Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

How to understand English Test - 10

How to understand English Test


1. Have we been playing game? 

2. Yes, we have been playing game. 

3. Were you married? 

4. Yes, I was married

 5. Was 1st dose vaccine done?

 6. No, 1st dose vaccine was not done

 7. Did you take vaccine?

 8. Yes, I did take vaccine

 9. Is God here?

 10. No, God is not here

 11. Where is God?

 12. Where soul is there is god.

 13. Did you see God?

 14. Yes, I did see God in every living thing.

 15. Haven’t you completed work?

 16. Yes, I have completed work.

 17. Is this need to you?

 18. Yes, that is need to me.

 19. Where does sun rise?

 20. Sun rises in the east

 21. Are you going home?

 22. No, I am not going home.

 23.  He wants to go

 24. He doesn’t want to go

 25. He might have gone.

  

How to understand English Test – 10

Answers

1. Have we been playing game?

మనం ఆట ఆడుతూనే ఉన్నామా?


2. Yes, we have been playing game.

అవును, మనం ఆట ఆడుతూనే ఉన్నాము


3. Were you married?

మీరు పెళ్లిచేసుకోబడ్డారా? (మిమ్మల్ని పెళ్లిచేసుకున్నారా?)


4. Yes, I was married

అవును, నేను పెళ్లిచేసుకోబడ్డాను


5. Was 1st dose vaccine done?

మొదటి డోస్ వ్యాక్సిన్ చేయబడిందా?


6. No, 1st dose vaccine was not done

లేదు, మొదటి డోస్ వ్యాక్సిన్ చేయబడలేదు.


7. Did you take vaccine?

నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావా?


8. Yes, I did take vaccine

అవును, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను


9. Is God here?

దేవుడు ఇక్కడ ఉన్నాడా?


10. No, God is not here

లేదు, దేవుడు ఇక్కడ లేడు


11. Where is God?

దేవుడు ఎక్కడ ఉన్నాడు?


12. Where soul is there is god.

ఎక్క్దడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు


13. Did you see God?

నువ్వు దేవుడిని చూసావా?


14. Yes, I did see God in every living thing.

అవును, నేను ప్రతి జీవించే దానిలో దేవుడిని చూశాను


15. Haven’t you completed work?

నువ్వు పని పూర్తిచేయలేదా?


16. Yes, I have completed work.

అవును, నేను పనిపూర్తిచేయలేదు


17. Is this need to you?

ఇది నీకు అవసరమా?


18. Yes, that is need to me.

అవును, అది నాకు అవసరం


19. Where does sun rise?

సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు


20. Sun rises in the east

సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు


21. Are you going home?

నువ్వు ఇంటి కి వెళుతున్నావా?


22. No, I am not going home.

లేదు, నేను ఇంటి కి వెళ్ళట్లేను


23.  He wants to go

అతడు వెళ్ళాలని అనుకుంటున్నాడు  


24. He doesn’t want to go

అతడు వెళ్ళాలని అనుకోవట్లేడు  


25. He might have gone.

అతడు వెళ్ళి ఉండవచ్చు

 

 

How to understand English Test – 10

Answers

1. Have we been playing game? (హావ్ వి బీన్ ప్లేయింగ్ గేమ్?)

మనం ఆట ఆడుతూనే ఉన్నామా? (manam aata aaduthoone unnaamaa?)


2. Yes, we have been playing game. (యెస్, వి హావ్ బీన్ ప్లేయింగ్ గేమ్?)

అవును, మనం ఆట ఆడుతూనే ఉన్నాము (avunu, manam aata aaduthoone unnaamu)


3. Were you married? (వర్ యు మ్యారీడ్?)

మీరు పెళ్లిచేసుకోబడ్డారా? (మిమ్మల్ని పెళ్లిచేసుకున్నారా?) (meeru pellichesukobaddaaraa?) (mimmalni pellichesukunnaaraa?) 


4. Yes, I was married (యెస్, ఐ వాజ్ మ్యారీడ్)

అవును, నేను పెళ్లిచేసుకోబడ్డాను (avunu, nenu pellichesukobaddaanu)


5. Was 1st dose vaccine done? (వాజ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ డన్?) 

మొదటి డోస్ వ్యాక్సిన్ చేయబడిందా? (modhati dose vyaaksin cheyabadindhaa?)


6. No, 1st dose vaccine was not done (నొ, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వాజ్ నాట్ డన్)

లేదు, మొదటి డోస్ వ్యాక్సిన్ చేయబడలేదు. (ledhu, modhati dose vyaaksin cheyabadaledhu)


7. Did you take vaccine? (డిడ్ యు టేక్ వ్యాక్సిన్?)

నువ్వు వ్యాక్సిన్ తీసుకున్నావా? (nuvvu vyaaksin theesukunnaavaa?)


8. Yes, I did take vaccine (యెస్, ఐ డిడ్ టేక్ వ్యాక్సిన్)

అవును, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను (avunu, nenu vyaaksin theesukunnaanu)


9. Is God here? (ఈజ్ గాడ్ హియర్?)

దేవుడు ఇక్కడ ఉన్నాడా? (Dhevudu ikkada unnaadaa?)


10. No, God is not here (నొ, గాడ్ ఈజ్ నాట్ హియర్)

లేదు, దేవుడు ఇక్కడ లేడు (ledhu, dhevudu ikkada ledu)


11. Where is God? (వేర్ ఈజ్ గాడ్?)

దేవుడు ఎక్కడ ఉన్నాడు? (dhevudu ekkada unnaadu?)


12. Where soul is there is god. వేర్ సౌల్ ఈజ్ డేర్ ఈజ్ గాడ్)

ఎక్క్దడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు (ekkada aathma undho akkada dhevudu unnaadu)


13. Did you see God? (డిడ్ యు సీ గాడ్?)

నువ్వు దేవుడిని చూసావా? (nuvvu dhevudini choosaavaa?)


14. Yes, I did see God in every living thing. (యెస్, ఐ డిడ్ సీ గాడ్ ఇన్ ఎవ్రి లివింగ్ థింగ్)

అవును, నేను ప్రతి జీవించే దానిలో దేవుడిని చూశాను (avunu, nenu prathi jeevinche dhaanilo dhevudini chooshaanu)


15. Haven’t you completed work? (హావెంట్ యు కంప్లీటెడ్ వర్క్?)

నువ్వు పని పూర్తిచేయలేదా? (nuvvu pani poorthicheyaledhaa?)


16. Yes, I have completed work. (యెస్, ఐ హావ్ కంప్లీటెడ్ వర్క్)

అవును, నేను పని పూర్తిచేయలేదు (avunu, nenu pani poorthicheyaledhu)


17. Is this need to you? (ఈజ్ దిస్ నీడ్ టు యు?)

ఇది నీకు అవసరమా? (idhi neeku avasaramaa?)


18. Yes, that is need to me. (యెస్, దట్ ఈజ్ నీడ్ టు మి)

అవును, అది నాకు అవసరం (avunu, adhi naaku avasaram)


19. Where does sun rise? (వేర్ డస్ సన్ రైస్?)

సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు (sooryudu ekkada udhayisthaadu)


20. Sun rises in the east (సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్)

సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు (sooryudu thoorpulo udhayisthaadu)


21. Are you going home? (ఆర్ యు గోయింగ్ హోమ్?)

నువ్వు ఇంటి కి వెళుతున్నావా? (nuvvu inti ki veluthunnaavaa?)


22. No, I am not going home. (నొ, ఐ యాం నాట్ గోయింగ్ హోం)

లేదు, నేను ఇంటి కి వెళ్ళట్లేను (ledhu, nenu iniki vellatlenu) 


23.  He wants to go (హి వాంట్స్ టు గొ)

అతడు వెళ్ళాలని అనుకుంటున్నాడు   (athadu vellaalani anukuntunnaadu)


24. He doesn’t want to go (హి డజంట్ వాంట్ టు గొ)

అతడు వెళ్ళాలని అనుకోవట్లేడు  (athadu vellaalani anukovatledu)


25. He might have gone. (హి మైట్ హావ్ గాన్)

అతడు వెళ్ళి ఉండవచ్చు (athadu velli undavachchu)