Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English Test - 8

Spoken English Test

1.     నువ్వు వస్తావా రావా?

2.    మనం ఎక్కడికి వెళుతున్నాము? 

3.    మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతున్నాము. 

4.    అక్కడ ఎవరు ఉంటారు? 

5.    మా అమ్మమ్మ, తాతయ్య ఉంటారు. 

6.    మీ తాతయ్య ఏం చదివాడు? 

7.    మా తాతయ్య టెన్త్ పాస్ అయ్యాడు. 

8.    మీకు వ్యవసాయం(వ్యవసాయ భూమి) ఉందా? 

9.    అవును, మాకు వ్యవసాయ భూమి ఉంది. 

10.  మీరు పంటలు పండిస్తారా? 

11.   అవును, మేము పంటలు పండిస్తాము. 

12.  మీరు ఏ పంటలు పండిస్తారు? 

13.  మేము అన్ని పంటలు పండిస్తాము. 

14.  మీరు ఈరోజు ఏ కూర వండారు? 

15.  మేము ఈరోజు బెండకాయ వండాము. 

16.  అతడు నా మీద పౌడర్ వేశాడు. 

17.  నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు? 

18.  అతడు పిలిచాడు. నేను వచ్చాను. 

19.  అతడు పిలిస్తే, నువ్వు రావద్దు. 

20. నేను ఇప్పటినుండి రాను. 

21.  ఇది మోయండి 

22. ఇది ఎవరి బ్యాగ్? 

23. అది వారి బ్యాగ్ 

24. అది నీ దగ్గరకు ఎలా వచ్చింది? 

25. ఆమె తెచ్చి ఇచ్చింది. 

26. నువ్వు ఎందుకు తీసుకున్నావు? 

27. ఆమె ఇచ్చింది అందుకే తీసుకున్నాను. 

28. ఇప్పటినుండి తీసుకోకు. 

29. నువ్వు చెప్పావు కదా, నేను తీసుకోను. 

30. నేను తీసుకుంటే, నీకు చెప్తాను. 

31.  నువ్వు వెంటనే చెప్పాలి.

32. సరే. 

33. అతడు చూసి చెప్తాడు. అప్పటివరకు వెయిట్ చెయ్యి. 

34. అతడు చెప్పగలడు. 

35. సార్ నీ కోసం ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఎందుకు ఆలస్యముగా తెచ్చావు? 

36. అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. 

37. నువ్వు ఎలా రాగలిగావు? 

38. నీకు కారు లేదు కదా. 

39. అవును, నాకు కారు లేదు. ఒకరు నాకు లిఫ్ట్ ఇచ్చారు. 

40. నువ్వు సమయానికి హాజరయ్యావు. 

41.  నువ్వు లేట్ గా వస్తే, ఈ పని జరిగేది కాదు.

  

 


Answers

 

1.     నువ్వు వస్తావా రావా?

Will you come or not?


2.    మనం ఎక్కడికి వెళుతున్నాము?

Where are we going?


3.    మనం అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతున్నాము.

We are going to grand mother’s home.


4.    అక్కడ ఎవరు ఉంటారు?

Who will be there?


5.    మా అమ్మమ్మ, తాతయ్య ఉంటారు.

My grand mother and grand father will be there.


6.    మీ తాతయ్య ఏం చదివాడు?

What did your grand father study?


7.    మా తాతయ్య టెన్త్ పాస్ అయ్యాడు.

My grand father passed tenth class.


8.    మీకు వ్యవసాయం(వ్యవసాయ భూమి) ఉందా?

Did you have farming field?


9.    అవును, మాకు వ్యవసాయ భూమి ఉంది.

Yes, we did have farming field.


10.  మీరు పంటలు పండిస్తారా?

Will you cultivate crops?


11.   అవును, మేము పంటలు పండిస్తాము.

Yes, we will cultivate crops.


12.  మీరు ఏ పంటలు పండిస్తారు?

Which crops will you cultivate?


13.  మేము అన్ని పంటలు పండిస్తాము.

We will cultivate all crops.


14.  మీరు ఈరోజు ఏ కూర వండారు?

Which curry did you cook today?


15.  మేము ఈరోజు బెండకాయ వండాము.

We cooked lady finger today.


16.  అతడు నా మీద పౌడర్ వేశాడు.

He did throw powder on me.


17.  నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు?

Why are you there?


18.  అతడు పిలిచాడు. నేను వచ్చాను.

He did call. I did come.


19.  అతడు పిలిస్తే, నువ్వు రావద్దు.

If he will call, you should not come.


20. నేను ఇప్పటినుండి రాను.

I will not come from now.


21.  ఇది మోయండి

Carry this.


22. ఇది ఎవరి బ్యాగ్?

Whose bag is this?


23. అది వారి బ్యాగ్

That is their bag.


24. అది నీ దగ్గరకు ఎలా వచ్చింది?

How did that come near you?


25. ఆమె తెచ్చి ఇచ్చింది.

She brought and gave.


26. నువ్వు ఎందుకు తీసుకున్నావు?

Why did you take?


27. ఆమె ఇచ్చింది అందుకే తీసుకున్నాను.

She gave hence I took.


28. ఇప్పటినుండి తీసుకోకు.

Don’t take from now.


29. నువ్వు చెప్పావు కదా, నేను తీసుకోను.

You told na, I will not take.


30. నేను తీసుకుంటే, నీకు చెప్తాను.

If I will take, I will tell to you.


31.  నువ్వు వెంటనే చెప్పాలి.

You should tell immediately.


32. సరే.

Ok


33. అతడు చూసి చెప్తాడు. అప్పటివరకు వెయిట్ చెయ్యి.

He will see and tell. Wait till then.


34. అతడు చెప్పగలడు.

He can tell.


35. సార్ నీ కోసం ఎదురుచూస్తున్నాడు. నువ్వు ఎందుకు ఆలస్యముగా తెచ్చావు?

Sir is waiting for you. Why did you come lately?


36. అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది.

There is more traffic.


37. నువ్వు ఎలా రాగలిగావు?

How could you come?


38. నీకు కారు లేదు కదా.

You did not have car na.


39. అవును, నాకు కారు లేదు. ఒకరు నాకు లిఫ్ట్ ఇచ్చారు.

Yes, I did not have car. One person gave lift.


40. నువ్వు సమయానికి హాజరయ్యావు.

You attended to time. (you attended to correct time)


41.  నువ్వు లేట్ గా వస్తే, ఈ పని జరిగేది కాదు.

If you will come late, this work might not be completed.


                    BEFORE        NEXT