Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 5

Spoken English Test


1.     వెళ్ళు, వెళ్ళు ఆగకు

2.    అక్కడ ఆగు

3.    అక్కడ ఉండు

4.    నువ్వు ఎక్కడ ఉంటావు?

5.    నేను ఇక్కడ ఉంటాను.

6.    ఎవరో అక్కడ ఉన్నారు.

7.    ఎవరూ లేరు.

8.    పిలవడం

9.    పిలుద్దాం

10.  మనం ఎవరిని పిలుద్దాం?

11.   మనం అందరినీ పిలుద్దాం.

12.  అందరూ వస్తారా?

13.  అందరూ రావచ్చు.

14.  అందరూ వస్తే, మంచిది.

15.  మనం అందరిని పిలవాలి.

16.  నువ్వు ఎవరిని పిలిచావు?

17.  నేను ఎవ్వరినీ పిలవలేదు.

18.  ఆమె పిలవాలని అనుకుంటున్నాను.

19.  నువ్వు పిలవాలని అనుకుంటున్నావా?

20. అవును, నేను పిలవాలని అనుకుంటున్నాను

21.  నువ్వు పిలిస్తే, నేను వస్తాను

22. నేను పిలవను. నువ్వు, రాకు.

23. వారు నన్ను పిలుస్తారు.

24. మీరు పిలవరా?

25. మేము పిలుస్తాము.

 

 Answers :


1.     వెళ్ళు, వెళ్ళు.  ఆగకు 

Go, go. Don’t stop

 

2.    అక్కడ ఆగు

Stop there


3.    అక్కడ ఉండు

Stay there

 

4.    నువ్వు ఎక్కడ ఉంటావు?

 Where will you stay?


5.    నేను ఇక్కడ ఉంటాను.

I will stay here

 

6.    ఎవరో అక్కడ ఉన్నారు.

Somebody are there

 

7.    ఎవరూ లేరు.

Nobody are there

Anybody are not there

 

8.    పిలవడం

Call

Calling

 

9.    పిలుద్దాం

Let’s call

Let call

 

10.  మనం ఎవరిని పిలుద్దాం?

Whom shall we call?

 

11.   మనం అందరినీ పిలుద్దాం.

We shall call all

 

12.  అందరూ వస్తారా?

Will all come?

 

13.  అందరూ రావచ్చు.

All may come

 

14.  అందరూ వస్తే, మంచిది.

If all will come, good

 

15.  మనం అందరిని పిలవాలి.

We should call all

 

16.  నువ్వు ఎవరిని పిలిచావు?

Whom did you call?

 

17.  నేను ఎవ్వరినీ పిలవలేదు.

I did not call anybody

 

18.  నేను ఆమెని పిలవాలని అనుకుంటున్నాను.

I am thinking to call her

 

19.  నువ్వు పిలవాలని అనుకుంటున్నావా?

Are you thinking to call her?

 

20. అవును, నేను పిలవాలని అనుకుంటున్నాను

Yes, I am thinking to call

 

21.  నువ్వు పిలిస్తే, నేను వస్తాను

If you will call, I will come

 

22. నేను పిలవను. నువ్వు, రాకు.

I will not call. You, don’t come

 

23. వారు నన్ను పిలుస్తారు.

They will call me

 

24. మీరు పిలవరా?

Won’t you call?

Will not you call?

 

25. మేము పిలుస్తాము.

We will call

    
                    BEFORE         NEXT



Answers :


1.     వెళ్ళు, వెళ్ళు ఆగకు (vellu, vellu, aagaku)

Go, go. Don’t stop

 

2.    అక్కడ ఆగు (akkada aagu)

Stop there


3.    అక్కడ ఉండు (akkada undu)

Stay there

 

4.    నువ్వు ఎక్కడ ఉంటావు? (nuvvu ekkada untaavu?)

 Where will you stay?


5.    నేను ఇక్కడ ఉంటాను. (nenu ikkada untaanu)

I will stay here

 

6.    ఎవరో అక్కడ ఉన్నారు. (evaro akkada unnaaru)

Somebody are there

 

7.    ఎవరూ లేరు. (evaroo leru)

Nobody are there

Anybody are not there

 

8.    పిలవడం (pilavadam)

Call

Calling

 

9.    పిలుద్దాం (piludhdhaam)

Let’s call

Let call

 

10.  మనం ఎవరిని పిలుద్దాం? (manam evarini piludhdhaam?)

Whom shall we call?

 

11.   మనం అందరినీ పిలుద్దాం. (manam andharini piludhdhaam)

We shall call all 

 

12.  అందరూ వస్తారా? (andharoo vasthaaraa?)

Will all come?

 

13.  అందరూ రావచ్చు. (andharoo raavachchu)

All may come

 

14.  అందరూ వస్తే, మంచిది. (andharoo vasthe, manchidhi)

If all will come, good

 

15.  మనం అందరిని పిలవాలి. (manam andharini pilavaali)

We should call all

 

16.  నువ్వు ఎవరిని పిలిచావు? (nuvvu evarini pilichaavu?)

Whom did you call?

 

17.  నేను ఎవ్వరినీ పిలవలేదు. (nenu evvarini pilavaledhu)

I did not call anybody

 

18.  నేను ఆమెని పిలవాలని అనుకుంటున్నాను. (nenu aameni pilavaalani anukuntunnaanu)

I am thinking to call her

 

19.  నువ్వు పిలవాలని అనుకుంటున్నావా? (nuvvu pilavaalani anukuntunnaavaa?)

Are you thinking to call her?

 

20. అవును, నేను పిలవాలని అనుకుంటున్నాను (avunu, nenu pilavaalani anukuntunnaanu)

Yes, I am thinking to call

 

21.  నువ్వు పిలిస్తే, నేను వస్తాను (nuvvu pilisthe, nenu vasthaanu)

If you will call, I will come

 

22. నేను పిలవను. నువ్వు, రాకు. (nenu pilavanu. nuvvu, raaku)

I will not call. You, don’t come

 

23. వారు నన్ను పిలుస్తారు.(vaaru nannu pilusthunnaaru)

They will call me

 

24. మీరు పిలవరా? (meeru pilavaraa?)

Won’t you call?

Will not you call?

 

25. మేము పిలుస్తాము. (memu pilusthaamu)

We will call