Spoken English Test
1. దాని గురించి ఆలోచించకు
2. మొదట దీని మీద కాన్సన్ ట్రేట్ (ఏకాగ్రత) చేయి
3. ఈ వెబ్సైటు ఓపెన్ కావట్లేదు (ఈ వెబ్ సైట్ పనిచేయట్లేదు )
4. నన్ను అడగనివ్వండి
5. మమ్మల్ని అడగనివ్వండి
6. అతడిని (అతన్ని) అడగనివ్వండి
7. ఆమెని అడగనివ్వండి
8. దీన్ని అడగనివ్వండి
9. వారిని (వాళ్ళని) అడగనివ్వండి
10. నువ్వు సైలెంట్ గా ఉండలేవా?
11. అతడు పేపర్లు చింపుతు ఇక్కడ విసిరేస్తున్నాడు.
12. అతను నా మీద చాక్ పీస్ పౌడర్ విసిరేస్తున్నాడు
13. నీ దారిలో వెళ్ళు
14. నువ్వు రెండవ తరగతి విద్యార్ది కావు. నువ్వు
పదవతరగతి విద్యార్దివి.
15. పదవతరగతి లాగా ప్రవర్స్తించు
16. నాకు అర్ధంకాలేదు (నేను అర్డంచేసుకోలేదు)
17. నీకు అర్డంకాలేదా? (నువ్వు అర్డంచేసుకోలేదా?)
18. పరిపూర్ణముగా (పర్ఫెక్ట్ గా) వారిని తయారుచేయండి
19. వారిని ఇవ్వండి
20. వారికి ఇవ్వండి
21. నీకు అర్దంకాలేదు (నువ్వు అర్డంచేసుకోలేదు)
22. వేగముగా రాయి
23. నేను రాసాను
24. నేను పూర్తిచేసాను
25. మాట్లాడడం ఆపండి
Spoken English Test – 13
Answers
1. దాని గురించి ఆలోచించకు
Don’t think about that
2. మొదట దీని మీద కాన్సన్ ట్రేట్ (ఏకాగ్రత) చేయి
Concentrate on this first.
3. ఈ వెబ్సైటు ఓపెన్ కావట్లేదు (ఈ వెబ్ సైట్ పనిచేయట్లేదు )
This website is not opening. (This website in not working)
4. నన్ను అడగనివ్వండి
Let me ask
5. మమ్మల్ని అడగనివ్వండి
Let us ask
6. అతడిని (అతన్ని) అడగనివ్వండి
Let him ask
7. ఆమెని అడగనివ్వండి
Let her ask
8. దీన్ని అడగనివ్వండి
Let it ask
9. వారిని (వాళ్ళని) అడగనివ్వండి
Let them ask
10. నువ్వు సైలెంట్ గా ఉండలేవా?
Can’t you stay silently?
11. అతడు పేపర్లు చింపుతు ఇక్కడ విసిరేస్తున్నాడు.
He is tearing papers and throwing here.
12. అతను నా మీద చాక్ పీస్ పౌడర్ విసిరేస్తున్నాడు
He is throwing chalk piece powder on me.
13. నీ దారిలో వెళ్ళు
Go in your way
14. నువ్వు రెండవ తరగతి విద్యార్ది కావు. నువ్వు పదవతరగతి విద్యార్దివి.
You are not second class student. You are tenth class student.
15. పదవతరగతి లాగా ప్రవర్స్తించు
Behave like tenth class student.
16. నాకు అర్ధంకాలేదు (నేను అర్డంచేసుకోలేదు)
I did not understand.
17. నీకు అర్డంకాలేదా? (నువ్వు అర్డంచేసుకోలేదా?)
Didn’t you understand?
18. పరిపూర్ణముగా (పర్ఫెక్ట్ గా) వారిని తయారుచేయండి
Make them perfect
19. వారిని ఇవ్వండి
Give them
20. వారికి ఇవ్వండి
Give to them
21. నీకు అర్దంకాలేదు (నువ్వు అర్డంచేసుకోలేదు)
You did not understand
22. వేగముగా రాయి
Write fastly
23. నేను రాసాను
I did write
24. నేను పూర్తిచేసాను
I did complete
25. మాట్లాడడం ఆపండి
Stop talking