Spoken English Test – 20
Questions
1. అవును, నేను టీకా తీసుకున్నాను.
2. ఆమె నాకు టీకా ఇస్తది.
3. నేను ఆమె ద్వారా టీకా వేయబడతాను.
4. ఆమె నాకు టీకా వేసింది.
5. నేను ఆమె ద్వారా టీకా వేయబడ్డాను.
6. వారు టీకాలు వేయబడ్డారు. (వారికి టీకాలు వేశారు)
7. టీకా(వ్యాక్సిన్) మంచిదా?
8. అవును, టీకా(వ్యాక్సిన్) మంచిది.
9. మీరు ఆన్‌లైన్ తరగతులకు ఎందుకు
హాజరు కాలేదు?
10. మీరు బిజీగా ఉండవచ్చు.
11. PDF ఎలా చేయాలి?
12. ఇది విరామ సమయమా?
13. అవును, ఇది విరామ సమయం.
14. ఇది విరామ సమయం కాదా?
15. లేదు, ఇది విరామం సమయం కాదు ..
16. నేను పని పూర్తిచేశాను.
17. మీరు ఎందుకు పనిని పూర్తి
చేయలేదు?
18. మీకు విశ్రాంతి (లీజర్) దొరకలేదా?
19. అవును, నాకు విశ్రాంతి (లీజర్) దొరికింది.
20. సెలవు లేదు
21. మీకు 8వ పట్టిక(టేబుల్) తెలియదా?
22. మీరు 1½ సంవత్సరం ఏమి నేర్చుకున్నారు?
23. మీరు 1½ సంవత్సరం నేర్చుకోవాలి.
24. అనారోగ్యకరమైన కారణంగా పిల్లలు
సరిగ్గా నేర్చుకోవట్లేదు.
25. అతని పేరు ఏమిటి?
Answers
1. అవును, నేను టీకా తీసుకున్నాను.
Yes, I did take vaccine.
2. ఆమె నాకు టీకా ఇస్తది.
She will give vaccine to
me.
3. నేను ఆమె చేత టీకా వేయబడతాను.
I will be vaccinated by
her
4. ఆమె నాకు టీకా వేసింది.
She did vaccinate to me.
5. నేను ఆమె ద్వారా టీకా వేయబడ్డాను.
l was vaccinated by her
6. వారు టీకాలు వేయబడ్డారు.
They were vaccinated.
7. టీకా(వ్యాక్సిన్) మంచిదా?
Is vaccine good?
8. అవును, టీకా(వ్యాక్సిన్) మంచిది.
Yes, vaccine is good.
9. మీరు ఆన్‌లైన్ తరగతులకు ఎందుకు
హాజరు కాలేదు?
Why did not you attend
to online classes?
10. మీరు బిజీగా ఉండవచ్చు.
You may be busy.
11. PDF ఎలా చేయాలి?
How to do PDF?
12. ఇది విరామ సమయమా?
Is this break time?
13. అవును, ఇది విరామ సమయం.
Yes, this is break time.
14. ఇది విరామ సమయం కాదా?
Isn't this break time?
15. లేదు, ఇది విరామం సమయం కాదు .
No, this is not break
time.
16. నేను పని పూర్తిచేశాను.
I did complete work.
17. మీరు ఎందుకు పనిని పూర్తి
చేయలేదు?
Why didn’t you complete
work?
18. మీకు విశ్రాంతి (లీజర్) దొరకలేదా?
Didn't you get leisure?
19. అవును, నాకు విశ్రాంతి (లీజర్) దొరికింది.
Yes, I did get leisure.
20. సెలవు లేదు
No holiday
21. మీకు 8వ పట్టిక(టేబుల్) తెలియదా?
Didn't you know 8th
table?
22. మీరు 1½ సంవత్సరం ఏమి నేర్చుకున్నారు?
What did you learn 1½
year?
23. మీరు 1½ సంవత్సరం నేర్చుకోవాలి.
You should learn 1½
year.
24. అనారోగ్యకరమైన కారణంగా పిల్లలు
సరిగ్గా నేర్చుకోవట్లేదు.
Children are not
learning correctly due to unhealthy
25. అతని పేరు ఏమిటి?
What is his name?
Answers
1. అవును, నేను టీకా తీసుకున్నాను. (avunu, nenu teekaa theesukunnaanu)
Yes, I did take vaccine.
(యెస్, ఐ డిడ్ టేక్ వ్యాక్సిన్)
2. ఆమె నాకు టీకా ఇస్తది. (aame naaku teekaa isthadhi)
She will give vaccine to
me. (షి విల్ గివ్ వ్యాక్సిన్ టు
మి)
3. నేను ఆమె చేత టీకా వేయబడతాను.
(nenu aame chetha teekaa veyabadathaanu)
I will be vaccinated by
her (ఐ విల్ బి వ్యాక్సినేటెడ్ బై హర్)
4. ఆమె నాకు టీకా వేసింది. (aame naaku
teekaa vesindhi)
She did vaccinate to me. (షి డిడ్ వ్యాక్సినేట్ టు మి)
5. నేను ఆమె ద్వారా టీకా వేయబడ్డాను. (nenu aame dvaaraa teekaa veyabaddaanu)
l was vaccinated by her (ఐ వాజ్ వ్యాక్సినేటెడ్ బై హర్)
6. వారు టీకాలు వేయబడ్డారు. (వారికి టీకాలు వేశారు) (vaaru teekaalu veyabaddaaru)
(vaariki teekaalu veshaaru)
They were vaccinated. (దె వర్ వ్యాక్సినేటెడ్)
7. టీకా(వ్యాక్సిన్) మంచిదా? (teekaa
(vaccine) manchidhaa?)
Is vaccine good? (ఈజ్ వ్యాక్సిన్ గుడ్?)
8. అవును, టీకా(వ్యాక్సిన్) మంచిది. (avunu, teekaa (vaccine)
manchidhi)
Yes, vaccine is good. (యెస్, వ్యాక్సిన్ ఈజ్ గుడ్)
9. మీరు ఆన్‌లైన్ తరగతులకు ఎందుకు
హాజరు కాలేదు? (meeru online tharagathulaku
endhuku haajaru kaaledhu?)
Why did not you attend
to online classes? (వై డిడ్ నాట్ టు యు అటెండ్ టు ఆన్లైన్ క్లాసెస్?
10. మీరు బిజీగా ఉండవచ్చు. (meeru busy gaa
undavachchu)
You may be busy. (యు మె బి బిజి)
11. PDF ఎలా చేయాలి?
(PDF elaa cheyaali?)
How to do PDF? (పిడిఎఫ్ చేయడం ఎలా?)
12. ఇది విరామ సమయమా? (idhi viraama samayamaa?)
Is this break time? (ఈజ్ దిస్ బ్రేక్ టైమ్?)
13. అవును, ఇది విరామ సమయం. (avunu, idhi
viraama samayam.)
Yes, this is break time.
(యెస్, దిస్ ఈజ్ బ్రేక్ టైం)
14. ఇది విరామ సమయం కాదా? (idhi viraama samayam kaadhaa?)
Isn't this break time? (ఈజంట్ దిస్ బ్రేక్ టైమ్?)
15. లేదు, ఇది విరామం సమయం కాదు . (ledhu, idhi viraama samayam kaadhu)
No, this is not break
time. (నొ, దిస్ ఈజ్ నాట్ బ్రేక్ టైమ్)
16. నేను పని పూర్తిచేశాను. (nenu pani
poorthicheshaanu)
I did complete work. (ఐ డిడ్ కంప్లీట్ వర్క్)
17. మీరు ఎందుకు పనిని పూర్తి
చేయలేదు? (meeru endhuku panini
poorthicheyaledhu?)
Why didn’t you complete
work? (వై డిడంట్ యు కంప్లీట్ వర్క్?)
18. మీకు విశ్రాంతి (లీజర్) దొరకలేదా? (meeku vishraanthi (leisure) dhorakaledhaa?)
Didn't you get leisure? (డిడంట్ యు గెట్ లీజర్?)
19. అవును, నాకు విశ్రాంతి (లీజర్) దొరికింది. (avunu, naaku vishraanthi (leisure) dhorikindhi)
Yes, I did get leisure. (యెస్, ఐ డిడ్ గెట్ లీజర్)
20. సెలవు లేదు (selavu ledhu)
No holiday (నొ హాలిడే)
21. మీకు 8వ పట్టిక(టేబుల్) తెలియదా? (meeku enimidhava pattika
(table) theliyadhaa?)
Didn't you know 8th
table? (డిడంట్ యు నొ యయిత్ టేబుల్?)
22. మీరు 1½ సంవత్సరం ఏమి నేర్చుకున్నారు? (meeru okatinnara samvatsaram emi nerchukunnaaru?)
What did you learn 1½
year? (వాట్ డిడ్ యు లెర్న్ ఒన్ అండ్
హాఫ్ ఇయర్?)
23. మీరు 1½ సంవత్సరం నేర్చుకోవాలి. (meeru okattinnara samvatsaram nerchukovaali)
You should learn 1½
year. (యు శుడ్ లెర్న్ ఒన్ అండ్ హాఫ్
ఇయర్?)
24. అనారోగ్యకరమైన కారణంగా పిల్లలు
సరిగ్గా నేర్చుకోవట్లేదు. (anaarogyakaramaina kaaranamugaa
pillalu sarigaa nerchukovatledhu)
Children are not
learning correctly due to unhealthy (చిల్డ్రన్ ఆర్ నాట్ లెర్నింగ్ కరెక్ట్ లీ డ్యు టు అన్
హెల్దీ)
25. అతని పేరు ఏమిటి? (athani peru emiti?)
What is his name? (వాట్ ఈజ్ హిజ్ నేమ్?)