Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 11

Spoken English Test

1.     అది అడిగింది   

2.    నేను నీరు తాగవచ్చా?

3.    అవును, నువ్వు నీరు తాగవచ్చు.

4.    లేదు, నువ్వు నీరు తాగకపోవచ్చు.

5.    నేను నీరు తాగుతానా?

6.    అవును, నువ్వు నీరు తాగుతావు.

7.    లేదు, నువ్వు నీరు తాగవు.

8.    కామెడి చేయకు.

9.    నేను ఏమీ చేయలేదు.

10.  సౌండ్ ఎక్కడ నుండి వచ్చింది?

11.   నువ్వు మాట్లాడితే, వారు మాట్లాడతారు.

12.  నువ్వు మాట్లాడట్లేదు కావున వారు మాట్లాడట్లేదు.

13.  అక్కడ ఖాళీ ఉంది. (అక్క్ద స్పేస్ ఉంది)

14.  ఒకసారి ఇది చెక్ చేయి. (ఒకసారి ఇది పరీక్షించు)

15.  దయచేసి, నువ్వు అతని గురించి జాగ్రత్త తీసుకోగలవా?

16.  అవును, నేను అతని గురించి జాగ్రత్త తీసుకోగలను.

17.  అతడు కొన్ని పుస్తకాలు తెచ్చాడు  (అతడు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాడు)

18.  పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?

19.  సారి ఎక్కడ పుస్తకాలు ఉంచాడు?

20. చూడు, అక్కడ షెల్ఫ్ లో పుస్తకాలు ఉన్నాయి.

21.  నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? (నువ్వు ఎన్ని సంవత్సరాల అనుభవాన్ని కలిగిఉన్నావు?)

22. నాకు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది.  (నేను ఐదు సంవత్సరాల అనుభవాన్ని కలిగిఉన్నాను)

23. టీచర్ చెప్తది, నువ్వు ఎప్పుడు బెల్ మోగించాలో

24. నేను తర్వాత పరీక్షిస్తాను. ఇది పనిచేయట్లేదు.

25. పుస్తకాలు మూయండి మరియు బ్యాగ్ లో ఉంచండి.

Answers :

1.     అది అడిగింది.

That asked.

2.    నేను నీరు తాగవచ్చా?

May I drink water?

3.    అవును, నువ్వు నీరు తాగవచ్చు.

Yes, you may drink water.

4.    లేదు, నువ్వు నీరు తాగకపోవచ్చు.

No, you may not drink water.

5.    నేను నీరు తాగుతానా?

Will I drink water?

6.    అవును, నువ్వు నీరు తాగుతావు.

Yes, you will drink water.

7.    లేదు, నువ్వు నీరు తాగవు.

No, you will not drink water.

8.    కామెడి చేయకు.

Don’t do comedy.

9.    నేను ఏమీ చేయలేదు.

I did not do anything.

10.  సౌండ్ ఎక్కడ నుండి వచ్చింది?

Where is sound coming from?

11.   నువ్వు మాట్లాడితే, వారు మాట్లాడతారు.

If you will talk, they will talk.

12.  నువ్వు మాట్లాడట్లేదు కావున వారు మాట్లాడట్లేదు.

You are not talking so they are not talking.

13.  అక్కడ ఖాళీ ఉంది. (అక్కడ స్పేస్ ఉంది)

There is space.

14.  ఒకసారి ఇది చెక్ చేయి. (ఒకసారి ఇది పరీక్షించు)

Check this once.

15.  దయచేసి, నువ్వు అతని గురించి జాగ్రత్త తీసుకోగలవా?

Please, Can you take care about him?

16.  అవును, నేను అతని గురించి జాగ్రత్త తీసుకోగలను.

Yes, I can take care about him.

17.  అతడు కొన్ని పుస్తకాలు తెచ్చాడు  (అతడు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాడు)

He did bring some books. (He brought some books)

18.  పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?

Where are books?

19.  సార్ ఎక్కడ పుస్తకాలు ఉంచాడు?

Where did sir keep books?

20. చూడు, అక్కడ షెల్ఫ్ లో పుస్తకాలు ఉన్నాయి.

See, there are books in shelf.

21.  నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? (నువ్వు ఎన్ని సంవత్సరాల అనుభవాన్ని కలిగిఉన్నావు?)

How many years experience did you have?

22. నాకు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది.  (నేను ఐదు సంవత్సరాల అనుభవాన్ని కలిగిఉన్నాను)

I did have 5 years experience.

23. టీచర్ చెప్తది, నువ్వు ఎప్పుడు బెల్ మోగించాలో

Teacher will tell, when you should ring bell.

24. నేను తర్వాత పరీక్షిస్తాను. ఇది పనిచేయట్లేదు.

I will check later. It is not working.

25. పుస్తకాలు మూయండి మరియు బ్యాగ్ లో ఉంచండి.

Close the books and keep in the bag.

                BEFORE          NEXT