Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 4

Spoken English Test

1.     నువ్వు ఎలా ఉన్నావు?

2.     నేను మంచిగా ఉన్నాను.

3.     మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు?

4.     వారు బావున్నారు

5.     నువ్వు ఏం చదువుతున్నావు?

6.     నేను డిగ్రీ చదువుతున్నాను.

7.     మీ అక్క బావుందా?

8.     అవును, మా అక్క బావుంది.

9.     మీ అక్క ఏం చదువుతుంది?

10.   మా అక్క డిగ్రీ పూర్తిచేసింది.

11.    మీరు ఎక్కడ ఉంటున్నారు?

12.   మేము నల్గొండ లో ఉంటున్నాము.

13.   నువ్వు ఏ పని మీద వచ్చావు?

14.   నాన్న చార్జర్ తీసుకొని రమ్మన్నారు.  

15.   మీ ఇంట్లో చార్జర్ ఉందా?

 16.   నీకు ఏ కంపని చార్జర్ కావాలి?

17.   నాకు వివో కంపని చార్జర్ కావాలి.

18.   చార్జర్ అక్కడ ఉంది. తీసుకో.

19.   నేను వెళ్ళి వస్తాను.

20.  వెళ్ళి రా.

21.   వాళ్ళు చార్జర్ ఇచ్చారా?

22.  అవును, వాళ్ళు చార్జర్ ఇచ్చారు.

23.  వెళ్ళి చార్జింగ్ పెట్టు.

24.  అలాగే.

25.  ఫోన్ లో ఛార్జింగ్ లేదు.



Answers :

 

1.     నువ్వు ఎలా ఉన్నావు?

How are you?


2.     నేను మంచిగా ఉన్నాను.

I am good.

I am fine.


3.     మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు?

How are your parents?


4.     వారు బావున్నారు

They are good.

They are fine.


5.     నువ్వు ఏం చదువుతున్నావు?

What are you studying?


6.     నేను డిగ్రీ చదువుతున్నాను.

I am studying degree.


7.     మీ అక్క బావుందా?

Is your sister good?

Is your elder sister good?


8.     అవును, మా అక్క బావుంది.

Yes, my sister is good.

Yes, my elder sister is good.


9.     మీ అక్క ఏం చదువుతుంది?

What is your sister studying?

What is your elder sister studying?


10.   మా అక్క డిగ్రీ పూర్తిచేసింది.

My sister completed degree.

My elder sister completed degree.


11.    మీరు ఎక్కడ ఉంటున్నారు?

Where are you staying?


12.   మేము నల్గొండ లో ఉంటున్నాము.

We are staying in Nalgonda.


13.   నువ్వు ఏ పని మీద వచ్చావు?

Which work did you come on?


14.   నాన్న చార్జర్ తీసుకొని రమ్మన్నారు. 

Father said, bring charger.

Dad said, bring charger.


15.   మీ ఇంట్లో చార్జర్ ఉందా?

Is charger in your home?


16.   నీకు ఏ కంపని చార్జర్ కావాలి?

Which company charger do you want?


17.   నాకు వివో కంపని చార్జర్ కావాలి.

I want vivo company charger.


18.   చార్జర్ అక్కడ ఉంది. తీసుకో.

Charger is there. Take.


19.   నేను వెళ్ళి వస్తాను.

I will go and come.

I go and come.


20.  వెళ్ళి రా.

Go and come.


21.   వాళ్ళు చార్జర్ ఇచ్చారా?

Did they give charger?


22.  అవును, వాళ్ళు చార్జర్ ఇచ్చారు.

Yes, they gave charger.


23.  వెళ్ళి చార్జింగ్ పెట్టు.

Go and put charging.


24.  అలాగే.

Ok.


25.  ఫోన్ లో ఛార్జింగ్ లేదు.

No charging in phone.


            BEFORE           NEXT



Answers :

 

1.     నువ్వు ఎలా ఉన్నావు? (nuvvu elaa unnaavu?)

How are you?


2.     నేను మంచిగా ఉన్నాను. (nenu manchigaa unnaanu)

I am good.

I am fine.


3.     మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? (mee parents elaa unnaaru?)

How are your parents?


4.     వారు బావున్నారు (vaaru baavunnaaru)

They are good.

They are fine.


5.     నువ్వు ఏం చదువుతున్నావు? (nuvvu em chadhuvuthunnaavu?)

What are you studying?


6.     నేను డిగ్రీ చదువుతున్నాను. (nenu degree chadhuvuthunnaanu)

I am studying degree.


7.     మీ అక్క బావుందా? (mee akka baavundhaa?)

Is your sister good?

Is your elder sister good?


8.     అవును, మా అక్క బావుంది. (avunu, maa akka baavundhi)

Yes, my sister is good.

Yes, my elder sister is good.


9.     మీ అక్క ఏం చదువుతుంది? (mee akka em chadhuvuthundhi?)

What is your sister studying?

What is your elder sister studying?


10.   మా అక్క డిగ్రీ పూర్తిచేసింది. (maa akka degree poorthichesindhi)

My sister completed degree.

My elder sister completed degree.


11.    మీరు ఎక్కడ ఉంటున్నారు? (meeru ekkada untunnaaru?)

Where are you staying?


12.   మేము నల్గొండ లో ఉంటున్నాము. (memu Nalgonda lo untunnaamu)

We are staying in Nalgonda.


13.   నువ్వు ఏ పని మీద వచ్చావు? (nuvvu a pani meedha vachchaavu?)

Which work did you come on?


14.   నాన్న చార్జర్ తీసుకొని రమ్మన్నారు. (naanna charger theesukoni rammannaaru)

Father said, bring charger.

Dad said, bring charger.


15.   మీ ఇంట్లో చార్జర్ ఉందా? (mee intlo charger undhaa?)

Is charger in your home?


16.   నీకు ఏ కంపని చార్జర్ కావాలి? (neeku a company charger kaavaali?)

Which company charger do you want?


17.   నాకు వివో కంపని చార్జర్ కావాలి. (naaku vivo company charger kaavaali)

I want vivo company charger.


18.   చార్జర్ అక్కడ ఉంది. తీసుకో. (charger akkada undhi. theesuko)

Charger is there. Take.


19.   నేను వెళ్ళి వస్తాను. (nenu velli vasthaanu)

I will go and come.

I go and come.


20.  వెళ్ళి రా. (velli raa)

Go and come.


21.   వాళ్ళు చార్జర్ ఇచ్చారా? (vaallu chaarger ichchaaraa?)

Did they give charger?


22.  అవును, వాళ్ళు చార్జర్ ఇచ్చారు. (avunu, vaallu charger ichchaaru)

Yes, they gave charger.


23.  వెళ్ళి చార్జింగ్ పెట్టు. (velli charging pettu)

Go and put charging.


24.  అలాగే. (alaage)

Ok.


25.  ఫోన్ లో ఛార్జింగ్ లేదు. (phone lo charging ledhu)

No charging in phone.