Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 15

Spoken English Test 

1. సమయం అయిపోయింది

2. ఐదు గంటలు అయిపోవడానికి ఐదు నిమిషాల సమయం ఉంది

3. మనం 5 నిమిషాల్లో వెళ్లాలి

4. వెళ్లడానికి చివరి ఐదు నిమిషాలు

5. గవర్నమెంట్ పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసింది

6. మనం షెడ్యూల్ తప్పకుండా అనుసరించాలి

7. మనం మన ప్రయత్నం చేస్తున్నాము తర్వాత వారి ఇష్టం

8. అది మన బాధ్యత

9. రూల్స్ పాటించండి

10. రూల్స్ మనిషి కోసం, మనిషి రూల్స్ కోసం కాదు

11. నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు?

12. నువ్వు లేటుగా వస్తున్నావు?  

13. నువ్వు 9 గంటల లోపు రావాలి

14. వారు ఏమిటి?

15. అవి ఏమిటి?

16. నువ్వు వినగలవా?

17. నువ్వు నన్ను వినగలవా?

18. నువ్వు వింటున్నావా?

19. సర్, మీరు దీని గురించి చెప్పారు దాని గురించి కాదు

20. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటావో అప్పుడు వారు పర్ఫెక్ట్ గా ఉంటారు

21. మేము ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు సమయాన్ని పెంచాము

22. నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నావా?

23. అవును, నేను  మాట్లాడాలని అనుకుంటున్నాను

24. నువ్వు మాట్లాడాలనుకుంటే, ఇక్కడికి వచ్చి మాట్లాడండి

25. నేను అక్కడికి రాలేను


Spoken English Test – 15

Answers


1. సమయం అయిపోయింది

Time is over

 

2. ఐదు గంటలు అయిపోవడానికి ఐదు నిమిషాల సమయం ఉంది

There is 5 minutes time to over 5 o'clock


3. మనం 5 నిమిషాల్లో వెళ్లాలి

We should go in 5 minutes


4. వెళ్లడానికి చివరి ఐదు నిమిషాలు

Last 5 minutes to go


5. గవర్నమెంట్ పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసింది

Government did release exam schedule


6. మనం షెడ్యూల్ తప్పకుండా అనుసరించాలి

We must follow schedule


7. మనం మన ప్రయత్నం చేస్తున్నాము తర్వాత వారి ఇష్టం

We are doing our try after that their interest


8. అది మన బాధ్యత

That is our responsibility


9. రూల్స్ పాటించండి

Follow the rules


10. రూల్స్ మనిషి కోసం, మనిషి రూల్స్ కోసం కాదు

Rules are for human, not human for rules


11. నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు?

Why did you come late?


12. నువ్వు లేటుగా వస్తున్నావు?  

Why are you coming late?


13. నువ్వు 9 గంటల లోపు రావాలి

You should come before  9’o clock


14. వారు ఏమిటి?

What are they?


15. అవి ఏమిటి?

What are those?


16. నువ్వు వినగలవా?

Can you hear?


17. నువ్వు నన్ను వినగలవా?

Can you hear me?


18. నువ్వు వింటున్నావా?

Are you hearing?


19. సర్, మీరు దీని గురించి చెప్పారు దాని గురించి కాదు

Sir, you did tell about this not about that


20. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటావో అప్పుడు వారు పర్ఫెక్ట్ గా ఉంటారు

When you will be perfect then they will be perfect


21. మేము ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు సమయాన్ని పెంచాము

We did extend time from 8:30 a.m. to 9 a.m.


22. నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నావా?

Are you thinking to talk?


23. అవును, నేను  మాట్లాడాలని అనుకుంటున్నాను

Yes, I am thinking to talk


24. నువ్వు మాట్లాడాలనుకుంటే, ఇక్కడికి వచ్చి మాట్లాడండి

If you will think to talk, come here and talk


25. నేను అక్కడికి రాలేను

I can not come to there


        BEFORE        NEXT


Spoken English Test – 15

Answers


1. సమయం అయిపోయింది (samayam ayipoyindhi)

Time is over (దిస్ ఈజ్ ఓవర్)

 

2. ఐదు గంటలు అయిపోవడానికి ఐదు నిమిషాల సమయం ఉంది (aidhu gantalu ayipovadaaniki aidhu nimishaala samayam undhi)

There is 5 minutes time to over 5 o'clock (దేర్ ఈజ్ ఫైవ్ మినట్స్ టైమ్ టు ఓవర్ ఫైవ్ ఓ క్లాక్)


3. మనం నిమిషాల్లో వెళ్లాలి (manam aidhu nimishaallo vellaali)

We should go in 5 minutes (వి శుడ్ గో ఇన్ ఫైవ్ మినట్స్)


4. వెళ్లడానికి చివరి ఐదు నిమిషాలు (velladaaniki chivari aidhu nimishaalu)

Last 5 minutes to go (లాస్ట్ ఫైవ్ మినట్స్ టు గొ) 


5. గవర్నమెంట్ పరీక్ష షెడ్యూల్ రిలీజ్ చేసింది (government pareeksha schedule release chesindhi)

Government did release exam schedule (గవర్నమెంట్ డిడ్ రిలీస్ ఎగ్జామ్ షెడ్యూల్)


6. మనం షెడ్యూల్ తప్పకుండా అనుసరించాలి (manam schedule thappakundaa anusarinchaali)

We must follow schedule (వి మస్ట్ ఫాలో షెడ్యూల్)


7. మనం మన ప్రయత్నం చేస్తున్నాము తర్వాత వారి ఇష్టం (manam mana prayathnam chesthunnaamu tharvaatha vaari ishtam)

We are doing our try after that their interest (వి ఆర్ డూయింగ్ అవర్ ట్రై దట్ దైర్ ఇంటరెస్ట్) 


8. అది మన బాధ్యత (adhi maa bhaadhyatha)

That is our responsibility (దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ)


9. రూల్స్ పాటించండి (rules paatinchandi)

Follow the rules (ఫాలో ద రూల్స్)


10. రూల్స్ మనిషి కోసం, మనిషి రూల్స్ కోసం కాదు (rules manishi kosam, manishi rules kosam kaadhu) 

Rules are for human, not human for rules (రూల్స్ ఆర్ ఫర్ హ్యూమన్, నాట్ హ్యూమన్ ఫర్ రూల్స్)


11. నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు? (nuvvu endhuku letugaa vachchaavu?)

Why did you come late? (వై డిడ్ యు కమ్ లేట్?)


12. నువ్వు లేటుగా వస్తున్నావు?   (nuvvu letugaa vasthunnaavu?)

Why are you coming late? (వై ఆర్ యు కమింగ్ లేట్?)


13. నువ్వు గంటల లోపు రావాలి (nuvvu thommidhi gantala lopu raavaali)

You should come before  9’o clock (యు శుడ్ కం బిఫోర్ నైన్ ఓ క్లాక్) 


14. వారు ఏమిటి? (vaaru emiti?)

What are they? (వాట్ ఆర్ ధె ) 


15. అవి ఏమిటి? (avi emiti?)

What are those? (వాట్ ఆర్ దోస్?)


16. నువ్వు వినగలవా? (nuvvu vinagalavaa?)

Can you hear? (కెన్ యు హియర్?)


17. నువ్వు నన్ను వినగలవా? (nuvvu nannu vinagalavaa?)

Can you hear me? (కెన్ యు హియర్ మి?)


18. నువ్వు వింటున్నావా? (nuvvu vintunnaavaa?)

Are you hearing? (ఆర్ యు హియరింగ్ ?)


19. సర్, మీరు దీని గురించి చెప్పారు దాని గురించి కాదు (sir, meeru dheeni gurinchi cheppaaru dhaani gurinchi kaadhu) 

Sir, you did tell about this not about that (సార్, యు డిడ్ టెల్ ఎబౌట్ దిస్ నాట్ ఎబౌట్ దట్) 


20. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటావో అప్పుడు వారు పర్ఫెక్ట్ గా ఉంటారు (nuvvu eppudu perfect gaa untaavo appudu vaaru perfect gaa untaaru)

When you will be perfect then they will be perfect (వెన్ యు విల్ బి పర్ఫెక్ట్ దెన్ దే విల్ బి పర్ఫెక్ట్)


21. మేము ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు సమయాన్ని పెంచాము (memu enimidhi gantala nundi thommidhi gantala varaku samayaanni penchaamu)

We did extend time from 8:30 a.m. to 9 a.m. (వి డిడ్ ఎక్షెండ్ టైమ్ ఫ్రమ్ ఐట్ థర్టీ ఏ ఎం టు నైన్ ఏ ఎం.)  


22. నువ్వు మాట్లాడాలని అనుకుంటున్నావా? (nuvvu maatlaadaalani anukuntunnaavaa?)

Are you thinking to talk? (ఆర్ యు థింకింగ్ టు టాక్?) 


23. అవును, నేను  మాట్లాడాలని అనుకుంటున్నాను (avunu, nenu maatlaadaalani anukuntunnaanu)

Yes, I am thinking to talk (ఎస్, ఐ యాం థింకింగ్ టు టాక్) 


24. నువ్వు మాట్లాడాలనుకుంటే, ఇక్కడికి వచ్చి మాట్లాడండి (nuvvu maatlaadaalanukunte, ikkadaki vachchi maatlaadandi) 

If you will think to talk, come here and talk (ఇఫ్ యు విల్ థింక్ తో టాక్, కం హియర్ అండ్ టాక్)


25. నేను అక్కడికి రాలేను (nenu akkadiki raalenu)

I can not come to there (ఐ కెన్ నాట్ కం టు దేర్)