరం చదివావు?

14.  నేను పోయిన(గత) సంవత్సరం పబ్లిక్ స్కూల్ లో చదివాను

15.  ఫెయిర్ నోట్స్ లో రాయడం ముఖ్యం. (ఫెయిర్ నోట్స్ లో రాయడం ఇంపార్టంట్)

16.  ఇది క్లియర్ గా ఉందా?

17.  అవును, అది క్లియర్ గా ఉంది.

18.  నేను ఇప్పటికే చెప్పెశాను (నేను ఇప్పటికే చెప్పాను)

19.  ఇక్కడ నుండి ఈ పుస్తకం తీసుకో. 

20. నీకు ఇది తెలుసా? (నువ్వు ఇది తెలుసుకున్నావా?)

21.  లేదు, నాకు ఇది తెలియదు (లేదు, నేను ఇది తెలుసుకోలేదు.)

22. అక్కడ ఎవరు ఉన్నారు?

23. వారు విద్యార్దులు.

24. ఇక్కడ ఏమిటి ఉంది?

25. ఇక్కడ నా ఫోన్ ఉంది.

Answers :

1.     మద్యలో బ్యాగ్ పెట్టండి.

Put bag in the middle.

2.    చివర కూర్చోండి.

Sit corner

3.    గమనించండి, నేను ఏమిటి మాట్లాడుతున్నానో 

Observe, what I am talking

4.    చేయి, నేను ఏమిటి మాట్లాడుతున్నానో

Do, what I am telling.

5.    ఇది నీ చివరి అవకాశం.

This is your last chance.

6.    అతడు సరిగా చదవట్లేడు. నేను అతడికి చెప్పవచ్చా?

He is not reading correctly. May I tell to him?

7.    వెళ్ళి చెప్పు

Go and tell.

8.    టీచర్ కి చెప్పు, ఈ కాగితం మీద హాజరు రాయమని

Tell to teacher, write attendance on this paper.

9.    సార్ లీవ్ లో ఉన్నాడా?

Is sir in leave?

10.  అవును, సార్ లీవ్ లో ఉన్నాడు.

Yes, sir is in leave.

11.   నువ్వు హోంవర్క్ పూర్తిచేస్తే, నేను బయటకి నిన్ను పంపిస్తాను.

If you will complete home work, I will send you outside.

12.  నేను ప్రమాణస్వీకారం చేస్తున్నాను.

I am doing oath.

13.  నువ్వు ఏ స్కూల్ లో పోయిన(గత) సంవత్సరం చదివావు?

Which school did you study last year in?

14.  నేను పోయిన(గత) సంవత్సరం పబ్లిక్ స్కూల్ లో చదివాను.

I did study in public school last year.

15.  ఫెయిర్ నోట్స్ లో రాయడం ముఖ్యం. (ఫెయిర్ నోట్స్ లో రాయడం ఇంపార్టంట్)

Writing in fair notes is important.

16.  ఇది క్లియర్ గా ఉందా?

Is it clear?

17.  అవును, అది క్లియర్ గా ఉంది.

Yes, that is clear.

18.  నేను ఇప్పటికే చెప్పెశాను (నేను ఇప్పటికే చెప్పాను)

I did tell already (I told already)

19.  ఇక్కడ నుండి ఈ పుస్తకం తీసుకో.

Take this book from here.

20. నీకు ఇది తెలుసా? (నువ్వు ఇది తెలుసుకున్నావా?)

Didn’t you know this?

21.  లేదు, నాకు ఇది తెలియదు (లేదు, నేను ఇది తెలుసుకోలేదు.)

No, I did not know this.

22. అక్కడ ఎవరు ఉన్నారు?

Who are there?

23. వారు విద్యార్దులు.

There are students.

24. ఇక్కడ ఏమిటి ఉంది?

What is here?

25. ఇక్కడ నా ఫోన్ ఉంది.

Here is my phone.

            BEFORE       NEXT