1. నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు. సార్ టైమ్ చూడట్లేదు (చూస్తలేడు)
2. సార్ కొనసాగింపుగా (కంటిన్యుయస్ ) భోదిస్తున్నాడు
3. అబ్బాయి, సార్ పిలుస్తున్నాడు. వెళ్ళు
4. అబ్బాయిలందరు, ఇక్కడ రండి.
5. కిందకి వెళ్ళి సమాధాన పత్రాలు తెండి. (కిందకి వెళ్ళి సమాధాన పత్రాలు తీసుకొనిరండి)
6. మీకు విశ్రాంతి ఉందా?
7. అవును, నాకు విశ్రాంతి ఉంది.
8. టీచర్ కి విశ్రాంతి ఉందా? (టీచర్ విశ్రాంతి కలిగిఉన్నాడా?)
9. అవును, టీచర్ కి విశ్రాంతి ఉంది. (అవును, టీచర్ విశ్రాంతి కలిగిఉన్నాడు)
10. నేను చాక్ పీస్ ఇవ్వవచ్చా?
11.
ఇంగ్లీష్
మాట్లాడడానికి ప్రయత్నించండి.
12. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించండి.
13. నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు?
14. నన్ను మాట్లాడనివ్వండి.
15. ఆమెని మాట్లాడనివ్వకండి.
16. సరిగ్గా మాస్క్ ధరించు
17. హే, మాట్లాడకు
18. నువ్వు ఆస్క్ వర్బ్ ఫార్మ్స్ చెప్పగలవా?
19. నువ్వు ఎందుకు మాస్క్ తీసేశావు?
20. మాస్క్ తే (మాస్క్ తీసుకొని రండి)
21. ఇది R లాగా కనిపిస్తుంది కానీ ఇది R కాదు. ఇది O.
22. ఇవి నాలుగు వర్బ్ ఫార్మ్స్.
23. ఇవి వెర్బ్ ఫార్మ్స్.
24. సీరియల్ విధముగా
25. అది ask లేదా asked? (అది ఆస్కా లేదా ఆస్క్ డా?)
Answers
1. నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు. సార్ టైమ్ చూడట్లేదు (చూస్తలేడు)
You are being silent. Sir is not seeing time.
2. సార్ కొనసాగింపుగా భోదిస్తున్నాడు. (సార్ కంటిన్యూయస్ గా భోదిస్తున్నాడు)
Sir is teaching continuously.
3. అబ్బాయి, సార్ పిలుస్తున్నాడు. వెళ్ళు
Boy, sir is calling, go.
4. అబ్బాయిలందరు, ఇక్కడ రండి.
All boys, come here.
5. కిందకి వెళ్ళి సమాధాన పత్రాలు తెండి. (కిందకి వెళ్ళి సమాధాన పత్రాలు తీసుకొనిరండి)
Go down and bring answer sheets.
6. మీకు విశ్రాంతి ఉందా?
Is leisure to you?
7. అవును, నాకు విశ్రాంతి ఉంది.
Yes, leisure is to me.
8. టీచర్ కి విశ్రాంతి ఉందా? (టీచర్ విశ్రాంతి కలిగిఉన్నాడా?)
Did teacher have leisure?
9. అవును, టీచర్ కి విశ్రాంతి ఉంది. (అవును, టీచర్ విశ్రాంతి కలిగిఉన్నాడు)
Yes, teacher did have leisure.
10. నేను చాక్ పీస్ ఇవ్వవచ్చా?
May I give chalk piece?
11.
ఇంగ్లీష్
మాట్లాడడానికి ప్రయత్నించండి.
Try to talk English.
12. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నించండి.
Try to talk in English.
13. నువ్వు ఏమిటి మాట్లాడుతున్నావు?
What are you talking?
14. నన్ను మాట్లాడనివ్వండి.
Let me talk.
15. ఆమెని మాట్లాడనివ్వకండి.
Don’t let her talk.
16. సరిగ్గా మాస్క్ ధరించు
Wear mask correctly.
17. హే, మాట్లాడకు
Hey, don’t talk
18. నువ్వు ఆస్క్ వర్బ్ ఫార్మ్స్ చెప్పగలవా?
Can you tell verb forms of ask?
19. నువ్వు ఎందుకు మాస్క్ తీసేశావు?
Why did you remove mask?
20. మాస్క్ తే (మాస్క్ తీసుకొని రండి)
Bring mask.
21. ఇది R లాగా కనిపిస్తుంది కానీ ఇది R కాదు. ఇది O.
It is appearing as R but it is not R. It is O.
22. ఇవి నాలుగు వర్బ్ ఫార్మ్స్.
These are 4 verb forms.
23. ఇవి వెర్బ్ ఫార్మ్స్.
These are verb forms.
24. సీరియల్ విధముగా
Serial wise.
25. అది ask లేదా asked? (అది ఆస్కా లేదా ఆస్క్ డా?)
Is that ask or asked?