Spoken English Test
1. నువ్వు మ్యాత్స్
హోమ్ వర్క్
చేసావా?
2. అవును, నేను మ్యాత్స్
హోమ్ వర్క్ చేసాను.
3. నువ్వు మ్యాత్స్
ఫెయిర్ నోట్స్ పూర్తిచేసావా?
4. అవును, నేను మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తిచేశాను.
5. అది వస్తే, వెళ్ళు
6. ఇప్పుడు వెళ్ళకు
7. ఇది నీ కలము కాదా?
8. కాదు, అది నా కలము
కాదు
9. అతడు చెప్పాడు, అది అతని పెన్
అని
10. ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారు
11. ఈ అబ్బాయి ఇక్కడ వచ్చాడు
12. ఆ పెన్ ఆ
అబ్బాయి పెన్ అయి
ఉండవచ్చు
13. ఆ అబ్బాయి
ఇక్కడ రావచ్చా?
14. ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉందా?
15. అవును, ఈ పీరియడ్
తర్వాత
లంచ్ టైం ఉంది
16. అతడు చెప్తున్నాడు, ఈ పీరియడ్
తర్వాత లంచ్ టైమ్ కాదు
17. అతడికి టైం టేబుల్ గురించి తెలియదు
18. నేను ఈ పేపర్ చదివాను
19. నువ్వు లంచ్ చేసావా?
20. అవును, నేను లంచ్ చేశాను
21. నువ్వు లంచ్ చేయలేదా?
22. లేదు, నేను లంచ్ చేయలేదు
23. అడ్డగీత
గీయకు
24. నిలువు గీత
గీయి
25. పెద్ద అక్షరం
రాయి
Spoken English Test - 16
Answers
1. నువ్వు మ్యాత్స్
హోమ్ వర్క్
చేసావా?
Did you do maths Homework?
2. అవును, నేను మ్యాత్స్
హోమ్ వర్క్ చేసాను.
Yes, I did do maths homework
3. నువ్వు మ్యాత్స్
ఫెయిర్ నోట్స్ పూర్తిచేసావా?
Did you complete maths fair notes?
4. అవును, నేను మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తిచేశాను.
Yes, I did complete maths fair notes
5. అది వస్తే, వెళ్ళు
If that will come, go
6. ఇప్పుడు వెళ్ళకు
Don't go now
7. ఇది నీ కలము కాదా?
Isn't this your pen?
8. కాదు, అది నా కలము
కాదు
No, that is not my pen.
9. అతడు చెప్పాడు, అది అతని పెన్
అని
He did tell, that is his pen
10. ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారు
Those boys are talking
11. ఈ అబ్బాయి ఇక్కడ వచ్చాడు
This boy did come here
12. ఆ పెన్ ఆ
అబ్బాయి పెన్ అయి
ఉండవచ్చు
That pen maybe his pen
13. ఆ అబ్బాయి
ఇక్కడ రావచ్చా?
May that boy come here?
14. ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉందా?
Is lunch time after this period?
15. అవును, ఈ పీరియడ్
తర్వాత
లంచ్ టైం ఉంది
Yes, lunch time is after this period
16. అతడు చెప్తున్నాడు, ఈ పీరియడ్
తర్వాత లంచ్ టైమ్ కాదు
He is telling, not lunch time after this
period
17. అతడికి టైం టేబుల్ గురించి తెలియదు
He did not know about time table
18. నేను ఈ పేపర్ చదివాను
I did read this paper
19. నువ్వు లంచ్ చేసావా?
Did you do lunch?
20. అవును, నేను లంచ్ చేశాను
Yes, I did do lunch
21. నువ్వు లంచ్ చేయలేదా?
Didn't you do lunch?
22. లేదు, నేను లంచ్ చేయలేదు
No, I did not do lunch
23. అడ్డగీత గీయకు
Don't draw horizontal line
24. నిలువు గీత గీయి
Draw vertical line
25. పెద్ద అక్షరం రాయి
Write big letter
Spoken English Test - 16
Answers
1. నువ్వు మ్యాత్స్ హోమ్ వర్క్ చేసావా? (nuvvu maths home work chesaavaa?)
Did you do maths home work? (డిడ్ యు డు
2. అవును, నేను మ్యాత్స్ హోమ్ వర్క్ చేసాను. (avunu, nenu maths home work chesaanu)
Yes, I did do maths home work (యెస్, ఐ డిడ్ డు మ్యాత్స్ హోమ్ వర్క్)
3. నువ్వు మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తిచేసావా? (nuvvu maths fair notes poorthichesaavaa?
Did you complete maths fair notes? (డిడ్ యు కంప్లీట్
4. అవును, నేను మ్యాత్స్ ఫెయిర్ నోట్స్ పూర్తి చేశాను. (avunu, nenu maths fair notes poorthichesaanu)
Yes, I did complete maths fair notes (యెస్, ఐ డిడ్ కంప్లీట్
5. అది వస్తే, వెళ్ళు (adhi vasthe, vellu)
If that will come, go (ఇఫ్ దట్ విల్ కం, గొ)
6. ఇప్పుడు వెళ్ళకు (ippudu vellaku)
Don't go now (డోంట్ గొ నవ్)
7. ఇది నీ కలము కాదా? (idhi nee kalamu kaadhaa?)
Isn't this your pen? (ఈజంట్ దిస్ యువర్ పెన్?)
8. కాదు, అది నా కలము కాదు (kaadhu, adhi naa kalamu kaadhu)
No, that is not my pen. (నొ, దట్ ఈజ్ నాట్ మై పెన్)
9. అతడు చెప్పాడు, అది అతని పెన్ అని (athadu cheppaadu, adhi athani pen ani)
He did tell, that is his pen (హి డిడ్ టెల్, దట్ ఈజ్ హిజ్ పెన్)
10. ఆ అబ్బాయిలు మాట్లాడుతున్నారు (aa abbaayilu maatlaaduthunnaaru)
Those boys are talking (దోస్ బాయ్స్ ఆర్ టాకింగ్)
11. ఈ అబ్బాయి ఇక్కడ వచ్చాడు (ee abbaayi ikkada vachchaadu)
This boy did come here (దిస్ బాయ్ డిడ్ కం హియర్)
12. ఆ పెన్ ఆ అబ్బాయి పెన్ అయి ఉండవచ్చు (aa pen aa abbaayi pen ayi undavachchu)
That pen may be his pen (దట్ పెన్ మె బి హిజ్ పెన్)
13. ఆ అబ్బాయి ఇక్కడ రావచ్చా? (aa abbaayi ikkada raavachchaa?)
May that boy come here? (మె దట్ బాయ్ కం హియర్?)
14. ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉందా? (ee period tharvaatha lunch time undhaa?)
Is lunch time after this period? (ఈజ్ లంచ్ టైమ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్?)
15. అవును, ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైం ఉంది (avunu, ee period tharvaatha lunch time undhi)
Yes, lunch time is after this period (యెస్, లంచ్ టైమ్ ఈజ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్)
16. అతడు చెప్తున్నాడు, ఈ పీరియడ్ తర్వాత లంచ్ టైమ్ కాదు (athadu chepthunnaadu, ee period tharvaatha lunch time kaadhu)
He is telling, not lunch time after this period (హి ఈజ్ టెల్లింగ్, నాట్ లంచ్ టైమ్ ఆఫ్టర్ దిస్ పీరియడ్)
17. అతడికి టైం టేబుల్ గురించి తెలియదు (athadiki time table gurinchi theliyadhu)
He did not know about time table (హి డిడ్ నాట్ నొ ఎబౌట్ టైమ్ టేబుల్ )
18. నేను ఈ పేపర్ చదివాను (nenu ee paper chadhivaanu)
I did read this paper (ఐ డిడ్ రీడ్ దిస్ పేపర్)
19. నువ్వు లంచ్ చేసావా? (nuvvu lunch chesaavaa?)
Did you do lunch? (డిడ్ యు డు లంచ్?)
20. అవును, నేను లంచ్ చేశాను (avunu, nenu lunch chesaanu)
Yes, I did do lunch (యెస్, ఐ డిడ్ డు లంచ్)
21. నువ్వు లంచ్ చేయలేదా? (nuvvu lunch cheyaledhaa?)
Didn't you do lunch? (డిడంట్ యు డు లంచ్?)
22. లేదు, నేను లంచ్ చేయలేదు (ledhu, nenu lunch cheyaledhu)
No, I did not do lunch (నొ, ఐ డిడ్ నాట్ డు లంచ్)
23. అడ్డగీత గీయకు (addageetha geeyaku)
Don't draw horizontal line (డోంట్ డ్రా హారిఝoటల్ లైన్)
24. నిలువు గీత గీయి (niluvu geetha geeyi)
Draw vertical line (డ్రా వెర్టికల్ లైన్)
25. పెద్ద అక్షరం రాయి (pedhdha aksharam raayi)
Write big letter (రైట్ బిగ్ లెటర్)