Spoken English Test
1. నువ్వు చదవవు
2.
నువ్వు, చదవకు
3.
నేను రాయడానికి పర్మిషన్ ఇచ్చాను
4.
నేను సార్ దగ్గరకి వెళ్ళవచ్చా?
5.
సార్ ఆఫీస్ రూమ్ లో ఉండవచ్చు
6.
వెళ్ళి చెక్ చేయండి
7.
ఒక వ్యక్తి, వెళ్ళండి
8.
అందరు, వెళ్ళకండి
9.
అది ఏమిటి?
10.
అది మొదటిదా లేదా రెండవదా?
11.
ఇది మొదటిది ఉండవచ్చు లేదా ఇది రెండవది ఉండకపోవచ్చు
12.
ఇవి కరెక్టా?
13. ఇవి కరెక్టా లేదా తప్పా?
14.
మనం ఏది కరెక్టో తెలుసుకోవాలి
15.
ఏది కరెక్ట్?
16.
ఆమెకి తెలుసా? (ఆమె తెలుసా?)
17.
లేదు, ఆమెకి తెలియదు (లేదు, ఆమె తెలుసుకోలేదు)
18.
ఆమెకి ఎప్పుడు తెలుస్తది? (ఆమె ఎప్పుడు తెలుసుకుంటది?)
19.
ఆమెకి ఎల్లుండి తెలుస్తది
(ఆమె ఎల్లుండి తెలుసుకుంటది)
20.
ఆమెకి తెలియకుంటే(ఆమె తెలుసుకోకుంటే, నువ్వు ఏమి చేస్తావు?)
21. ఆమెకి తెలియకుంటే, నేను ఆమెకి చెప్తాను
22. నేను అనుకుంటున్నాను, ఆమెకి ప్రతీదీ తెలుస్తయని(ఆమె ప్రతీదీ తెలుసుకుంటది)
23. నిశ్శబ్దముగా
ఉండి పని చేయి
24. నిశ్శబ్దముగా
ఉంచండి
25. ఇది
కరెక్టా లేదా తప్పా?
Answers
1. నువ్వు చదవవు
You will not read
2.
నువ్వు, చదవకు
You, don't read
3.
నేను రాయడానికి పర్మిషన్ ఇచ్చాను
I did give permission to write
4.
నేను సార్ దగ్గరకి వెళ్ళవచ్చా?
May I go to near sir?
5.
సార్ ఆఫీస్ రూమ్ లో ఉండవచ్చు
Sir may be in office room
6.
వెళ్ళి చెక్ చేయండి
Go and check
7.
ఒక వ్యక్తి, వెళ్ళండి
One member, go
8.
అందరు, వెళ్ళకండి
All members, don't go
9.
అది ఏమిటి?
What is that?
10.
అది మొదటిదా లేదా రెండవదా?
Is that first one are second one?
11.
ఇది మొదటిది ఉండవచ్చు లేదా ఇది రెండవది ఉండకపోవచ్చు
It may be first one or it may not
be second one
12.
ఇవి కరెక్టా?
Are these right?
13. ఇవి కరెక్టా లేదా తప్పా?
Are these right or wrong?
14.
మనం ఏది కరెక్టో తెలుసుకోవాలి
We should know which correct is.
15.
ఏది కరెక్ట్?
Which is correct?
16.
ఆమెకి తెలుసా? (ఆమె తెలుసుకుందా?)
Did she know?
17.
లేదు, ఆమెకి తెలియదు (లేదు, ఆమె తెలుసుకోలేదు)
No, she did not know
18.
ఆమెకి ఎప్పుడు తెలుస్తది? (ఆమె ఎప్పుడు
తెలుసుకుంటది?)
When will she know?
19.
ఆమెకి ఎల్లుండి తెలుస్తది
(ఆమె ఎల్లుండి తెలుసుకుంటది)
She will know day after tomorrow
20.
ఆమెకి తెలియకుంటే(ఆమె తెలుసుకోకుంటే, నువ్వు ఏమి చేస్తావు?)
If she will not know, what will you do?
21. ఆమెకి తెలియకుంటే, నేను ఆమెకి చెప్తాను
If she will not now, I will tell
to her
22. నేను
అనుకుంటున్నాను, ఆమెకి ప్రతీదీ తెలుస్తదని(ఆమె ప్రతీదీ
తెలుసుకుంటది)
I am thinking, she will know
everything
23. నిశ్శబ్దముగా
ఉండి పని చేయి
Be silent and do work
24. నిశ్శబ్దముగా
ఉంచండి
Keep silent
25. ఇది
కరెక్టా లేదా తప్పా?
Is this correct or not?
Spoken English English Test – 18
Answers
1. నువ్వు చదవవు (nuvvu chadhavavu)
You will not read (యు విల్ నాట్ రీడ్)
2. నువ్వు, చదవకు (nuvvu, chadhavaku)
You, don't read (యెస్, డోంట్ రీడ్)
3. నేను రాయడానికి పర్మిషన్ ఇచ్చాను (nenu raayadaaniki permission ichchaanu)
I did give permission to write (ఐ డిడ్ గివ్ పర్మిషన్ టు రైట్)
4. నేను సార్ దగ్గరకి వెళ్ళవచ్చా? (nenu sir dhaggaraki vellavachchaa?)
May I go to near sir? (మె ఐ గో టు నియర్ సర్?)
5. సార్ ఆఫీస్ రూమ్ లో ఉండవచ్చు (sir office room lo undavachchu)
Sir may be in office room (సర్ మె బి ఇన్ ఆఫీస్ రూమ్)
6. వెళ్ళి చెక్ చేయండి (velli check chesukondi)
Go and check (గో అండ్ చెక్)
7. ఒక వ్యక్తి, వెళ్ళండి (oka vyakthi, vellandi)
One member, go (ఒన్ మెంబర్, గొ)
8. అందరు, వెళ్ళకండి (andharu, vellakandi)
All members, don't go (ఆల్ మెంబర్, డోంట్ గొ)
9. అది ఏమిటి? (adhi emiti?)
What is that? (వాట్ ఈజ్ దిస్?)
10. అది మొదటిదా లేదా రెండవదా? (adhi modhatidhaa ledhaa rendavadha?)
Is that first one are second one? (ఈజ్ దట్ ఫస్ట్ ఒన్ ఆర్ సెకండ్ ఒన్?)
11. ఇది మొదటిది ఉండవచ్చు లేదా ఇది రెండవది ఉండకపోవచ్చు (idhi modhatidhi undavachchu ledhaa idhi rendavadhi undakapovachchu)
It may be first one or it may not be second one (ఇట్ మె బి ఫస్ట్ ఒన్ ఆర్ ఇట్ మె నాట్ బి సెకండ్ ఒన్)
12. ఇవి కరెక్టా? (idhi correctaa?)
Are these right? (ఆర్ దీస్ రైట్?)
13. ఇవి కరెక్టా లేదా తప్పా? (ivi correctaa ledhaa thappaa?)
Are these right or wrong? (ఆర్ దీస్ రైట్ ఆర్ రాంగ్?)
14. మనం ఏది కరెక్టో తెలుసుకోవాలి (manam edhi correcto thelusukovaali)
We should know which correct is. (వి శుడ్ నొ విచ్ కరెక్ట్ ఈజ్)
15. ఏది కరెక్ట్? (edhi correct?)
Which is correct? (విచ్ ఈజ్ కరెక్ట్?)
16. ఆమెకి తెలుసా? (ఆమె తెలుసుకుందా?) (aameki thelusaa?) (aame thelusukundhaa?)
Did she know? (డిడ్ షి నొ?)
17. లేదు, ఆమెకి తెలియదు (లేదు, ఆమె తెలుసుకోలేదు) (ledhu, aameki theliyadhu)
No, she did not know (నొ, షి డిడ్ నాట్ నొ)
18. ఆమెకి ఎప్పుడు తెలుస్తది? (ఆమె ఎప్పుడు తెలుసుకుంటది?) (aameki eppudu thelusthadhi?) (aame eppudu thelusukuntadhi?)
When will she know? (వెన్ విల్ షి నొ?)
19. ఆమెకి ఎల్లుండి తెలుస్తది (ఆమె ఎల్లుండి తెలుసుకుంటది) (aameki ellundi thelusthadhi (aame ellundi thelusukuntadhi)
She will know day after tomorrow (షి విల్ నొ డె ఆఫ్టర్ టుమారో)
20. ఆమెకి తెలియకుంటే(ఆమె తెలుసుకోకుంటే, నువ్వు ఏమి చేస్తావు?) (aameki theliyakunte (aame thelusukokunte, nuvvu emi chesthaavu?)
If she will not know, what will you do? (ఇఫ్ షి విల్ నాట్ నొ, వాట్ విల్ యు డు?)
21. ఆమెకి తెలియకుంటే, నేను ఆమెకి చెప్తాను (aameki theliyakunte, nenu aameki chepthaanu)
If she will not now, I will tell to her (ఇఫ్ షి విల్ నాట్ నవ్, ఐ విల్ టెల్ టు హర్)
22. నేను అనుకుంటున్నాను, ఆమెకి ప్రతీదీ తెలుస్తదని(ఆమె ప్రతీదీ తెలుసుకుంటది) (nenu anukuntunnaanu, aameki pratheedhee thelusthadhani)(aame pratheedhee thelusukuntadhi)
I am thinking, she will know everything (ఐ యాం థింకింగ్, షి విల్ నొ ఎవ్రీథింగ్)
23. నిశ్శబ్దముగా ఉండి పని చేయి (nishshabdamugaa undi pani cheyi)
Be silent and do work (బి సైలెంట్ అండ్ డు వర్క్)
24. నిశ్శబ్దముగా ఉంచండి (nishshabdamugaa unchandi)
Keep silent (కీప్ సైలెంట్)
25. ఇది కరెక్టా లేదా తప్పా? (idhi correctaa ledhaa thappaa?)
Is this correct or wrong? (ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ రాంగ్?)