Spoken English Test - 6
Answers
1. అతడిని పిలువు
Call him.
2. అతడు ఎవరు?
Who is he?
3. అతడు మా అన్న కొడుకు.
He is my brother’s son.
4. అతడు ఎందుకు ఇక్కడ కి వచ్చాడు?
Why did he come here?
5. అతడు EAMCET పరీక్ష రాస్తున్నాడు అందుకే వచ్చాడు.
He is writing EAMCET exam hence came.
6. అతడు ఎగ్జామ్ రాశాడా?
Did he write exam?
7. లేదు, అతడు ఎగ్జామ్ రాయలేదు.
No, he did not write exam.
8. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది?
When is exam?
9. ఎగ్జామ్ రేపు ఉంది.
Exam is tomorrow.
10. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటది?
When will exam be?
11. ఎగ్జామ్ రేపు ఉంటది.
Exam will be tomorrow.
12. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది?
Where is exam center?
13. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది.
Exam center is in Hyderabad.
14. మీరు రేపు హైదరాబాద్ కి వెళతారా?
Will you go to Hyderabad tomorrow?
15. మేము రేపు హైదరాబాద్ వెళ్ళము. మేము ఈ రోజే హైదరాబాద్ వెళతాము.
We will not go to Hyderabad tomorrow. We will go to Hyderabad today.
16. నువ్వు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశావా?
Did you download hall ticket?
17. అవును, నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేశాను.
Yes, I did download hall ticket.
18. మనం బయలుదేరుదామా?
Shall we start?
19. సరే, బయలుదేరుదాము.
Ok, let’s start (Ok, let start)
20. ట్రైన్ ఏ టైమ్ కి ఉంది?
Which time is train?
21. ట్రైన్ ఐదు గంటలకు ఉంది.
Train is at 5’o clock.
22. నువ్వు అన్నీ బట్టలు సర్దావా (ప్యాక్ చేశావా?)?
Did you pack all dresses?
23. అవును, నేను అన్నీ బట్టలు ప్యాక్ చేశాను.
Yes, I did pack all dresses.
24. మేము రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటాము.
We will reach Hyderabad tomorrow morning.
25. మేము ట్రైన్ దిగగానే కాల్ చేస్తాము.
We
will call after got down train.
Spoken English Test - 6
Answers
1. అతడిని పిలువు (athadini piluvu)
Call him.
2. అతడు ఎవరు? (athadu evaru?)
Who is he?
3. అతడు మా అన్న కొడుకు. (athadu maa anna koduku)
He is my brother’s son.
4. అతడు ఎందుకు ఇక్కడ కి వచ్చాడు? (athadu endhuku ikkada ki vachchaadu?)
Why did he come here?
5. అతడు EAMCET పరీక్ష రాస్తున్నాడు అందుకే వచ్చాడు. (athadu EAMCET pareeksha raasthunnaadu andhuke vachchaadu)
He is writing EAMCET exam hence came.
6. అతడు ఎగ్జామ్ రాశాడా? (athadu exam raashaadaa?)
Did he write exam?
7. లేదు, అతడు ఎగ్జామ్ రాయలేదు. (ledhu, athadu exam raayaaledhu)
No, he did not write exam.
8. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? (exam eppudu undhi?)
When is exam?
9. ఎగ్జామ్ రేపు ఉంది. (exam repu undhi)
Exam is tomorrow.
10. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటది? (exam eppudu untadhi?)
When will exam be?
11. ఎగ్జామ్ రేపు ఉంటది. (exam repu untadhi)
Exam will be tomorrow.
12. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది? (exam center ekkada undhi?)
Where is exam center?
13. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. (exam center Hyderabad lo undhi)
Exam center is in Hyderabad.
14. మీరు రేపు హైదరాబాద్ కి వెళతారా? (meeru repu Hyderabad ki velathaaraa?)
Will you go to Hyderabad tomorrow?
15. మేము రేపు హైదరాబాద్ వెళ్ళము. మేము ఈ రోజే హైదరాబాద్ వెళతాము. (memu repu Hyderabad vellamu. memu ee roje Hyderabad velathaamu)
We will not go to Hyderabad tomorrow. We will go to Hyderabad today.
16. నువ్వు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశావా? (nuvvu hall ticket download cheshaavaa?)
Did you download hall ticket?
17. అవును, నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేశాను. (avunu, nenu hall ticket download cheshaanu)
Yes, I did download hall ticket.
18. మనం బయలుదేరుదామా? (manam bayaludherudhaamaa?)
Shall we start?
19. సరే, బయలుదేరుదాము. (sare, bayaludherudhaamu)
Ok, let’s start (Ok, let start)
20. ట్రైన్ ఏ టైమ్ కి ఉంది? (train a time ki undhi?)
Which time is train?
21. ట్రైన్ ఐదు గంటలకు ఉంది. (train aidhu gantalaku undhi)
Train is at 5’o clock.
22. నువ్వు అన్నీ బట్టలు సర్దావా (ప్యాక్ చేశావా?)? (nuvvu annee battalu sardhaavaa? (pack cheshaavaa?)
Did you pack all dresses?
23. అవును, నేను అన్నీ బట్టలు ప్యాక్ చేశాను. (avunu, nenu annee battalu pack cheshaanu)
Yes, I did pack all dresses.
24. మేము రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటాము. (memu repu udhayam Hyderabad cherukuntaamu)
We will reach Hyderabad tomorrow morning.
25. మేము ట్రైన్ దిగగానే కాల్ చేస్తాము. (memu train dhigagaane kaal chesthaamu)
We will call after got down train.