Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 17

Spoken English Test 

1. చిన్న అక్షరం రాయకు

2. నేను ఈ కాగితం చెత్త బుట్టలో వేయవచ్చా?

3. అవును, నువ్వు వేయవచ్చు

4. మొదట సమాధానం రాయి

5. నేను చాక్ పీస్ తేవాలా? (నేను చాక్ తీసుకురావాలా?)

 6. అవును, నువ్వు చాక్ పీస్ తేవాలి (అవును, నువ్వు చాక్ పీస్ తీసుకొనిరావాలి)

7. వెళ్ళి చాక్ పీస్ తే (వెళ్ళి చాక్ పీస్ తీసుకొనిరా)

8. ప్రతిఒక్కరు చదవండి

9. ప్రతిఒక్కరూ అది చదవాలి

10. నువ్వు కూడా, వెళ్ళు

11. అక్కడ నిలబడు

12. పక్కన నిలబడు

13. వెనకకు కదలకు

14. అతడు సరిగా చదువుతున్నాడా?

15. అవును, అతడు సరిగా చదువుతున్నాడు

16. నెమ్మదిగా చదువు

17. నువ్వు ఎందుకు రాయవు?

18. నేను ఊరికి వెళుతున్నాను

19. ఇంటికి అతడిని పంపించు  

20. నువ్వు కాదు

21. ఎవరు మొదట వెళ్ళాలి? (ఎవరు ఫస్ట్ వెళ్ళాలి?)

22. ఆమె మొదట వెళ్ళాలి

23. ఆమె ఇప్పటి వరకు రాలేదు

24. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?

25. పిలిచి అడుగు


Spoken English Test - 17
Answers


1. చిన్న అక్షరం రాయకు

Don't write small letter

 

2. నేను ఈ కాగితం చెత్త బుట్టలో వేయవచ్చా?

May I throw this paper in the dust bin?

 

3. అవును, నువ్వు వేయవచ్చు

Yes, you may throw

 

4. మొదట సమాధానం రాయి

Write answer first

 

5. నేను చాక్ పీస్ తేవాలా? (నేను చాక్ తీసుకురావాలా?)

Should I bring chalk piece?

 

6. అవును, నువ్వు చాక్ పీస్ తేవాలి (అవును, నువ్వు చాక్ పీస్ తీసుకొనిరావాలి)

Yes, you should bring chalk piece

 

7. వెళ్ళి చాక్ పీస్ తే (వెళ్ళి చాక్ పీస్ తీసుకొనిరా)

Go and bring chalk piece

 

8. ప్రతిఒక్కరు చదవండి

Read everyone

 

9. ప్రతిఒక్కరూ అది చదవాలి

Everyone should read that

 

10. నువ్వు కూడా, వెళ్ళు

You also, g

 

11. అక్కడ నిలబడు

Stand there

 

12. పక్కన నిలబడు

Stand beside

 

13. వెనకకు కదలకు

Don't move back

 

14. అతడు సరిగా చదువుతున్నాడా?

Is he reading correctly?

 

15. అవును, అతడు సరిగా చదువుతున్నాడు

Yes, he is reading correctly

 

16. నెమ్మదిగా చదువు

Read slowly

 

17. నువ్వు ఎందుకు రాయవు?

Why will not you write?

 

18. నేను ఊరికి వెళుతున్నాను

I am going to village.

 

19. ఇంటికి అతడిని పంపించు  

Send him to home.

 

20. నువ్వు కాదు

not you

 

21. ఎవరు మొదట వెళ్ళాలి? (ఎవరు ఫస్ట్ వెళ్ళాలి?)

Who should go first?

 

22. ఆమె మొదట వెళ్ళాలి

She should go first.

 

23. ఆమె ఇప్పటి వరకు రాలేదు

She did not come till now

 

24. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?

Where is she now?

 

25. పిలిచి అడుగు

call and ask


            BEFORE        NEXT

 



Spoken English Test - 17
Answers


1. చిన్న అక్షరం రాయకు (chinna aksharam raayaku)

Don't write small letter (డోంట్ రైట్ స్మాల్ లెటర్)

 

2. నేను ఈ కాగితం చెత్త బుట్టలో వేయవచ్చా? (nenu ee kaagitham cheththa buttalo veyavachchaa?)

May I throw this paper in the dust bin? (మె ఐ త్రొ దిస్ పేపర్ ఇన్ ద డస్ట్ బిన్?)

 

3. అవును, నువ్వు వేయవచ్చు (avunu, nuvvu veyavachchu)

Yes, you may throw (యెస్, యు మె త్రొ )

 

4. మొదట సమాధానం రాయి (modhata samaadhaanam raayi)

Write answer first (రైట్ ఆన్సర్ ఫస్ట్)

 

5. నేను చాక్ పీస్ తేవాలా? (నేను చాక్ తీసుకురావాలా?) (nenu chaak pees thevaalaa?)

Should I bring chalk piece? (శుడ్ ఐ బ్రింగ్ చాక్ పీస్)

 

6. అవును, నువ్వు చాక్ పీస్ తేవాలి (అవును, నువ్వు చాక్ పీస్ తీసుకొనిరావాలి) (avunu, nuvvu chaak pees thevaali) (avunum nuvvu chaak pees theesukoniraavaali)

Yes, you should bring chalk piece (యెస్, యు శుడ్ బ్రింగ్ చాక్ పీస్)

 

7. వెళ్ళి చాక్ పీస్ తే (వెళ్ళి చాక్ పీస్ తీసుకొనిరా) (velli chaak pees the) (velli chaak pees theesukoniraa) 

Go and bring chalk piece (గొ అండ్ బ్రింగ్ చాక్ పీస్)

 

8. ప్రతిఒక్కరు చదవండి (prathiokkaru chadhavandi)

Read everyone (రీడ్ ఎవ్రీవన్)

 

9. ప్రతిఒక్కరూ అది చదవాలి (prathiokkaroo adhi chadhavaali)

Everyone should read that (ఎవ్రీవన్ శుడ్ రీడ్ దట్)

 

10. నువ్వు కూడా, వెళ్ళు (nuvvu koodaa, vellu)

You also, go (యు ఆల్సో, గొ)

 

11. అక్కడ నిలబడు (akkada nilabadu)

Stand there (స్టాండ్ డేర్)

 

12. పక్కన నిలబడు (pakkana nilabadu)

Stand beside (స్టాండ్ బిసైడ్)

 

13. వెనకకు కదలకు (venakaku kadhalaku)

Don't move back (డోంట్ మూవ్ బ్యాక్)

 

14. అతడు సరిగా చదువుతున్నాడా? (athadu sarigaa chadhuvuthunnaadaa?)

Is he reading correctly? (ఈజ్ హి రీడింగ్ కరెక్ట్ లీ)

 

15. అవును, అతడు సరిగా చదువుతున్నాడు (avunu, athadu sarigaa chadhuvuthunnaadu)

Yes, he is reading correctly (యెస్, హి ఈజ్ రీడింగ్ కరెక్ట్ లీ)

 

16. నెమ్మదిగా చదువు (nemmadhigaa chadhuvu)

Read slowly (రీడ్ స్లోలీ)

 

17. నువ్వు ఎందుకు రాయవు? (nuvvu endhuku raayavu?)

Why will not you write? (వై విల్ నాట్ యు రైట్?)

 

18. నేను ఊరికి వెళుతున్నాను (nenu ooriki veluthunnaanu)

I am going to village. (ఐ యాం గోయింగ్ టు విలేజ్)

 

19. ఇంటికి అతడిని పంపించు  (intiki athadini pampinchu)

Send him to home. (సెండ్ హిమ్ టు హోమ్)

 

20. నువ్వు కాదు (nuvvu kaadhu)

not you (నాట్ యు)

 

21. ఎవరు మొదట వెళ్ళాలి? (ఎవరు ఫస్ట్ వెళ్ళాలి?) (evaru modhata vellaali?) (evaru first vellaali?)

Who should go first? (హు శుడ్ గొ ఫస్ట్?)

 

22. ఆమె మొదట వెళ్ళాలి (aame modhata vellaali)

She should go first. (షి శుడ్ గొ ఫస్ట్)

 

23. ఆమె ఇప్పటి వరకు రాలేదు (aame ippati varaku raaledhu)

She did not come till now (షి డిడ్ నాట్ కం టిల్ నవ్)

 

24. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? (aame ippudu ekkada undhi?)

Where is she now? (వేర్ ఈజ్ షి నవ్?)

 

25. పిలిచి అడుగు (pilichi adugu)

call and ask (కాల్ అండ్ ఆస్క్)