Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 7

Spoken English Test

1.    నువ్వు హోంవర్క్ పూర్తిచేసావా?

2.    అవును, నేను హోంవర్క్ పూర్తిచేసాను.

3.    నువ్వు నిద్రిస్తున్నావా? (నువ్వు నిద్రపోతున్నావా?)

4.    లేదు, నేను నిద్రించట్లేదు. (లేదు, నేను నిద్రపోవట్లేదు)

5.    నువ్వు లంచ్ చేసావా?

6.    అవును, నేను లంచ్ చేసాను.

7.    ఆమె ఎక్కడ వెళుతుంది.

8.    ఆమె కాలేజీ కి వెళుతుంది.

9.    నీ దగ్గర రైన్ కోట్ ఉందా?  (నువ్వు రైన్ కోట్ కలిగిఉన్నావా?)

10.  లేదు, నా దగ్గర రైన్ కోట్ లేదు.

11.  మనం ఆడదామా?

12.  అవును, ఆడదాం.

13.  ఎవరు మొదట బ్యాటింగ్ చేస్తారు?

14.  అతడు మొదట బ్యాటింగ్ చేస్తాడు.

15.  నువ్వు బౌలింగ్ చేయగలవా?

16.  అవును, నేను బౌలింగ్ చేయగలను.

17.  నువ్వు బౌలరా లేదా బ్యాట్స్ మనా?

18.  నేను బౌలర్.

19.  నువ్వు ఏం చూస్తున్నావు?

20.  నేను ఆ పక్షిని చూస్తున్నాను.

21.  పక్షి ఎక్కడ ఉంది?

22.  పక్షి అక్కడ ఉంది.

23.  వర్షం పడుతుందా?

24.  అవును, వర్షం పడుతుంది.

25.  ఎంత సమయం నుండి వర్షం పడుతుంది?

26.  వర్షం నాలుగు గంటల నుండి పడుతుంది.

27.  కొంత విశ్రాంతి అవసరం.

28.  నువ్వు ఎవరికి చెపుతున్నావు?

29.  నేను వారికి చెపుతున్నాను.

30.  ఈ అబ్బాయి పుస్తకం తీసుకుంటున్నాడు.

31.  నేను పెన్సిల్ షార్ప్ చేయవచ్చా?

32.  బోర్డు క్లియర్ గా లేదు.

33.  పక్కకు జరుగు.

34.  మాట్లాడకు.

35.  చాక్ పీస్ ఇవ్వు.

36.  ఇది గుర్తుపెట్టుకో.

37.  నేను రావచ్చా?

38.  అమ్మాయ్, మాస్క్ పెట్టుకో (ధరించు)

39.  అబ్బాయ్, సరిగా మాస్క్ పెట్టుకో (ధరించు)

40.  వెనక్కి తిరగకు.

41.  ఇక్కడ చూడు.

42.  అక్కడ నీ బుక్ ఉంది. 

43.  విశ్రాంతి తీసుకో.

44.  అతనికి గాయం అయ్యింది. (అతడు గాయాన్ని పొందాడు)

45.  నీ సహాయం అవసరం.

46.  అతడు పడుకున్నాడు. ఇబ్బందికలిగించకు. (డిస్టర్బ్ చేయకు) 

47.  అతడు తెలుగు పుస్తకం తీసుకున్నాడు.

48.  వర్షపాతం ఎక్కువగా ఉంది.

49.  బ్రేక్ తీసుకో.

50.  బయటకి రావద్దు.


Spoken English Test - 7

Answers

నువ్వు హోంవర్క్ పూర్తిచేసావా?

Did you complete home work?

 

అవును, నేను హోంవర్క్ పూర్తిచేసాను.

Yes, I completed home work.

 

నువ్వు నిద్రిస్తున్నావా? (నువ్వు నిద్రపోతున్నావా?)

Are you sleeping?

 

లేదు, నేను నిద్రించట్లేదు. (లేదు, నేను నిద్రపోవట్లేదు)

No, I am not sleeping.

 

నువ్వు లంచ్ చేసావా?

Did you do lunch?

 

అవును, నేను లంచ్ చేసాను.

Yes, I did lunch.

 

ఆమె ఎక్కడ వెళుతుంది?

Where is she going?

 

ఆమె కాలేజీ కి వెళుతుంది.

She is going to college

 

నీ దగ్గర రైన్ కోట్ ఉందా?  (నువ్వు రైన్ కోట్ కలిగిఉన్నావా?)

Did you have rain coat?

 

లేదు, నా దగ్గర రైన్ కోట్ లేదు.

No, I did not have rain coat.

 

మనం ఆడదామా?

Shall we play?

 

అవును, ఆడదాం.

Yes, let’s play.

 

ఎవరు మొదట బ్యాటింగ్ చేస్తారు?

Who will do batting first?

 

అతడు మొదట బ్యాటింగ్ చేస్తాడు.

He will do batting first.

 

నువ్వు బౌలింగ్ చేయగలవా?

Can you do bowling?

 

అవును, నేను బౌలింగ్ చేయగలను.

Yes, I can do bowling.

 

నువ్వు బౌలరా లేదా బ్యాట్స్ మనా?

Are you bowler or batsman?

 

నేను బౌలర్.

I am bowler.

 

నువ్వు ఏం చూస్తున్నావు?

What are you seeing?

 

నేను ఆ పక్షిని చూస్తున్నాను.

I am seeing that bird.

 

పక్షి ఎక్కడ ఉంది?

Where is bird?

 

 

పక్షి అక్కడ ఉంది.

Bird is there.

 

వర్షం పడుతుందా?

Is rain falling?

 

అవును, వర్షం పడుతుంది.

Yes, rain is falling.

 

ఎంత సమయం నుండి వర్షం పడుతుంది?

How much time is rain falling since?

 

వర్షం నాలుగు గంటల నుండి పడుతుంది.

Rain is falling since four hours.

 

కొంత విశ్రాంతి అవసరం.

Need some rest.

 

నువ్వు ఎవరికి చెపుతున్నావు?

To Whom are you telling?

 

నేను వారికి చెపుతున్నాను.

I am telling to them.

 

ఈ అబ్బాయి పుస్తకం తీసుకుంటున్నాడు.

This boy is taking book.

 

నేను పెన్సిల్ షార్ప్ చేయవచ్చా?

May I sharp pencil?

 

బోర్డు క్లియర్ గా లేదు.

Board is not clear.

 

పక్కకు జరుగు.

Move beside.

 

మాట్లాడకు.

Don’t talk.

 

చాక్ పీస్ ఇవ్వు.

Give chalk piece.

 

ఇది గుర్తుపెట్టుకో.

Remember this.

 

నేను రావచ్చా?

May I come?

 

అమ్మాయ్, మాస్క్ పెట్టుకో (ధరించు)

Girl, wear mask.

 

అబ్బాయ్, సరిగా మాస్క్ పెట్టుకో (ధరించు)

Boy, Wear mask correctly.

 

వెనక్కి తిరగకు.

Don’t turn back.

 

ఇక్కడ చూడు.

See here.

 

అక్కడ నీ బుక్ ఉంది. 

There is your book.

 

విశ్రాంతి తీసుకో.

Take rest.

 

అతనికి గాయం అయ్యింది. (అతడు గాయాన్ని పొందాడు)

He got wound.

 

నీ సహాయం అవసరం.

Need your help.

 

అతడు పడుకున్నాడు. ఇబ్బందికలిగించకు. (డిస్టర్బ్ చేయకు)

He slept. Don’t disturb.

 

అతడు తెలుగు పుస్తకం తీసుకున్నాడు.

He took Telugu book.

 

వర్షపాతం ఎక్కువగా ఉంది.

Rain fall is high.

 

బ్రేక్ తీసుకో.

Take break.

 

బయటకి రావద్దు.

Should not come outside.

 

                       BEFORE        NEXT



Spoken English Test - 7

Answers

నువ్వు హోంవర్క్ పూర్తిచేసావా? (nuvvu homework poorthicheshaavaa?)

Did you complete home work?

 

అవును, నేను హోంవర్క్ పూర్తిచేసాను. (avunu, nenu homework poorthicheshaanu)

Yes, I completed home work.

 

నువ్వు నిద్రిస్తున్నావా? (నువ్వు నిద్రపోతున్నావా?) (nuvvu nidhristhunnaavaa?) (nuvvu nidhrapothunnaavaa?)

Are you sleeping?

 

లేదు, నేను నిద్రించట్లేదు. (లేదు, నేను నిద్రపోవట్లేదు) (ledhu, nenu nidhrinchatledhu.) (ledhu, nenu nidhrapovatledhu)

No, I am not sleeping.

 

నువ్వు లంచ్ చేసావా? (nuvvu lunch chesaavaa?)

Did you do lunch?

 

అవును, నేను లంచ్ చేసాను. (avunu, nenu lunch chesaanu)

Yes, I did lunch.

 

ఆమె ఎక్కడ వెళుతుంది? (aame ekkada veluthundhi?)

Where is she going?

 

ఆమె కాలేజీ కి వెళుతుంది. (aame college ki veluthundhi)

She is going to college

 

నీ దగ్గర రైన్ కోట్ ఉందా?  (నువ్వు రైన్ కోట్ కలిగిఉన్నావా?) (nee dhaggara rain coat undhaa?) (nuvvu rain coat kaligiunnaavaa?)

Did you have rain coat?

 

లేదు, నా దగ్గర రైన్ కోట్ లేదు. (ledhu, naa dhaggara rain coat ledhu)

No, I did not have rain coat.

 

మనం ఆడదామా? (manam aadadhaamaa?)

Shall we play?

 

అవును, ఆడదాం. (avunu, aadadhaam)

Yes, let’s play.

 

ఎవరు మొదట బ్యాటింగ్ చేస్తారు? (evaru modhata byaating chesthaaru?)

Who will do batting first?

 

అతడు మొదట బ్యాటింగ్ చేస్తాడు. (athadu modhata byaating chesthaadu) 

He will do batting first.

 

నువ్వు బౌలింగ్ చేయగలవా? (nuvvu bowling cheyagalavaa?)

Can you do bowling?

 

అవును, నేను బౌలింగ్ చేయగలను. (avunu, nenu bowling cheyagalanu)

Yes, I can do bowling.

 

నువ్వు బౌలరా లేదా బ్యాట్స్ మనా? (nuvvu bowleraa ledhaa byatsmanaa?)

Are you bowler or batsman?

 

నేను బౌలర్. (nenu bowler)

I am bowler.

 

నువ్వు ఏం చూస్తున్నావు? (nuvvu em choosthunnaavu?)

What are you seeing?

 

నేను ఆ పక్షిని చూస్తున్నాను. (nenu aa pakshini choosthunnaanu)

I am seeing that bird.

 

పక్షి ఎక్కడ ఉంది? (pakshi ekkada undhi?)

Where is bird?

 

 పక్షి అక్కడ ఉంది. (pakshi akkada undhi)

Bird is there.

 

వర్షం పడుతుందా? (varsham paduthundhaa?)

Is rain falling?

 

అవును, వర్షం పడుతుంది. (avunu, varsham paduthundhi)

Yes, rain is falling.

 

ఎంత సమయం నుండి వర్షం పడుతుంది? (entha samayam nundi varsham paduthundhi?)

How much time is rain falling since?

 

వర్షం నాలుగు గంటల నుండి పడుతుంది. (varsham naalugu gantala nundi paduthundhi)

Rain is falling since four hours.

 

కొంత విశ్రాంతి అవసరం. (kontha vishraanthi avasaram)

Need some rest.

 

నువ్వు ఎవరికి చెపుతున్నావు? (nuvvu evariki cheputhunnaavu?)

To Whom are you telling?

 

నేను వారికి చెపుతున్నాను. (nenu vaariki cheputhunnaanu)

I am telling to them.

 

ఈ అబ్బాయి పుస్తకం తీసుకుంటున్నాడు. (ee abbaayi pusthakam theesukuntunnaadu)

This boy is taking book.

 

నేను పెన్సిల్ షార్ప్ చేయవచ్చా? (nenu pencil sharp cheyavachchaa?)

May I sharp pencil?

 

బోర్డు క్లియర్ గా లేదు. (board clear gaa ledhu)

Board is not clear.

 

పక్కకు జరుగు. (pakkaku jarugu)

Move beside.

 

మాట్లాడకు. (maatlaadaku)

Don’t talk.

 

చాక్ పీస్ ఇవ్వు. (chalk piece ivvu)

Give chalk piece.

 

ఇది గుర్తుపెట్టుకో. (idhi gurthupettuko)

Remember this.

 

నేను రావచ్చా? (nenu raavachchaa?)

May I come?

 

అమ్మాయ్, మాస్క్ పెట్టుకో (ధరించు) (ammaay, maask pettuko (dharinchu)

Girl, wear mask.

 

అబ్బాయ్, సరిగా మాస్క్ పెట్టుకో (ధరించు) (abbaay, sarigaa maask pettuko) (dharinchu)

Boy, Wear mask correctly.

 

వెనక్కి తిరగకు. (venakki thiragaku)

Don’t turn back.

 

ఇక్కడ చూడు. (ikkada choodu)

See here.

 

అక్కడ నీ బుక్ ఉంది.  (akkada nee book undhi)

There is your book.

 

విశ్రాంతి తీసుకో. (vishraanthi theesuko)

Take rest.

 

అతనికి గాయం అయ్యింది. (అతడు గాయాన్ని పొందాడు) (athaniki gaayam ayyindhi) (athadu gaayaanni pondhaadu)

He got wound.

 

నీ సహాయం అవసరం. (nee sahaayam avasaram)

Need your help.

 

అతడు పడుకున్నాడు. ఇబ్బందికలిగించకు. (డిస్టర్బ్ చేయకు) (athadu padukunnaadu. ibbandhi kaliginchaku (disturb cheyaku)

He slept. Don’t disturb.

 

అతడు తెలుగు పుస్తకం తీసుకున్నాడు. (athadu Telugu pusthakam theesukunnaadu)

He took Telugu book.

 

వర్షపాతం ఎక్కువగా ఉంది. (varshapaatham ekkuvagaa undhi)

Rain fall is high.

 

బ్రేక్ తీసుకో. (break theesuko)

Take break.

 

బయటకి రావద్దు. (bayataki raavadhdhu)

Should not come outside.