Spoken English Test
1. నెమ్మదిగా, నిదానంగా
2. అరవకు, అరవకండి
3. తిరగకు, తిరగకండి
4. పడకు, పడకండి
5. తర్వాతి ఇద్దరు వ్యక్తులు
6. నువ్వు నన్ను పిలిచావా? (మీరు నన్ను పిలిచారా?)
7. నువ్వు నన్ను పిలవలేదా? (మీరు నన్ను పిలవలేదా?)
8. ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు?
9. నీకు జాబ్ వస్తది (నువ్వు జాబ్ పొందుతావు)
10. నాకు నీ ఫోన్ అవసరం
11. అనవసరమైన మాటలు చెప్పకు (అనవసరమైన మాటలు చెప్పకండి)
12. అనవసరమైన పదాలు చెప్పకు (అనవసరమైన పదాలు చెప్పకండి)
13. నేను నా మొదటి శాలరీ తో కొన్నాను
14. దూరం పాటించండి
15. నేను పని పూర్తి చేశాను
16. నువ్వు బ్యాగ్ తేలేదా? (మీరు బ్యాగు తేలేదా) మీరు బ్యాగ్ తీసుకురాలేదా?
17. లేదు, నేను బ్యాగు తేలేదు (లేదు, నేను బ్యాగ్ తీసుకురాలేదు)
18. వారు చూస్తూ రాస్తున్నారు
19. సెల్యూట్ చేయండి
20. జాతీయ గీతం కోసం రెడీగా ఉండండి
21. అతడు చాక్ పీస్
ని బ్రేక్ చేశాడు (విరగ్గొట్టాడు)
22. ఇది ఓపెన్ చేయట్లేదు
23. నువ్వు ఇవ్వట్లేవా?
24. వారు వెళ్లాలని అనుకుంటున్నారు
25. వారు వెళ్లాలని అనుకోవట్లేదు
Spoken English Test - 14
Answers
1. నెమ్మదిగా, నిదానంగా
Slowly
2. అరవకు, అరవకండి
Don't shout
3. తిరగకు, తిరగకండి
Don't roam
4. పడకు, పడకండి
Don't fall
5. తర్వాతి ఇద్దరు వ్యక్తులు
Next two members
6. నువ్వు నన్ను పిలిచావా? (మీరు నన్ను పిలిచారా?)
Did you call me?
7. నువ్వు నన్ను పిలవలేదా? (మీరు నన్ను పిలవలేదా?)
Didn't you call me?
8. ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు?
Who are talking nice?
9. నీకు జాబ్ వస్తది (నువ్వు జాబ్ పొందుతావు)
You will get job
10. నాకు నీ ఫోన్ అవసరం
Need your phone to me
11. అనవసరమైన మాటలు చెప్పకు (అనవసరమైన మాటలు చెప్పకండి)
Don't tell unnecessary talks
12. అనవసరమైన పదాలు చెప్పకు (అనవసరమైన పదాలు చెప్పకండి)
Don't tell unnecessary words
13. నేను నా మొదటి శాలరీ తో కొన్నాను
I did buy with my first salary
14. దూరం పాటించండి
Maintain distance
15. నేను పని పూర్తి చేశాను
I did complete work
16. నువ్వు బ్యాగ్ తేలేదా? (మీరు బ్యాగు తేలేదా) మీరు బ్యాగ్ తీసుకురాలేదా?
Didn't you bring bag
17. లేదు, నేను బ్యాగు తేలేదు (లేదు, నేను బ్యాగ్ తీసుకురాలేదు)
No, I did not bring bag
18. వారు చూస్తూ రాస్తున్నారు
There are seeing and writing
19. సెల్యూట్ చేయండి
Do salute
20. జాతీయ గీతం కోసం రెడీగా ఉండండి
Be ready for National Anthem
21. అతడు చాక్ పీస్
ని బ్రేక్ చేశాడు (విరగ్గొట్టాడు)
He did break chalk piece
22. ఇది ఓపెన్ చేయట్లేదు
It is not opening
23. నువ్వు ఇవ్వట్లేవా?
Aren’t you giving?
24. వారు వెళ్లాలని అనుకుంటున్నారు
They are thinking to go
25. వారు వెళ్లాలని
అనుకోవట్లేదు
They are not thinking to go