1.
నువ్వు ఎలా ఉన్నావు?
How are you?
2.
నేను మంచిగా ఉన్నాను.
I am good.
I am fine.
3.
మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు?
How are your parents?
4.
వారు బావున్నారు?
They are good.
They are fine.
5.
నువ్వు ఏం చదువుతున్నావు?
What are you studying?
6.
నేను డిగ్రీ చదువుతున్నాను.
I am studying degree.
7.
మీ అక్క బావుందా?
Is your sister good?
Is your elder sister good?
8.
అవును, మా అక్క బావుంది.
Yes, my sister is good.
9.
మీ అక్క ఏం చదువుతుంది?
What is your sister studying?
What is your elder sister studying?
10.
మా అక్క డిగ్రీ పూర్తిచేసింది.
My sister completed degree.
My elder sister completed degree.
11.
మీరు ఎక్కడ ఉంటున్నారు?
Where are you staying?
12.
మేము నల్గొండ లో ఉంటున్నాము.
We are staying in Nalgonda.
13.
నువ్వు ఏ పని మీద వచ్చావు?
Which work did you come on?
14.
నాన్న చార్జర్ తీసుకొని రమ్మన్నారు.
Father said, bring charger.
Dad said, bring charger.
15.
మీ ఇంట్లో చార్జర్ ఉందా?
Is charger in your home?
16.
నీకు ఏ కంపని చార్జర్ కావాలి?
Which company charger do you want?
17.
నాకు వివో కంపని చార్జర్ కావాలి.
I want vivo company charger.
18.
చార్జర్ అక్కడ ఉంది. తీసుకో.
Charger is there. Take.
19.
నేను వెళ్ళి వస్తాను.
I will go and come.
I go and come.
20.
వెళ్ళి రా.
Go and come.
21.
వాళ్ళు చార్జర్ ఇచ్చారా?
Did they give charger?
22.
అవును, వాళ్ళు చార్జర్ ఇచ్చారు.
Yes, they gave charger.
23.
వెళ్ళి చార్జింగ్ పెట్టు.
Go and put charging.
24.
అలాగే.
Ok.
25.
ఫోన్ లో ఛార్జింగ్ లేదు.
No charging in phone.
1. వెళ్ళు, వెళ్ళు. ఆగకు
Go,
go. Don’t stop
2. అక్కడ ఆగు
Stop
there
3. అక్కడ ఉండు
Stay
there
4. నువ్వు ఎక్కడ ఉంటావు?
Where will you stay?
5. నేను ఇక్కడ ఉంటాను.
I
will stay here
6. ఎవరో అక్కడ ఉన్నారు.
Somebody
are there
7. ఎవరూ లేరు.
Nobody
are there
Anybody
are not there
8. పిలవడం
Call
Calling
9. పిలుద్దాం
Let’s
call
Let
call
10. మనం ఎవరిని పిలుద్దాం?
Whom
shall we call?
11. మనం అందరినీ పిలుద్దాం.
We
shall call all
12. అందరూ వస్తారా?
Will
all come?
13. అందరూ రావచ్చు.
All
may come
14. అందరూ వస్తే, మంచిది.
If
all will come, good
15. మనం అందరిని పిలవాలి.
We
should call all
16. నువ్వు ఎవరిని పిలిచావు?
Whom
did you call?
17. నేను ఎవ్వరినీ పిలవలేదు.
I
did not call anybody
18. నేను ఆమె పిలవాలని అనుకుంటున్నాను.
I
am thinking to call her
19. నువ్వు పిలవాలని అనుకుంటున్నావా?
Are
you thinking to call her?
20. అవును, నేను పిలవాలని అనుకుంటున్నాను
Yes,
I am thinking to call
21. నువ్వు పిలిస్తే, నేను వస్తాను
If
you will call, I will come
22. నేను పిలవను. నువ్వు, రాకు.
I
will not call. You, don’t come
23. వారు నన్ను పిలుస్తారు.
They
will call me
24. మీరు పిలవరా?
Won’t
you call?
Will
not you call?
25. మేము పిలుస్తాము.
We
will call