1. నీ బండి ఎక్కడ ఉంది? (మీ బండి ఎక్కడ ఉంది?)
2. అక్కడ నా బండి ఉంది?
3. వెళ్ళి ఇక్కడ కి తే (వెళ్ళి ఇక్కడ కి తీసుకొని రా)
4. నేను ఎందుకు తేవాలి? (నేను ఎందుకు తీసుకొనిరావాలి?)
5. నాకు బండి అవసరం.
6. నేను షాప్ కి వెళుతున్నాను. నీ బండి అవసరం.
7. రేపు నీ ఫెయిర్ నోట్స్.
8. సార్ కొన్ని ఫైల్స్ తీసుకున్నాడు. సార్ వెళుతున్నాడు.
9. అతడు ఫైల్స్ మోస్తున్నాడు.
10. నువ్వు అది చూసావా? (మీరు అది చూసారా?)
11. నువ్వు చూసి చెప్పాలి. (మీరు చూసి చెప్పాలి)
12. సార్ టైమ్ చూడడు.
13. నువ్వు టైమ్ చూసి చెప్పాలి అప్పుడు (నీకు విశ్రాంతి దొరుకుతది)నువ్వు విశ్రాంతి పొందుతావు.
14. నీకు విశ్రాంతి సమయం ఉందా? (నువ్వు విశ్రాంతి సమయం కలిగిఉన్నావా?)
15. లేదు, నాకు నాలుగు
గంటలనుండి విశ్రాంతి సమయం లేదు. (లేదు, నేను నాలుగు గంటల
నుండి విశ్రాంతి సమయాన్ని కలిగిఉండలేదు)
16. నీకు విశ్రాంతి సమయం వచ్చిందా? (నువ్వు విశ్రాంతి సమయం పొందావా?)
17. లేదు, నాకు నాలుగు
గంటలనుండి విశ్రాంతి సమయం రాలేదు. (లేదు, నేను నాలుగు గంటల
నుండి విశ్రాంతి సమయం పొందలేదు)
18. నీకు ఏం కావాలి? (నువ్వు ఏమిటి కోరుకుంటావు?)
19. నాకు పెన్ కావాలి (నేను పెన్ కోరుకుంటాను)
20. నువ్వు ఎందుకు ఆన్లైన్ క్లాసులు వినలేదు?
21. నువ్వు ఎక్కడ వెళ్ళావు?
22. కారణం ఏమిటి?
23. నాకు తెలియదు (నేను తెలుసుకోలేదు)
24. నాన్న నాకు చెప్పలేదు.
25. నువ్వు మీ నాన్నని అడగాలి.
1. నీ బండి ఎక్కడ ఉంది? (మీ బండి ఎక్కడ ఉంది?)
Where is your bike?
2. అక్కడ నా బండి ఉంది
There is my bike
3. వెళ్ళి ఇక్కడ కి తే (వెళ్ళి ఇక్కడ కి తీసుకొని రా)
Go and bring to here
4. నేను ఎందుకు తేవాలి? (నేను ఎందుకు తీసుకొనిరావాలి?)
Why should I bring?
5. నాకు బండి అవసరం.
Need bike to me.
6. నేను షాప్ కి వెళుతున్నాను. నీ బండి అవసరం.
I am going to shop. Need your bike
7. రేపు నీ ఫెయిర్ నోట్స్ తే.
Bring your fair notes tomorrow.
8. సార్ కొన్ని ఫైల్స్ తీసుకున్నాడు. సార్ వెళుతున్నాడు.
Sir took some files. Sir is going.
9. అతడు ఫైల్స్ మోస్తున్నాడు.
He is carrying files.
10. నువ్వు అది చూసావా? (మీరు అది చూసారా?)
Did you see that?
11. నువ్వు చూసి చెప్పాలి. (మీరు చూసి చెప్పాలి)
You should see and tell.
12. సార్ టైమ్ చూడడు.
Sir will not see time.
13. నువ్వు టైమ్ చూసి చెప్పాలి అప్పుడు (నీకు విశ్రాంతి దొరుకుతది)నువ్వు విశ్రాంతి పొందుతావు.
You should see time and tell then you will get leisure.
14. నీకు విశ్రాంతి సమయం ఉందా? (నువ్వు విశ్రాంతి సమయం కలిగిఉన్నావా?)
Did you have leisure time?
15. లేదు, నాకు నాలుగు
గంటలనుండి విశ్రాంతి సమయం లేదు. (లేదు, నేను నాలుగు గంటల
నుండి విశ్రాంతి సమయాన్ని కలిగిఉండలేదు)
No, I did not have leisure time since four periods.
16. నీకు విశ్రాంతి సమయం వచ్చిందా? (నువ్వు విశ్రాంతి సమయం పొందావా?)
Did you get leisure time?
17. లేదు, నాకు నాలుగు
గంటలనుండి విశ్రాంతి సమయం రాలేదు. (లేదు, నేను నాలుగు గంటల
నుండి విశ్రాంతి సమయం పొందలేదు)
No, I did not get leisure time since four periods.
18. నీకు ఏం కావాలి? (నువ్వు ఏమిటి కోరుకుంటావు?)
What do you want?
19. నాకు పెన్ కావాలి (నేను పెన్ కోరుకుంటాను)
I want your pen.
20. నువ్వు ఎందుకు ఆన్లైన్ క్లాసులు వినలేదు?
Why didn’t you listen online classes?
21. నువ్వు ఎక్కడ వెళ్ళావు?
Where did you go?
22. కారణం ఏమిటి?
What is the reason?
23. నాకు తెలియదు (నేను తెలుసుకోలేదు)
I did not know.
24. నాన్న నాకు చెప్పలేదు.
Dad did not tell to me.
25. నువ్వు మీ నాన్నని అడగాలి.
You should ask your dad.