Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Test - 19

Spoken English Test 

1. లేదు, నా ఫోన్‌కు లాక్ లేదు.

2. మీరు చేయి ఎత్తారా?

3. అవును, నేను చేయి ఎత్తాను

4. వేలు చూపించి చదవండి.

5. ఇతర వ్యక్తుల వస్తువులను తీసుకోకండి.

6. అబ్బాయిల దుస్తులు ధరించకండి.

7. అమ్మాయిల దుస్తులు ధరించకండి.

8. సహనం కావాలి.

9. వారు చెప్తున్నారు, అక్కడ ఉండండి.

10. మీరు నాతో ఆడుతారా?

11. లేదు, నేను మీతో ఆడను.

12. కింది వాటిని పరిష్కరించండి.

13. దిగువ సమస్యలను పరిష్కరించండి.

14. చివరి నుండి శబ్దం వస్తోంది.

15. ఎవరో శబ్దం చేస్తున్నారు

16. ఎవరు శబ్దం చేస్తున్నారో మీరు చూశారా?

17. అవును, నేను చూశాను.

18. ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు?

19. నేను అబద్ధాలు చెప్పను.

20. ఇది 6 వ కాలమా?

21. అవును, ఇది 6 వ కాలం.

22. ఇది 6 వ కాలం కాదా?

23. లేదు, ఇది 6 వ కాలం కాదు.

24. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా?

25. అవును, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను 

 

 

Spoken English Test – 19

Answers

1. లేదు, నా ఫోన్‌కు లాక్ లేదు.

No, no lock to my phone.


2. మీరు చేయి ఎత్తారా?

Did you lift hand?


3. అవును, నేను చేయి ఎత్తాను

Yes, I did lift hand


4. వేలు చూపించి చదవండి.

Show finger and read.


5. ఇతర వ్యక్తుల వస్తువులను తీసుకోకండి.

Don't take other persons belongings.


6. అబ్బాయిల దుస్తులు ధరించకండి.

Don't wear boys dress.


7. అమ్మాయిల దుస్తులు ధరించకండి.

Don't wear girls dress.


8. సహనం కావాలి.

Need patiency.


9. వారు చెప్తున్నారు, అక్కడ ఉండండి.

They are telling, stay there.


10. మీరు నాతో ఆడుతారా?

Will you play with me?


11. లేదు, నేను మీతో ఆడను.

No, I will not play with you.


12. కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

Give answers to below questions.


13. దిగువ సమస్యలను పరిష్కరించండి.

Solve below problems.


14. చివరి నుండి శబ్దం వస్తోంది.

Sound is coming from last.


15. ఎవరో శబ్దం చేస్తున్నారు.

Somebody are doing sound.


16. ఎవరు శబ్దం చేస్తున్నారో మీరు చూశారా?

Did you see who are doing sound?


17. అవును, నేను చూశాను.

Yes, I did see.


18. ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు?

Why are you telling lies?


19. నేను అబద్ధాలు చెప్పట్లేను.

I am not telling lies.


20. ఇది 6th పీరియడా?

Is this 6th period?


21. అవును, ఇది 6th పీరియడ్.

Yes, this is 6th period.


22. ఇది 6th పీరియడ్ కాదా?

Isn't this 6th period?


23. లేదు, ఇది 6th పీరియడ్ కాదు.

No, this is not 6th period.


24. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా?

Did you take vaccine? 


25. అవును, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను 

Yes, I did take vaccine


            BEFORE        NEXT


Spoken English Test – 19

Answers

1. లేదునా ఫోన్‌కు లాక్ లేదు. (ledhu, naa phone ki lock ledhu)

No, no lock to my phone. (నొ, నొ లాక్ టు మై ఫోన్) 


2. మీరు చేయి ఎత్తారా? (meeru cheyi eththaaraa?)

Did you lift hand? (డిడ్ యు లిఫ్ట్ హాండ్?)


3. అవునునేను చేయి ఎత్తాను (avunu, nenu cheyi eththaanu)

Yes, I did lift hand (యెస్, ఐ డిడ్ లిఫ్ట్ హాండ్)


4. వేలు చూపించి చదవండి. (velu choopinchi chadhavandi)

Show finger and read. (షో ఫింగర్ అండ్ రీడ్)


5. ఇతర వ్యక్తుల వస్తువులను తీసుకోకండి. (ithara vyakthulanu theesukokandi)

Don't take other persons belongings. (డోంట్ టేక్ అదర్ పర్సన్స్ బిలాంగింగ్స్)  


6. అబ్బాయిల దుస్తులు ధరించకండి. (abbaayila dhusthulu dharinchakandi) 

Don't wear boys dress. (డోంట్ వియర్ బాయ్స్ డ్రెస్స్)


7. అమ్మాయిల దుస్తులు ధరించకండి. (ammaayila dhusthulu dharinchakandi)

Don't wear girls dress. (డోంట్ వియర్ గార్ల్స్ డ్రెస్స్)


8. సహనం కావాలి. (sahanam kaavaali)

Need patiency. (నీడ్ పేషన్సీ)


9. వారు చెప్తున్నారుఅక్కడ ఉండండి. (vaaru chethunnaaru, akkada undandi)

They are telling, stay there. (దె ఆర్ టెల్లింగ్, స్టే హియర్)   


10. మీరు నాతో ఆడుతారా? (meeru naatho aaduthaaraa?)

Will you play with me? (విల్ యు ప్లే విత్ మి?)


11. లేదునేను మీతో ఆడను. (ledhu, nenu meetho aadanu)

No, I will not play with you.  (నొ, ఐ విల్ నాట్ ప్లే విత్ మి)


12. కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి. (kindhi prashnalaku samaadhaanaalivvandi)

Give answers to below questions. (గివ్ ఆన్సర్స్ టు బిలో క్వషన్స్)   


13. దిగువ సమస్యలను పరిష్కరించండి. (dhiguva samasyalanu parishkarinchandi)

Solve below problems. (సాల్వ్ బిలో ప్రాబ్లమ్స్)


14. చివరి నుండి శబ్దం వస్తోంది. (chivari nundi shabdham vasthondhi)

Sound is coming from last. (సౌండ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ లాస్ట్)


15. ఎవరో శబ్దం చేస్తున్నారు. (evaro chesthunnaaru)

Somebody are doing sound. (సంబడి ఆర్ డూయింగ్ సౌండ్) 


16. ఎవరు శబ్దం చేస్తున్నారో మీరు చూశారా? (evaru shabdham chestunnaaro meeru choosaaraa?)

Did you see who are doing sound? (డిడ్ యు సి హు ఆర్ డూయింగ్ సౌండ్?)


17. అవునునేను చూశాను. (avunu, nenu chooshaanu)

Yes, I did see. (యెస్, ఐ డిడ్ సి)


18. ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు? (endhuku abadhdhaalu chepthunnaavu?)

Why are you telling lies? (వై ఆర్ యు టెల్లింగ్ లైస్?)


19. నేను అబద్ధాలు చెప్పట్లేను. (nenu abadhdhaalu cheppatlenu)

I am not telling lies. (ఐ యాం నాట్ టెల్లింగ్ లైస్)


20. ఇది 6th పీరియడా? (idhi sixth periodaa?)

Is this 6th period? (ఈజ్ దిస్ సిక్స్త్ పీరియడ్?)


21. అవునుఇది 6th పీరియడ్. (avunu, idhi sixth period)

Yes, this is 6th period. (యెస్, దిస్ ఈజ్ సిక్స్త్ పీరియడ్)


22. ఇది 6th పీరియడ్ కాదా? (idhi sixth period kaadhaa?)

Isn't this 6th period? (ఈజంట్ దిస్ సిక్స్త్ పీరియడ్?)


23. లేదుఇది 6th పీరియడ్ కాదు. (ledhu, idhi sixth period kaadhu)

No, this is not 6th period. (నొ, దిస్ ఈజ్ నాట్ సిక్స్త్ పీరియడ్)


24. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? (meeru vacchine theesukunnaaraa?)

Did you take vaccine? (మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా?)


25. అవును, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను  (avunu, nenu vaccine theesukunnaanu)

Yes, I did take vaccine (యెస్, ఐ డిడ్ టేక్ వ్యాక్సిన్)